సంపద-నిర్మాణ రహస్యం
సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దేవుని నుండి మనం నేర్చుకునే ఆర్థిక రహస్యం. మనకు ఎంత ఇచ్చే గుణం ఉంటుందో అంతగా మనం అభివృద్ధి పొందుతాము. ఎంత దాచుకుందాం అని చూస్తే అంత నష్టపోతాము. ఇది దేవుని నుండి సంపద-నిర్మాణ రహస్యం. శ్
రేష్ఠమైన లేదా ధర్మబద్ధమైన కారణాల కోసం డబ్బును గనుక వెచ్చిస్తే అది ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది, అయితే దేవునికి ఇచ్చేదానిలో మాత్రం ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఇక్కడ సలహా ఏమింటంటే, డబ్బును పెట్టుబడి పెట్టవద్దు, ఇవ్వడం నేర్చుకోవాలి.
పది నుండి ఒకటి తీసేస్తే తొమ్మిదని మనందరికీ తెలుసు, అయితే అదే పది నుండి ఒకటి తీస్తే దేవుని లెక్క ప్రకారం నూరంతల ఆశీర్వాదం పొందగలం.
అబ్ర
హాము, ఒక గొప్ప విజయం తర్వాత యాజకునికి ప్రతిదానిలో పదోవంతు ఇచ్చాడు. అతను చాలా ధనవంతుడు, ఇంటి నుండి
ఆరు వందల మైళ్ళ దూరం, వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా, ఎవరికీ ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, దశమభాగాన్ని గౌరవించినందుకు దేవుని ఆశీర్వాదంతో అతను అభివుద్ది పొందగలిగాడు.
ఇస్సాకు , దైవిక సంప్రదాయం ప్రకారం పదయవ వంతును ఇచ్చిన కుటుంబం నుండి నేర్చుకున్నాడు కాబట్టి, ఆ ప్రక్రియలో తన రాబడిలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు.
యాకోబు, చేతిలో కేవలం కర్రతో ఒక కొత్త దేశానికి వెళ్లాడు, అయితే, 20 సంవత్సరాలలో అతను చాలా ధనవంతుడయ్యాడు, లెయా
రాహేలు వీరిద్దరిని సంపాదించుకున్నాడు.
మరియు అతని యజమాని లేదా మామయైన
లాబాను అతని పట్ల వివక్ష చూపినప్పటికీ తన ఆశీర్వాదానికి అడ్డం కాలేకపోయాయి. ఆర్థిక విజయానికి అతని రహస్యం ఏమిటి? మొత్తం
ఆదాయంలో పదియవ వంతు ఉవ్వడమే. దేవునికే మహిమ!
ఇవ్వడంపై దేవుని గొప్ప ఆశీర్వాదాలకు రెండు షరతులు ఉన్నాయి: మొదటిది ఉ
దారంగా
ఇవ్వాలి రెండవది సంతోషంగా
ఇవ్వాలి. మీరు పిసినారిగా ఉంటే,
దేవుడు మీ పట్ల కృంగిపోతాడు. మీరు ఉ
దారంగా ఉంటే, ఆయన మీతో వ్యవహరించేటప్పుడు అలాగే ఉంటాడు.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. కాబటి, మీరు ఇవ్వడానికి
ఉల్లాసంగా
మరియు ఉత్సాహంగా లేకుంటే వృధా అయిపోతుంది. ఇవ్వడం దేవునిని ఆరాధించడం, దీనిని మనం ఆనందంతో చేయాలి.
ఇచ్చేగుణం మీ హృదయంలో దేవుని దయను ప్రతిబింబిస్తుంది
మరియు మిమ్మల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. ఇచ్చుటలో
యేసు క్రీస్తే గొప్ప ఉదాహరణ. నిన్ను శాశ్వతమైన
పేదరికం నుండి విముక్తి చేయడానికి, శాశ్వతమైన సంపదలను ప్రసాదించడానికి అత్యున్నత త్యాగం చేయడానికి ఆయన తన పరలోక సంపదను విడిచిపెట్టాడు. హల్లేలుయ. ఆమెన్.
https://youtu.be/ihS1ner9ZYo
Wealth
Building Secret!
Proverbs
11:24 One man gives freely, yet gains even more; another withholds unduly, but
comes to poverty.
No
business school or Universities can explain this kind of law of economics. This
is a financial secret from the God of heaven for His people. Giving away
financial assets will increase your net worth, while holding back money leads
to poverty. This is a wealth-building secret from God. Throwing money to noble
and righteous causes will bring financial prosperity but restraining your
giving will take you down. Here is advice, not to invest money, but to give it
away.
World
thinks 10 – 1 = 9, when 10 – 1 = 900! Learn God’s math!
Abraham,
gave away a tenth of everything to God’s priest after a great victory. He was
very rich, in spite of moving six hundred miles from home, without a strategic
plan, to a strange land, where he did not know anyone or anything. But he
increased by the blessing of God for honouring God with a tithe.
Isaac,
from a family that gave away a tenth by divine tradition, had an annual return
of 10,000% on his portfolio.
Jacob,
moved to a new country with only a staff in his hand, but in 20 years he was so
rich he could only travel in two companies Leah and Rachel. And this occurred
despite discrimination against him by his employer Laban. What was his secret
for financial success? Give away 10% of all income. Give God the glory!
There are
two conditions for God’s rich blessings on giving: you must give generously,
and you must give cheerfully. If you are stingy, God will be stingy to you. If
you are generous and liberal, He will be the same in dealings with you. If you
are not cheerful and excited about giving, it is all a waste for God loves
cheerful givers. Giving is an act of worship, and you should do it with joy.
Giving
reflects God’s grace in your heart and draws you closer to Him. But no matter
how far you progress in the grace of giving, Jesus Christ remains the
unmatchable Giver. It was He who left the wealth of heaven to make the supreme
sacrifice to deliver you from eternal poverty and grant you eternal riches.
Amen.
https://youtu.be/8532uDgQnWE