Daily Devotions - అనుదిన వాహిని - Season 1

 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు
 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలుమీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు 1 యోహాను 4:4నేనేది సాధించలేకపోతున్నాను, ఏ పని చేసినా అందులో ఫలితం లేకుండా పోతుందనే ఆలోచన మనలను ఎప్పుడూ క్రిందకు పడేస్తుంది. ఎంతో కష్టపడి, శ్రమపడి చేసే...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం
 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితంనీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28శక్తి అనే పదానికి గ్రీకు భాషలో ఒకే అర్ధమిచ్చు 5 వేరు వేరు పదాలున్నాయి . ఒకరోజు సమాజమందిరములో యేసు క్ర...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు
 • క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలుమీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు 1 యోహాను 4:4నేనేది సాధించలేకపోతున్నాను, ఏ పని చేసినా అందులో ఫలితం లేకుండా పోతుందనే ఆలోచన మనలను ఎప్పుడూ క్రిందకు పడేస్తుంది. ఎంతో కష్టపడి, శ్రమపడి చేసే...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రైస్తవుని జీవన శైలిలో - మనం తీసుకునే నిర్ణయాలు!
 • క్రైస్తవుని జీవన శైలిలో - మనం తీసుకునే నిర్ణయాలు!నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. సామెతలు 3:6మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఆ సమస్యను ఎదుర్కోడానికి ఎన్నో పరిష్కార మార్గాలుంటాయి...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని ఉద్దేశాల కోసం మీ ఆలోచనలను మార్చుకుంటారా?
 • దేవుని ఉద్దేశాల కోసం మీ ఆలోచనలను మార్చుకుంటారా? మత్తయి 6వ అధ్యాయం.క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే, జీవితంలో సాధించే వాటిని గూర్చిన ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రైస్తవుని జీవన శైలిలో - ఆలోచనల శక్తి | HARNESSING THE POWER OF THOUGHTS THROUGH FAITH
 • క్రైస్తవుని జీవన శైలిలో - ఆలోచనల శక్తిఅట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు సామె 23:7మన జీవనశైలిని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మన ఆలోచనలు కూడా మార్పుచెందుతాయి. అంతేకాదు, మన ఆలోచనల్లో మార్పును బట్టే మన జీవన శైలి కూడా రూపాంతరం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సంపద-నిర్మాణ రహస్యం
 • సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు
 • సంతోషాన్ని వ్యక్తపరచే పాటలుమీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి....
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • శ్రమల్లో సంతోషం
 • శ్రమల్లో సంతోషం1 థెస్సలొనీకయులకు 5:9 - ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు. గమనించండి, దేవుడు మనలను ఎన్నడు విడిచిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • విముక్తి
 • విముక్తి69 రోజులుగా భూగర్భంలో చిక్కుకున్న 33 మంది చిలీ దేశంలో మైన్ లో పనిచేసే వారు రక్షించబడ్డారు. వీరిని రక్షించడాన్ని ప్రపంచమంతా చూసింది. చివరి వ్యక్తి మాత్రం గురువారం, అక్టోబర్ 14, 2010న క్షేమంగా బయటకు తీసుకొని రాగలిగారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో ఆనందంతో గ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆనందాల నది
 • ఆనందాల నదికీర్తనల గ్రంథము 36:8 - నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు.ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అన్యాయం మరియు ప్రమాదా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రీస్తు సాక్షి
 • క్రీస్తు సాక్షిరోమా సామ్రాజ్యం వారి అహంకారయుక్తమైన అధికారంతో ఆ దుశ్పాలకులు యేసును దోషిగా నిర్ధారించి, నేరస్తునిగా అత్యంత బాధాకరమైన శిక్షతోపాటు, సుదీర్ఘమైన మరణ శాసనాన్ని అమలు చేశారు.  బైబిలులో పేరు కూడా ప్రస్తావించని ఓ శాతాధిపతి, యేసు క్రీస్తు సిలువకు ప్రత్యక్ష్య...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు
 • తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడుకీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నిరాశకు గురైనప్పుడు!
 • నిరాశకు గురైనప్పుడు!కీర్తనల గ్రంథము 77:6 - నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా ఉండాలి; తీవ్రమైన కష్టాల కొలిమిలో ఉన్నప్ప...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • న్యాయం యొక్క సారాంశం
 • న్యాయం యొక్క సారాంశంయెషయా 26:9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.ఒక విషాదకరమైన ప్రమాదం, స్నేహితుడి నుండి మోసం లేదా దీర్ఘకా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మా బ్రదుకు దినములు!
 • మా బ్రదుకు దినములు!ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని ఒక తండ్రి తన కుమారుణ్ణి హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. పరీక్షలు చేసిన డాక్టర్ గారు, కొన్ని దినములు ట్రీట్మెంట్ చేస్తాము బ్రదు   కుతాడని ఖచ్చితంగా చెప్పలేము, కాని వేచి చూడండి అన్నాడు. రోజులు, వారాలు గడుస్తున్న...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • కనురెప్ప
 • కనురెప్ప “దేవుడు ఒక కనురెప్పను పోలియున్నాడు” అనే సంగతిని ఒక స్నేహితునికి వివరించాను. ఆశ్చర్యపోయిన అతడు కనురెప్పను వేసి అర్ధమయ్యేవిధంగా వివరించు అన్నాడు. మనం కూడా ఒకసారి కనురెప్పను వేసి దాని వెనుక ఉన్న మర్మాన్ని నేర్చుకుందామా.బైబిలులోన...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సర్వజ్ఞానం
 • సర్వజ్ఞానంచురుగ్గా ఉండే చిన్న బిడ్డలను ప్రశ్నలు అడిగితె సమాధానం వెంటనే చెప్పేయగలరు. సమాధానం సరైనదా లేదా అనే ఆలోచన వారికి ఉండదు కాని వారి ఉద్దేశం “నా కన్నీ తెలుసు”. వాస్తవానికి చిన్న బిడ్డల కంటే పెద్దవారికే బాగా తెలుసు. తరుచు మన దగ్గర జవాబుల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంట...

 • విమోచకుడైన దేవుడు
 • విమోచకుడైన దేవుడుయెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నత...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అనుమానమనే పొగమంచు
 • అనుమానమనే పొగమంచు కొన్ని దినములు ఇంగ్లాండ్ దేశంలో పర్యటించినప్పుడు, అందమైన లండన్ మహానగరంలో ఒక హోటల్లో బసచేశాను. ఆరోజు రాత్రి ౩ డిగ్రీల ఉష్ణోగ్రత, యెముకలు గడ్డకట్టే చలి. తెల్లవారుజామునే మెలుకువ వచ్చేసరికి, హోటల్ రూమ్ లో ఉన్న బాల్కనీలోనుండి గమనిస్తే సూర్యుడు ఉదయిం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఒంటరిగా ఉన్నప్పుడు!
 • ఒంటరిగా ఉన్నప్పుడు!చంద్రుణ్ణి దగ్గరగా చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతరిక్ష విమానం అపోలో 15 వ్యోమగామి ఆల్ఫ్రెడ్ వోర్డన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. 1971 లో మూడు రోజుల ముందే తనకు ఏర్పాటు చెయ్యబడిన అంతరిక్ష విమాన భాగంలోకి వెళ్ళాడు. అయితే తన తోటి ఇద్దరు వ్యోమగాములు చంద్రున...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నిజమైన సందేహం
 • నిజమైన సందేహంతోమా అనే పేరు గురించి ప్రస్తావిస్తే అన్నిటికంటే ముందు మనకు గుర్తువచ్చేది “సందేహించేవాడు”. మరణమొంది, సమాధి చేయబడి, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు ఆ సమయంలో మనమక్కడ వుండివుంటే మనలో ఎంత మందిమి సందేహించకుండా నమ్మియుండే వాళ్ళం?....
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అల్పమైన పరిచర్యలు
 • అల్పమైన పరిచర్యలుబైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తి...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • తిరిగి నిర్మించుకుందాం
 • తిరిగి నిర్మించుకుందాంనేను 10వ తగతి చదువుకునే రోజుల్లో ఒక టౌన్ లో ఉండేవాళ్ళం. నాన్నగారికి బదిలీ అవ్వడం మా పైచదువులకోసం హైదరాబాదు చేరుకున్నాం. దాదాపు 20సంవత్సరాలు ఆ టౌన్ లో గడిపిన నాకు ఎన్నో జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఉండేవి. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి. తిరిగి మరల...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని దృష్టికోణం
 • దేవుని దృష్టికోణం.జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ సాధన వెనక మన శ్రమ ఉన్నప్పటికీ మనం సాధించగలం అనే ప్రోత్సాహం ఇచ్చే వారు తప్పకుండా ఉండి ఉంటారు కదా. వాస్తవంగా ప్రోత్సాహించే వారి దృష్టి కోణం లో ఆలోచన చేస్తే మనం సాధించగలం అనే సంకల్పాన్ని,శక్తిని, సామర్ధ్యాన్ని వారు మనకంట...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సృష్టి పరిమళాలు
 • సృష్టి పరిమళాలుఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అన...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అంతరంగ పోరాటాలు
 • అంతరంగ పోరాటాలునాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా;...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఎన్నడూ మారనిది ఏంటి?
 • ఎన్నడూ మారనిది ఏంటి?నేను పదవ తరగతి చదువుకుంటున్న రోజుల్లు ఉన్న సిలబస్ ఈ కాలంలో ఆ తరగతి చదువుకునే విద్యార్ధులను ఆడిగినప్పుడు పుస్తకాల్లో, పఠాలలో ఎన్నో మార్పులు చేసారని అర్ధమయింది. బహుశా మీరుకూడా గమనించియుండవచ్చు. మార్పుల గూర్చి పరస్తావిస్తే మనం పుట్టినప్పుడు ఉన్న పరిస...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుణ్ణి ఆశ్వాధించు
 • దేవుణ్ణి ఆశ్వాధించుఒకానొకరోజు తెల్లవారుజామునే లేచి చెన్నై బీచ్ ప్రాంతంలో  నడుస్తూ ఉన్నప్పుడు, బహుశా 5 గంటల ముప్పై నిమి. అనుకుంటా, అద్బుతమైన సూర్యోదయాన్ని చూడగలిగాను. కంటికి కనబడేంత దూరంలో సముద్రపు అంచులనుండి లేలేత కిరణాలతో మెరుస్తున్న సముద్రం, చీకటిని పారద్రోలే ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • విశ్వాసపు సహనం
 • విశ్వాసపు సహనందాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువై...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • కృతజ్ఞత కలిగిన జీవితాలు
 • కృతజ్ఞత కలిగిన జీవితాలుఆత్మీయ జీవితంలో నైపుణ్యత మరింత పెరగాలని సూజన్ (Suzan) ఒక పాత్రని తీసుకొని, తన రోజువారి జీవితంలో యే సందర్భంలోనైనా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ రాసి ఆ పాత్రలో జారవిడిచేదంట. ఒక్కో రోజు 4 లేదా 5 చీటీలు రాస్తే కొన్ని...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మనం చేరుకోబోయే గమ్యం
 • మనం చేరుకోబోయే గమ్యంరవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలక్సాండర్ ది గ్రేట్.  తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీ. పూ. 4వ శతాభ్ద కాలంలో కేవలం 12సంవత్సరాలలో ప్రపంచాన్నంతా జయించి, రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సంరక్షణ
 • సంరక్షణనా కుమారుడు ప్రతి రోజు స్కూలుకు వెళుతుంటాడు. స్కూలుకు వెళ్ళిరావడానికి ఒక బస్సును సిద్ధపరచి, స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవరుకి ఫోన్ చేసి చేరుకున్నడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది. ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మన అడుగుజాడలు
 • మన అడుగుజాడలుఫిలిప్పీయులకు 4:9 మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.యేసు క్రీస్తును అనుసరిచే మన విశ్వాసానికి గూర్చిన జ్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • శ్రమకు బాధకు ముగింపు
 • శ్రమకు బాధకు ముగింపుయెషయా 33:17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.ఒకనాడు మనందరికీ ఆ నిత్యరాజ్యంలో మన నీతి సూర్యుడైన యేసు క్రీస్తు సౌందర్యమైన ముఖదర్శనం చూడగలమనే నిరీక్షణ ఉంది. ఈ నిరీక...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • కష్ట సమయాల్లో
 • కష్ట సమయాల్లోకీర్తనల గ్రంథము 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృద...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • పరిచర్య పిలుపు
 • పరిచర్య పిలుపు లూకా 5:10 అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.తాను చేయబోతున్న నూతన పరిచర్యలో అననుకూల పరిస్థితులకు, సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని యేసు క్రీస్తు సీమోను పెతురుకు హామీ ఇ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ప్రతి ఒక్కటి ప్రేమతో చేద్దాం
 • ప్రతి ఒక్కటి ప్రేమతో చేద్దాం1 కోరింథీయులకు 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి; మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.లోతుగా ప్రతిధ్వనించే ఒక పదునైన ప్రేమకథ ఏమిటంటే, పాత సైకిల్‌ను క...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మన దేవుడు, మన ప్రభువు, కుమ్మరివాడు
 • మన దేవుడు, మన ప్రభువు, కుమ్మరివాడు యెషయా 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.ఈ రోజు నువ్వూ నేనూ కుమ్మరి ఇంట్లో పనివాళ్లం. మన ప్రభువు, మనకు తండ్రి అని మన సృష్టికర్త అని మ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు
 • సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడుద్వితీయోపదేశకాండము 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.సర్వశక్తిమంతుడు, సర్వ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని ఉనికి యొక్క సౌందర్యం
 • దేవుని ఉనికి యొక్క సౌందర్యంకీర్తనల గ్రంథము 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.అనుదినం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవు
 • మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవుమత్తయి 9:13 - అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.దేవుని అనుగ్రహ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • భయపడకుడి
 • భయపడకుడి1 సమూయేలు 12:20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి, బదులుగా తమకొక మానవ ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
 • నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.1 పేతురు 1,2 అధ్యయనం.పొద్దున్నే లేవగానే అందరు సహజంగా చేసే పని,  ఇంటిని శుభ్రపరచుకోవడం. ప్రతి గదిని శుభ్రపరచి, ఎక్కడైతే చిందర వందరగా వస్తువులు పడియున్నాయో వాటిని సరైన రీతిలో సర్దుకొని అనుదినము మన ఇంటిని సిద...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అపారమైన ప్రేమ
 • అపారమైన ప్రేమహోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • పరిశుద్ధాత్మ వరం
 • పరిశుద్ధాత్మ వరంఅపో. కార్యములు 2:38 పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.ఈ వాక్యం ప్రకారం, మన పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపం కలిగ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సమృద్ధిని దయజేయువాడు
 • సమృద్ధిని దయజేయువాడుయెహెఙ్కేలు 36:11 మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సమస్తము క్రీస్తు ద్వారా
 • సమస్తము క్రీస్తు ద్వారాపౌలు, తన పరిచర్యలో అనేక పరీక్షలు మరియు హింసలను ఎదుర్కొన్నాడు. సముద్ర మార్గంలో ఎన్ని సార్లు ఓడ బ్రద్దలైనప్పటికీ, పరిచర్యలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ, అతను దేవునిలో బలాన్ని పొందాడు మరియు అన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. అ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • యెడతెగక చేసే ప్రార్ధన
 • యెడతెగక చేసే ప్రార్ధన“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రో...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆ వాక్యమే శరీరధారి..!
 • ఆ వాక్యమే శరీరధారి..!యోహాను 1:1-18 "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను,...ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;"ఆదియందు వాక్యముండెను అనగా, మొదట అది "దేవుని వాక్కు" అయియున్నది. అనగా "సృష్టికర్తయై యున్నద...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నేను పొరపాటు చేశాను!
 • నేను పొరపాటు చేశాను!ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని మంచితనం
 • దేవుని మంచితనంరూతు 2:12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.బోయజు తన పొలములో పరిగె ఏరుకోడానికి వచ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఇక కన్నీళ్లు ఉండవు
 • ఇక కన్నీళ్లు ఉండవుప్రకటన గ్రంథం 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.అంత్యదినములలో యేసు క్రీస్తు తాను ఏర్పరచుకున్న ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆదరణ పొందుకో
 • ఆదరణ పొందుకోయెషయా 54:8 మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.ఈ వాక్యం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుని నుండి దూరమయ్యారు మరియు దాని ఫలి...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నీతోనే ఉన్న నీ దేవుడు
 • నీతోనే ఉన్న నీ దేవుడుద్వితీయోపదేశకాండము 31:3 నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.మన ముందు ఉన్న జీ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుడే మీ గురువైతే?
 • దేవుడే మీ గురువైతే? దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత ప్రణాళికల కంటే ఉన్నతమైనవని మనందరికీ తెలుసు. ఆయన ప్రణాలికలు మనల్ని అభివృద్ధిపరచి మనకు నిరీక్షణను కలుగజేస్తుంది.చాలా సార్లు మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు మనం భయాందోళనలకు ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
 • దేవుని పిలుపుకు ప్రతిస్పందించడంఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • వీడ్కోలు
 • వీడ్కోలునిజంగా మీరు క్రైస్తవులైతే, మీ ఆత్మలో మీరు నూతనంగా చేయబడి క్షమించబడ్డారని గ్రహించండి. ఈ రోజు మీలో యేసుక్రీస్తు యొక్క సజీవ వాహిని ప్రవహిస్తూ ఉంది, అది శాశ్వతమైనది. మీరు దేవునితో సత్ సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు, ఇది ఒక నూతన ఉత్సాహంతో పాటు చక్కని  ప్రోత్స...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • షరతులు లేని ప్రేమ
 • షరతులు లేని ప్రేమ యోహాను 6:37 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. మనయెడల దేవుని ప్రేమ అసమానమైన అది షరతులులేనిది. మనందరికీ ఆయన దగ్గరకు వచ్చి తన ప్రేమను అనుభవించే అవకాశం ఇవ్వబడింది. మనం ఎవరము? ఏమి చేశాము ?...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సంబంధం సరిదిద్దుకో
 • సంబంధం సరిదిద్దుకో1 యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు కోపం లేదా బాధ కల...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నీవు సిగ్గుపడనక్కర లేదు!
 • నీవు సిగ్గుపడనక్కర లేదు!మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరి...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ప్రతిఫలమిచ్చు దేవుడు
 • ప్రతిఫలమిచ్చు దేవుడుకొంచం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తేలిసేలా సామాజిక మాధ్యమాలు. మనం ఏమి చేస్తున్నాం అన్నది చాలా మందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనుష్యుల...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మీ హృదయమును కలవరపడనియ్యకుడి
 • మీ హృదయమును కలవరపడనియ్యకుడికష్ట సమయాలు ఎల్లప్పుడూ జీవితంలో ఒక పెద్ద నష్టం లేదా విపత్తు పరిణామాలుగా ఎంచవలసిన అవసరం లేదు. ఇవి చాలా చిన్నవి కూడా కావచ్చు, నిర్ణయం తీసుకోవడంలో కష్టం కావచ్చు, జీవితంలో మార్పులకు అనుగుణంగా మారడం కష్టం కావచ్చు లేదా ఉద్దేశ్యంతో నడిచే జీవితం కో...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • పునరుద్ధరించే దేవుడు
 • పునరుద్ధరించే దేవుడుయెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.ఉన్నత...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మీరు ఆశీర్వాదంగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారు
 • మీరు ఆశీర్వాదంగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారుయెషయా 61:6 మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురుయేసు సిలువపై మరణించినప్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • విశ్వాసంలో స్థిరత్వము
 • విశ్వాసంలో స్థిరత్వముఈ దినాల్లో ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యంతో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. కారణం కరోనా మహమ్మారి అటు దేశ ప్రజలను ఇటు ఆర్ధిక సామాజిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. స్టాక్ మార్కెట్ పడిపోయే సరికి  పెట్టుబడిదారులందరూ నష్టపోయిన పరిస్థితి కనబడుత...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును
 • రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునుమనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు, ప్రస్తుత పరిస్థితినుండి ఎలా దాటిపోవాలో కష్టంగా అనిపిస్తుంది. జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో సంశయంగా ఉంటాయి. కానీ దేవుడే స్వయంగా మన సమస్యల్లో ప్రమేయం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆదరించు దేవుడు.
 • ఆదరించు దేవుడు. కీర్తనల గ్రంథము 146:7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. కటిక బాధల్లో, శ్రమలు, కష్టాలలో, అవసరంలో ఉన్న వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవున...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • యేసే మా జీవజలం
 • యేసే మా జీవజలందుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని ముఖదర్శనం
 • దేవుని ముఖదర్శనం తొమ్మిదేళ్ళ నా కుమారుడు ఎప్పుడు నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కొన్ని సార్లు వాడు వెనక్కి తిరిగి కూడా మాట్లాడం నేర్చుకున్నాడు. నేను తరచూ, “నాకు వినబడడం లేదు, మాట్లాడుతున్నప్పుడు దయచేసి నావైపు చూసి మాట్లాడు” అని అంటూ ఉంటాను. ఈ అనుభవం మనలో అన...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
 • సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తేనే కదా చేరుకోవాలన్న లక్ష్యాన్ని సుళువుగా చేరుకోగలరు. అయ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని వైపు చూడగలిగితే
 • దేవుని వైపు చూడగలిగితేకీర్తనల గ్రంథము 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.మనకు శక్తి లేదా సహ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • వివక్షత ఎదురైనా విజయోత్సవమే
 • వివక్షత ఎదురైనా విజయోత్సవమేమనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, అనుబంధా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • పాపమరణం నుండి - విజయోత్సవము
 • పాపమరణం నుండి - విజయోత్సవము1 యోహాను 3:8 ...అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.అపవాది యొక్క క్రియలు ఏమిటి? 1. పాపం 2. మరణంపాపం యొక్క క్రీయాల గురించి గమనిస్తే - తీతుకు 3:3 ప్రకారం మన మ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • విధేయత వలన విజయోత్సవాలు
 • విధేయత వలన విజయోత్సవాలుసముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. "ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?" దేవుణ్ణి నీకు సమీపంగ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం!
 • వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం!ప్రార్ధన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది? నీకున్న రెండు కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే? ఏమి చెప్ప గలవు?ప్రార్ధన, వాక్యము రెండూ రెండు కళ్ళ వంటివి. రెండూ అత్యంత ప్రధానమైనవే. దేని...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.
 • ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగినవారిని విజేతలని అంటుంటాము. మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి, మనలను ఓడించడానికి, ఏదేను వనంలో ప్రవేశిం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నైతిక విలువలు కలిగిన జీవితము
 • నైతిక విలువలు కలిగిన జీవితముఎవరైనా తప్పు చెస్తే తగిన ఫలితం పొందుతారు అని నమ్ముతాము. యెట్టి మతమైన బోధించేది ఇదే. ఒకవేళ ఒకడు దొంగతనం చేస్తే అతడు కూడా ఏదో ఒక రోజు దోచుకొనబడుతాడు అని, అన్యాయం చెస్తే ఆ అన్యాయము అతనికి కూడా ఏదో ఓ రోజు వెంటాడుతుంది అని నమ్ముతాము. కాని కలువర...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • నీ సామర్ధ్యమే నీ విజయం!
 • నీ సామర్ధ్యమే నీ విజయం!మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • దేవునితో నడిస్తే విజయోత్సవాలే
 • దేవునితో నడిస్తే విజయోత్సవాలేఒక విశ్వాసి ప్రతి రోజు ఉదయం దేవునితో తన సమయాన్ని గడుపుతూ సముద్ర తీరాన నడుస్తూ ఉండేవాడు. అతడు నడుస్తూ ఉన్నప్పుడు తన అడుగుల ప్రక్కనే మరో అడుగులు కూడా గమనించాడు. దేవుడు తనతో నడుస్తున్నాడనే తన హృదయం సంతోషంతో పులకించిపోయేది. అయితే రోజులు గడుస్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.
 • దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.ప్రార్ధన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దానిముందు కూర్చొని మొకాళ్ళూనింది. కన్నీళ్ళతో ఆమె, “నా ప్రియ పరలోకపుతండ్రీ, ఇక్కడ కూర్చొనండి; మీరు-నేను మాట్లాడుకోవాలి” అన్నది. ఆ తరువాత ఖాళీగా ఉన్న కుర్చీవైపు నేర...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి
 • దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరిఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే  తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెర...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • తండ్రి చేతిలో ఉంటే - విజయోత్సవమే
 • తండ్రి చేతిలో ఉంటే - విజయోత్సవమేమట్టిపాత్రగా తయారవ్వలంటే ముందుగా తను ఉన్న స్థలమునుండి వేరుచేయబడుతుంది. ప్రత్యేకపరచబడి, నలగగొట్టబడి, నీళ్ళలో నాని ముద్దగా ఆయ్యేంతవరకు పిసగబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిల్లో దాగివున్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్దగా చేయబడినంత మాత...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రీస్తులో విజయోత్సవము
 • క్రీస్తులో విజయోత్సవము - 2 కొరింథీ 2:14-16నిర్దోషమైనదానిని యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు, అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దహనబలి సువాసనను దేవుడు ఆఘ్రాణించి మనయెడల తన కనికరాన్నిచూపుతూ మనలను క్షమిస్తూఉన్నాడు. అదేరీతిగా, విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పిం...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
 • క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.ఒక ఉపాద్యాయుడు ఓ రోజు కొంతమంది విద్యార్థులను ఒక తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ రెండు రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని పెరికివెయ్యండి" అన్నాడు. ఒక విద్యార్థి ముందుకు వచ్చి మొక్కను పట్టుకుని లాగివేసాడ...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే
 • ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే1740 లో అమెరికా దేశంలో ఇప్స్విచ్ అనే ప్రాంతంలో సువార్తికుడైన రెవ. జార్జ్ విట్ ఫీల్డ్, ఆ ప్రాంతంలో ఉన్న చర్చీలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అక్కడే ఉన్న ఒక అగ్నిపర్వతం నుండి వెలువడిన గ్రైనైట్లో ఒక పాదము ఆకారములో నున్న పాదముద...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆదరణ వలన పొందే విజయోత్సవాలు.
 • ఆదరణ వలన పొందే విజయోత్సవాలు.ఆయన తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన వెలలేని ఆస్తిగా భావిస్తున్న మనలను అగాధలోయల్లాంటి శ్రమల్లో, శోధనల్లో విడిచిపెట్టేసి కునికేవాడు ఎంత మాత్రమూ కాదు. మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఏదో ఒక...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమే
 • ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమేదేవుడు, ఇశ్రాయేలీయులు తమ వాగ్ధాన భూమి చేరుకోవడానికి ఎర్రసముద్రాన్ని తొలగించలేదు, గాని లక్షలాదిమంది ప్రజలు రెండు పాయలుగా చీలిపోయిన ఎర్రసముద్రం దాటడానికి అతని చేతిలో ఉన్న మోషే కర్రను ఎత్తి చాపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనలను విడిపించడా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అపజయాలను విజయాలుగా మారిస్తే?
 • అపజయాలను విజయాలుగా మారిస్తే? లోకము, శరీరము, అపవాది. ఈ మూడురకాలైన శత్రువులతో మనము అనుదినం పోరాటము చేస్తూ ఉన్నాము. వీటిని ఎదుర్కొని, పోరాడిన మన జీవితాల్లో అపజయాలపాలైనప్పుటికీ అధిగమించగలమనే సామర్ధ్యాన్ని దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇవి నేటి మన క్రైస...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అధైర్యం అధిగమిస్తే విజయోత్సవమే
 • అధైర్యం అధిగమిస్తే విజయోత్సవమేఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు మనకో సంకేతాన్నిస్తున్నాయి, అవి లేసి పడుతున్నందుకు కాదు పడినా లేవగలననే శక్తి దానికి ఉంది కాబట్టి. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
 • అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవంజీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలవాలి, నీలోనే ఉన్న నీ శత్రువుపై గెలవాలి. నీపై నువ్వు గెలవడం అంటే? నువ్వు ఎదుర్కొనే ప్...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సృష్టిని చుస్తే మనకు ఏమి గుర్తుకొస్తుంది?
 • సృష్టి పరిమళాలుఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అన...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • సందేహం ఎందుకు?
 • నిస్సందేహంరెండు పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అతను తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ఉత్కంఠతతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ప్రతి రోజుప్రార్ధనతో ప్రారంభిస్తే?
 • ఈ రోజు, ఇలా ప్రారంభించు...యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. నెహెమ్యా 8:10శమల ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని చురుకుగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఒత్తిడి లేదా భారం పెరుగుతున్నప్పుడు మనం మాట్లాడే ప్రతీ మాట విషయమై జాగ్ర...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • దేవుని తీర్పుఖచ్చితమైనదేనా?
 • న్యాయం యొక్క సారాంశంయెషయా 26:9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.ఒక విషాదకరమైన ప్రమాదం, స్నేహితుడి నుండి మోసం లేదా దీర్ఘకా...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మనఅంతరంగాన్నిపరిశీలిస్తున్న దేవుని జ్ఞానం
 • సర్వజ్ఞానంచురుగ్గా ఉండే చిన్న బిడ్డలను ప్రశ్నలు అడిగితె సమాధానం వెంటనే చెప్పేయగలరు. సమాధానం సరైనదా లేదా అనే ఆలోచన వారికి ఉండదు కాని వారి ఉద్దేశం “నా కన్నీ తెలుసు”. వాస్తవానికి చిన్న బిడ్డల కంటే పెద్దవారికే బాగా తెలుసు. తరుచు మన దగ్గర జవాబుల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంట...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఎక్కడ నీ ఆనందం? | దేవునిలోనా! లోకంలోనా!
 • ప్రభువునందు ఆనందించుడిపండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అన...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • మన ప్రార్థన దేవుని జవాబు
 • ప్రతి ప్రార్ధనకు జవాబు1 దినవృత్తాంతములు 4:10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన ద...
 • Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini
 •  
 • ఎప్పుడు సంతోషించాలి?