Daily Devotions - అనుదిన వాహిని - Season 4

  • ఎల్లప్పుడు ఆయనను వెదకుడి | Seek Him Always
  • ఎల్లప్పుడు ఆయనను వెదకుడియెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.మన యెడల దేవుని కృప విస్తరించబడాలి అంటే ఆయనను ఎల్లప్పూడు మనం వెదికేవారంగా ఉండాలి. దేవుని వెతికే మార్గాలు ఈ రీతిగా ఉన్నాయి.
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • పరిశుద్ధాత్మ నడిపింపు | Walking in Spirit
  • పరిశుద్ధాత్మ నడిపింపుగలతియులకు 5:16నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అనుదినం మన జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని గుర్తుంచుకోవాలి. మనల్ని నడిపించడానికి మనం దేవుని ఆత్మపై ఆధారప...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • షరతులు లేని ప్రేమ | Unconditional Love
  • షరతులు లేని ప్రేమ యోహాను 6:37 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. మనయెడల దేవుని ప్రేమ అసమానమైన అది షరతులులేనిది. మనందరికీ ఆయన దగ్గరకు వచ్చి తన ప్రేమను అనుభవించే అవకాశం ఇవ్వబడింది. మనం ఎవరము? ఏమి చేశాము ?...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని సార్వభౌమత్వం | God’s Sovereignty
  • దేవుని సార్వభౌమత్వంయెషయా 48:21ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. ఈరోజు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనతోనే ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మన సమృద్ధి – మన బలం | Our sufficiency and Our strength
  • మన సమృద్ధి – మన బలంలూకా 12:29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. సర్వసమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత సంబంధమైన విష...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నిత్యరాజ్యం | Eternal Kingdom
  • నిత్యరాజ్యంప్రకటన గ్రంథం 7:16వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు. ఒక రోజు మనం శాశ్వతమైన నిత్య సంతోషంలో దేవునితో ఉంటాము అదే పరలోకరాజ్యం. పరలోకం దేవుడు మరియు దేవదూతల నివాస స్థలం. పరలోకం...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాం | Someday we will understand.
  • ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాంయోహాను 13:7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగాజీవితంలో జరిగే ప్రతీ విషయం ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మనయెడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆదరించు దేవుడు | God Who Upholds
  • ఆదరించు దేవుడు. కీర్తనల గ్రంథము 146:7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. కటిక బాధల్లో, శ్రమలు, కష్టాలలో, అవసరంలో ఉన్న వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవున...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆతిథ్యం | Hospitality
  • ఆతిథ్యంమత్తయి 25:35నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;మనచుట్టూ ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వారికి సేవ చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు....
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని వాక్యానికి విధేయత | Obedience to God’s Word
  • దేవుని వాక్యానికి విధేయతయాకోబు 1:21 - అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనం దేవుని వాక్యానికి విధేయత చూపడానికి మరియు మన హృదయాలను మ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుడు నిన్ను క్షమిస్తాడు | God will Forgive You
  • దేవుడు నిన్ను క్షమిస్తాడునిర్గమకాండము 32:29 ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను. మన దేవుడు క్షమ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • శ్రమల్లో సంతోషం | Joy in Suffering
  • 1 థెస్సలొనీకయులకు 5:9 - ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు. గమనించండి, దేవుడు మనలను ఎన్నడు విడిచిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించే ప్రణాళికను కలిగి ఉన...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ప్రతి ప్రార్ధనకు జవాబు | Every Prayer is Answered
  • 1 దినవృత్తాంతములు 4:10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. 
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నీ దప్పికను తీర్చుకో | Quench your Thirst
  • యోహాను 7: 37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.యేసు క్రీస్తు తన దగ్గరకు వచ్చి దప్పికను తీర్చుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనల్ని ఉత్తేజపరచి పునరుద్ధరించగల జీవజాలం కేవలం ఆయన దగ్గరే దొరుకుతుంది. ఈ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆనందాల నది | River of Delights
  • కీర్తనల గ్రంథము 36:8 - నీ మందిరము యొక్క సమృద్...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • జీవనాధారం | Life Support
  • మత్తయి 4:4 - అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.ప్రతి మానవుని శరీరంలో నివసించే ఆత్మ మరియు మన ఆత్మలను పోషించే ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యం. సహజమైన ఆహారం మన శరీరాన్ని పోషిస్తుంది మరియు ఆధ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంతోషగానాల పంట
  • సంతోషగానాల పంటకీర్తనల గ్రంథము 126:3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.మన విన్నపములకు దేవుడు సమాధానమివ్వాలని మన హృదయాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. మన స్వంత ఆలోచలనతో దేవుని కార్యాలు జరగాలి అనుకుంటాము కాని అద...
  • Reaping in Joy - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంతోషగానాల పంట
  • సంతోషగానాల పంటకీర్తనల గ్రంథము 126:3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.మన విన్నపములకు దేవుడు సమాధానమివ్వాలని మన హృదయాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. మన స్వంత ఆలోచలనతో దేవుని కార్యాలు జరగాలి అనుకుంటాము కాని అద...
  • God is Perfect - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుడు పరిపూర్ణుడు | God is Perfect
  • ఆదికాండము 21:1 - యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.మన దేవుడు దోషరహితుడు మరియు ఆయన వాక్యము ఎప్పటికీ స్థిరమైనది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది మన జీవితాలను చుట్టుముట్టే అన్ని ప్రతికూల పరిస్థితుల కంటే బలమై...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నీటి ఊటలు | Water Springs
  • యోహాను 4:15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగానీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్షసంపద వన్యప్రాణులచే చుట్టుముట్ట...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • స్థిరత్వం | Rooted and Grounded
  • యెషయా 58:11యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.క్రైస్తవ విశ్వాస ప్రయాణం శ్రమలతో కూడినదని గ్రహించాలి. మనం రక్షించబడిన నాట నుండి, ప్రతి దినము మనలోని...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నిరాశకు గురైనప్పుడు! When you are Troubled and Depressed
  • కీర్తనల గ్రంథము 77:6 - నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా ఉండాలి; తీవ్రమైన కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి దేవుడు మన నుండి వైదొలిగినట్లు ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు | Father-Our Protector and Provider
  • కీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్తా పత్రికలో ముఖ్యాంశాలుగా ఇలా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మరో మహిళ ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • న్యాయం యొక్క సారాంశం | Epitome of Justice
  • యెషయా 26:9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.ఒక విషాదకరమైన ప్రమాదం, స్నేహితుడి నుండి మోసం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం, జీవితం మనపై విసిరే కొన్ని సవాళ్లే...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • విమోచకుడైన దేవుడు | Our Redeemer Lives
  • యెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును.
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ప్రేమ యొక్క మార్గం | Way of Love
  • 1 కోరింథీయులకు 14:1 ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.ప్రేమను కొనసాగించడం అంటే ఒకరికొకరు మంచి చేయడంలో వెనకాడకుండా మనతో పాటు మనతో ఉన్నవారిని కూడా కలుపుకుంటూ వెళ్ళడమే. ప్రేమ అనేది భావోద్...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • క్రీస్తు సాక్షి | Witnessing Christ
  • రోమా సామ్రాజ్యం వారి అహంకారయుక్తమైన అధికారంతో ఆ దుశ్పాలకులు యేసును దోషిగా నిర్ధారించి, నేరస్తునిగా అత్యంత బాధాకరమైన శిక్షతోపాటు, సుదీర్ఘమైన మరణ శాసనాన్ని అమలు చేశారు.  బైబిలులో పేరు కూడా ప్రస్తావించని ఓ శాతాధిపతి, ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మీ పరిచర్యను నెరవేర్చండి | Fulfil your Ministry.
  • కొలొస్సయులకు 4:17 మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆహ్వానం | The Invitation
  • ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.మనిషిగా ఉండడం అంటే కోరికలు కలిగి ఉండడం. మన ప్రాథమిక కోరికలు గాలి, నీరు, ఆహారం, ఆశ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుణ్ణి కోరుకునేది?
  • నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. కీర్తన 93:2

  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు | Songs- Our expression of Joy in Heart
  • మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.కీర్తనలలోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆదర్శవంతమైన జీవితం | Living an exemplary life
  • లూకా Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నిబంధన రక్తము | Blood of the covenant
  • మత్తయి 26:28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.మోషే బలిపీఠం మీద బలి అర్పించి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు, అది ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు చేసిన నిబంధనను ధృవీకరించింది....
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • యేసే మా జీవజలం | Jesus our Living Stream
  • దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువునుండి కూడా రక్షణ దొరుకుతుంది,...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మెలకువగా నుండి ప్రార్థన చేయుడి | Wakeful and Prayerful
  • జాన్ కొత్త ఉద్యోగం కోసం పోస్ట్ చేయబడ్డాడు మరియు అతని ప్రధాన కార్యాలయం ఉన్న ఆ విదేశీ దేశం ప్రకారం అతని పని రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఇది అతను కలలు కంటున్న ఉద్యోగం, దానిలో రాణించడానికి, ఏదైనా చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు.ఆ ఉద్యోగం రాత్రి సమయంలో కాబట్టి, జ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంపద-నిర్మాణ రహస్యం | Wealth Building Secret!
  • సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మన ఆత్మల కోట | Citadel of our own Souls
  • మన ఆత్మల కోట2 యోహాను 1:8 మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి..మనం ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యం మన హృదయాలను బాధ్రపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మీరు చాలా బిజీగా ఉన్నారా? Are You Too Busy For Jesus?
  • మీరు చాలా బిజీగా ఉన్నారా?తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం, ప్రార్థించడం వంటి పనులకు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే, ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంబంధం సరిదిద్దుకో | Restore the Relationship
  • 1 యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • అవసరమా? కోరికా? Need vs Desire
  • అవసరమా? కోరికా? విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం లేదా సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవుస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమా...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుడే మీ గురువైతే? When God is your Teacher?
  •  దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత ప్రణాళికల కంటే ఉన్నతమైనవని మనందరికీ తెలుసు. ఆయన ప్రణాలికలు మనల్ని అభివృద్ధిపరచి మనకు నిరీక్షణను కలుగజేస్తుంది.
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • విముక్తి | FREED FROM HELL TO HOPE
  • విముక్తి Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • అనిత్యమైన దేవుని ప్రణాళికలు | Gods plans are for Eternity
  • అనిత్యమైన దేవుని ప్రణాళికలుకీర్తనల గ్రంథము 33:11 - యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.మన ఎడలదేవుని ఆలోచనలు ఎన్నడు మారవు. ఎందుకంటే ఆయన మారని మార్పు చెందని దేవుడు.అయితే, పరిశుద్ధ గ్రంధంలోని కొన్ని వాక్యభాగాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • కరుణామయుడు | Our Compassionate God
  • కరుణామయుడుమనం జీవించే ఈ ప్రపంచంలో, ప్రజలు తమ మార్గం నుండి బయటపడటం లేదా రెండవ అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాము.మీకా 7:19లో ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు....
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని నుండి ఒక స్పర్శ | A Touch from God
  • మన చుట్టూ ఉన్న సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయలేని పనులను మనం తరచుగా చూస్తాము మరియు నిరుత్సాహపడతాము. ఈ అభద్రతాభావాలు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆటంకంగా ఉంటాయి. యిర్మీయా తాను యాజకుడైనప్పటికీ తాను మాట్లాడలేనని దేవునికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే బైబిల్ ప్రకారం దేవుడు అతనిని తన ...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని నుండి హామీ | Assurance from God
  • దేవుని నుండి హామీనలుగు మార్గాలు కలిసే రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం  వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటాయనీ తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయిన దేవుని...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ప్రతిఫలమిచ్చు దేవుడు | God our Rewarder
  • ప్రతిఫలమిచ్చు దేవుడుకొంచం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తేలిసేలా సామాజిక మాధ్యమాలు. మనం ఏమి చేస్తున్నాం అన్నది చాలా మందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనుష్యుల...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మీ హృదయమును కలవరపడనియ్యకుడి | Do not let your Hearts Troubled
  • మీ హృదయమును కలవరపడనియ్యకుడికష్ట సమయాలు ఎల్లప్పుడూ జీవితంలో ఒక పెద్ద నష్టం లేదా విపత్తు పరిణామాలుగా ఎంచవలసిన అవసరం లేదు. ఇవి చాలా చిన్నవి కూడా కావచ్చు, నిర్ణయం తీసుకోవడంలో కష్టం కావచ్చు, జీవితంలో మార్పులకు అనుగుణంగా మారడం కష్టం కావచ్చు లేదా ఉద్దేశ్యంతో నడిచే జీవితం కో...
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • పునరుద్ధరించే దేవుడు | God who Revives
  • పునరుద్ధరించే దేవుడుయెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను....
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • పునరుద్ధరించే దేవుడు
  • యెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే సర్వాధికారియైన దేవుడు...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మీరు ఆశీర్వాదంగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారు
  • యెషయా 61:6 మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురుయేసు సిలువపై మరణించినప్పుడు, మునుపెన్నడూ అనుమతి లేక దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న, అతి పరిశుద...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • విమోచన ప్రణాళిక
  • యిర్మియా 30:17 వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.ప్రపంచం తో పాటు ఇశ్రాయేలు దేశం కూడా మానవ చరిత్రలో అసమానమైన శ్రమల యొక్క భయంకరమైన కాలాన్ని అనుభవించ...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నీవు సిగ్గుపడనక్కర లేదు!
  • మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరియు నియంత్రిత మనస్సు గల ఆత్మ. అంతేకాదు, దేవుడు తన బిడ...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • శ్రేష్ఠమైన పేరు
  • యెషయా 56:5నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నానుదేవుడు మూడు విషయాలను వాగ్దానం చేస్తున్నాడు- తనను సంతోషపెట్టి, తన ...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • అమూల్యమైన వాగ్దానాలు
  • అమూల్యమైన వాగ్దానాలుఒకానొక రోజు ఈ అమూల్యమైన వాగ్దానాలన్నిటిని నీతిమంతులపై కుమ్మరిస్తాడని, అది జరిగేంతవరకు దేవుడు తన పనిని పూర్తి చేయడని దేవుని వాక్యం ప్రకారం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుని ఆజ్ఞ ప్రకారం పొరపాటు చేసిన వారికి శిక్ష తప్పదు - అయితే ఆయన వాక్యాన్న...
  • Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును
  • మనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు,
  • Anudina Vaahini | Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • క్షమించు! మర్చిపో!
  • సామెతలు 17:9 - ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.మనం గతంలో పొరపాట్లు చేస్తూ మరలా వాటివైపు మల్లడం సాధారణం అయిపొయింది. పరిశుద్ధ గ్రంథం మనకు రెండు విషయాలు చెబుతుంది..మన సంబంధాలలో ప్రేమ నిలకడగా మరియు వర్ధిల...
  • Dr. Suma Jogi - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఏకమనస్సుతో
  • మత్తయి 18:20 - ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అపో.కా 1:14 - వీరందరూ.. ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు “ఏక మనస్సుతో”, మరియు వారి ఐక్య విశ్వాసం, వారి ఒప్పందం మరియు ప్...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • "నో" చెప్పడం నేర్చుకోండి
  • హేబ్రీయులకు 12:2 - మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. జీవితమనే పందెంలో పరుగెత్తాలంటే, మన విధిని నెరవేర్చుకోవాలంటే మరియు ద...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నిస్వార్ధం
  • యోహాను 15:13 - తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.మనం ఇతరుల ఆసక్తుల గురించి ఆలోచించినప్పుడు మరియు మనకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అపారమైన ఆనందం ఉంటుంది. ఇది సాధారణంగా మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తుల కోసం చేస్తాము. ఈ రోజుల్...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • వివేకం
  • సామెతలు 8:12 - జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును. “వివేకం” అంటే దేవుడు మనకు ఉపయోగించేందుకు ఇచ్చిన బహుమతులకు మంచి నిర్వాహకులుగా ఉండడం. ఆ బహుమతులలో సామర్థ్యాలు, సమయం, శక్తి, బలం మరియు ఆరోగ్యం అలాగే భౌతిక ఆస...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుణ్ణి ఆరాధించే స్థానం
  • 2 దినవృత్తాంతములు 20:18 లో, రాజు మరియు యూదా ప్రజలు ప్రభువు ఉపదేశాన్ని విన్నప్పుడు తమ ముఖాలను నేలకు వంచి ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించే స్థానం వారికి యుద్ధానికి సిద్ధం కావడానికి సహాయం చేస్తుంది. మీరు ప్రస్తుతం యుద్ధంలో ఉన్నట్లయితే, ఆరాధన కోసం అన్ని చింతలను వదిలిపెట్టమని నేను మిమ్మల్ని గట్టిగా కోర...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నిరీక్షణ యొక్క శక్తి
  • ఏమి జరుగబోతుందో మనకు ఎల్లప్పుడూ తెలియదు. అంతా మన జరుగుతుంది అని మనకు తెలుసు! అబ్రాహాము, తన స్వంత శరీరం యొక్క పూర్తి స్థితిని మరియు శారా గర్భం యొక్క స్థితిని బట్టి తన పరిస్థితిని అంచనా వేసిన తరువాత. నిరీక్షణకు సంబంధించిన మానవ హేతువు అంతా పోయినప్పటికీ, అతను విశ్వాసం కోసం ఆశించాడు. ప్రతి ప్రతికూల ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని క్షమాపణ
  • వైద్య అధ్యయనాలు 75 శాతం శారీరక అనారోగ్యం మానసిక సమస్యల వల్ల వస్తుందని నేను ఒకసారి విన్నాను. మరియు ప్రజలు అనుభవించే గొప్ప భావోద్వేగ సమస్యలలో ఒకటి అపరాధం. వారు విశ్రాంతి తీసుకోవడానికి మరియు జీవితాన్ని ఆస్వాదించడానికి నిరాకరిస్తున్నారు, ఎందుకంటే, వారు మంచి సమయాన్ని గడపడానికి అర్హులు కాదని వారు భావ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఉచితమైన దయ
  • రక్షణ దేవుని ఉచిత దయ ద్వారా వస్తుందని మరియు సాధారణ పిల్లలలాంటి విశ్వాసం ద్వారా సులభంగా పొందవచ్చని గ్రహించడం అద్భుతమైనది. మనము విశ్వాసం ద్వారా మాత్రమే పొందగలము! మన పాపాలకు క్షమాపణ మరియు నిత్య జీవితాన్ని ఎలా పొందుతామో అదే విధంగా మనం మన దైనందిన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మనం చేసే ప్రతిదాన...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆధ్యాత్మిక పరిపక్వత
  • రోమా 5: 3,4 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి; శ్రమలయందును అతిశయపడుదము."చింతించకండి" అని చెప్పడం చాలా సులభం. కానీ నిజానికి అలా చేయడానికి దేవుని పై లోతైన విశ్వాస అనుభవం అవసరం. మనం దేవుణ్ణి విశ్వసించి, మన జీవితాల్లో ఆయన విశ్వ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆయుధముగా ధరించుకొనుడి
  • పేతురు యొక్క అందమైన వృత్తాంతం మనకు కష్ట సమయాలు మరియు పరిస్థితులలో ఎలా ఉండాలనే దాని గురించి ఒక రహస్యాన్ని బోధిస్తుంది. 1 పేతురు 4:1,2 - క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఇది మీ నిర్ణయం
  • ఎఫెసీయులకు 2:10 - మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాముదేవుడు మీకు అద్భుతమైన బహుమతిని ఇచ్చాడు: స్వతంత్ర చిత్తము. దేవుడు మిమ్మల్ని సృష్టించినట్లుగా మిమ్మల్ని మీ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి
  • మత్తయి 26:41 - మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనముఈ ప్రకరణంలో ప్రధాన సూచన ఏమిటంటే, మనల్ని మనం చూడటం మరియు శత్రువులు మన మనస్సులు మరియు మన భావోద్వేగాలకు వ్యతిరేకంగా చేసే దాడులను చూడటం. ఈ దాడులు గుర్తించబడినప్పు...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నేను భయపడను
  • హెబ్రీయులకు 13:6 - కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.భయం అందరిపై దాడి చేస్తుంది. యేసు క్రీస్తు ద్వారా మనం జీవితంలో సంతోషాన్ని పొందకుండా ఉండాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. మనం భయానిక...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సిద్ధమైన మనస్సు
  • అపో. కా 17: 11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.మనం సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలని బైబిలు చెబుతోంది. అంటే మన కోసం దేవుని చిత్త...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని కొరకు వేచియుండడం!
  • మనం దేవుని కోసం "వేచి" ఉన్నప్పుడు, మనం సోమరితనంగా ఉండము, కానీ మనం ఆధ్యాత్మికంగా చాలా చురుకుగా ఉండగలము. వాస్తవానికి, మనం ఇలా ప్రార్ధిస్తాము, “దేవా, నన్ను నేను నా స్వంత బలంతో చేయలేను. నన్ను ప్రతి సమస్యలనుండి విడిపించడానికి నేను నీ కోసం వేచి ఉంటాను. మరియు నేను మీకొరకు వెచియుడడంలో మరింత ఆనందాన్ని ప...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని ప్రేమను పొందుకుంటే!
  • మనం ప్రేమను రుచిచూడడం కోసం దేవుడు సృష్టించాడు. ప్రేమించడం మరియు ప్రేమించబడడం అనేది జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. ఇది జీవిత ఉద్దేశ్యం మరియు అర్థాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమ నుండి మనల్ని వేరుచేసే ఏదైనా, మనల్ని తృప్తి చెందకుండా మరియు లోపల నుండి శూన్యంగా ఉంచుతుంది, అది బాహ్య కారకాలకు మనలను హా...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • విశ్వాసులమైన మనం విశ్వసించాలి!
  • చిన్నపిల్లలు సాధారణంగా వారి తల్లిదండ్రులు చెప్పేది నమ్ముతారు, మనం కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన తన వాక్యంలో చెప్పేది మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు! క్రైస్తవులను తరచుగా "విశ్వాసులు" అని పిలుస్తారు, అంటే మనం విశ్వసించాలి!మీరు విశ్వసిం...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఆత్మలో విశ్రాంతి.
  • కొన్నిసార్లు మనం విశ్రాంతి తీసుకోకపోతే, మనం నిజంగా విశ్వసించలేము. మనం బాహ్య కార్యకలాపాలలో  పాలు పంచుకున్నట్లే, అంతర్గత కార్యాచరణలో కూడా మనం పాల్గొనవచ్చు. మనం మన శరీరంలో తన విశ్రాంతిలోకి ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన ఆత్మలో తన విశ్రాంతిలోకి ప్రవేశించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు....
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మన ఆలోచనలు
  • మనకు సరైన లేదా తప్పు ఆలోచనలు ఉండవచ్చు. సరైనవి మనకు ప్రయోజనం చేకూరుస్తాయి మరియు తప్పులు మనలను బాధపెడతాయి మరియు మన పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. దేవుని సహాయంతో మాత్రమే మనం మన మనస్సులను సరైన దిశలో ఉంచుకోగలము.కొందరు వ్యక్తులు జీవితాన్ని ప్రతికూలంగా చూస్తారు ఎందుకంటే వారు ...
  • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మన కోరికలపై గెలుపు!
  • మన కోరికలపై గెలుపు! కృష్ణా నది తీర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడ నది కలువల ప్రక్క అనేకులు చాపలు పడుతూ ఉండడం గమనించాను. వారు నైపుణ్యత కలిగినవారు కాకపోయినప్పటికీ, ఒకొక్కరు ఒక్కో రీతిలో కనీసం రెండేసి చాపలుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వానపాము వంటి ఎరను ఉపయోగించకుండా, చేపలక...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • వినయము
  • వినయము నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినములలో అతను పని చేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, మాటలు కలిపి, తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు. అతనికి తన పని గురించి చెప్పిన తరువాత, జాన్ అతని పెరేమిటని అడి...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • తప్పు చేశాననే ఫీలింగ్
  • తప్పు చేశాననే ఫీలింగ్ అనుకోకుండా ఒక చిన్న పొరపాటు చేశాము వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?. కొన్ని తెలియక జరిగే పొరాపాట్లు మరి కొన్ని తెలిసి చేసినవి. ఉదాహరణకు ఇతరుల మాటలు నమ్మి ఇరువురి మధ్య విబేధ భావన, మనస్పర్ధలు లేదా అనరాని మాటలవలన సంబంధం చెడిపోయినప్పుడు. తలిదండ్రులకు ఇష్టం లేని పని చేసినప్పుడ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మౌనధ్యానం
  • మౌనధ్యానం వాస్తవంగా నేటి దినములలో మనము ఎక్కువ సమాచారాన్ని సృష్టించాము. మరో విధంగా చెప్పాలంటే మనము జీవించే ఈ యుగం సమాచారం అధికంగా ఉన్న యుగం అని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అధిక ఉత్తేజానికి బానిసలమై పోయాము. ఆధునికతలో మనకు చేరువయ్యే వార్తలు మరియు జ్ఞానము యొక్క నిరంతర దాడి మన మన...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంతోషించే రోజు
  • సంతోషించే రోజు మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 16:20 లేఖనాలు ఈ సత్యాన్ని ధృవీకరిస్తూ “స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఎల్లప్పుడూ సంతోషంగా
  • ఎల్లప్పుడూ సంతోషంగా కీర్తన 100:3 “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” మనలో ప్రతి ఒకరము దేవునిచే నిర్మించబడినవారము. ఎక్కడ కూడా స్వనిర్మిత పురుషులు గాని స్త్రీలు గాని ఉండరు. అంతేకాదు, వారికి వారు ప్రజ్...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మీకొరకు ఒక సమాధాన గృహము
  • మీకొరకు ఒక సమాధాన గృహము శరణార్ధులు (Refugee), వీరు యుద్ధము లేదా హింసవలన తమ గృహాలను విడిచిపెట్టవలసిన వారు. నేడు మనం ప్రపంచంలో వీరి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అయితే, ప్రతి బిడ్డ విద్యను, ప్రతి వయోజనుడు అర్ధవంతమైన పనిని, ప్రతి కుటుంబము ఒక గృహాన్ని కలిగియుండులాగున శరణార్ధులను స్వీకరించేలా...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • వార్త భవిశ్వాసముంటే భయమెందుకు?
  • విశ్వాసముంటే భయమెందుకు? ఒక పనిని తలపెట్టాలి ముందుకు వెళ్ళగలుగుతానా లేదా? నా వివాహం ఎలా ఉంటుందో ఏమో? ఉన్నత చదువులు చదవగలనా? మంచి ఉద్యోగం వస్తుందా? బిడ్డలు పుట్టలేని పరిస్థితి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా?  నష్టం లేని వ్యాపారం చేయగలనా? శక్తికి మించిన ఉద్యోగం నిలబెట్టుకోగలనా? భారం...

  • వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
  • వార్త భయానకముగా ఉన్నప్పుడు..! నా స్నేహితురాలు తరుచూ అనారోగ్యంగా ఉంటూ ఉండేది. డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేసినప్పటికీ ఆ సమస్యకు కారణం కనుక్కోలేకపోయారు. మరి కొంత నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరకు వెళ్లి మరి కొన్ని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రిపోర్టులు రానే వచ్చాయి. డాక్టరు మాటలతో...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • అతి చిన్న విషయంలో..!
  • అతి చిన్న విషయంలో..! ఏదైనా విలువైనవి, ఖరీదైనవి, ప్రాముఖ్యమైనవి పొందుకోవాలంటే వాటికోసం ప్రయాసపడడమే కాకుండా ఒక్క క్షణం ఆగి దేవుని వైపు ప్రార్ధనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము. అవసరమైతే వాటిని పొందుకోవడం కోసం ఉపవాసమైనా ఉంటాము. ఎందుకంటే మనం విశ్వసించే దేవుడు మనకు తప్పకుండా దయజేయగలడు అనే నమ్మకం ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • అయ్యో, అలా జరుగకుండా ఉంటే?
  • అయ్యో, అలా జరుగకుండా ఉంటే? ఒకరోజు ఓ వ్యక్తి తన స్కూటర్ పై ప్రయాణం చేస్తూ, అత్యంత భయంకరమైన వర్షం కురుస్తున్న కారణంగా ఎటు వెళ్ళలేక, అతి పెద్దదైన ఒక చెట్టు క్రింద ఆగి, వర్షం తగ్గగానే తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. భయంకరమైన వర్ష సమయాల్లో పెద్ద పెద్ద చెట్ల క్రింద నిలిచియుండడం ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • దేవుని ముఖాన్ని చూస్తే..?
  • దేవుని ముఖాన్ని చూస్తే..? ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సుళువుగా అర్ధమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలానే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి ప...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • నా అనేవారు నాశనమవ్వకూడదని..!!
  • నా అనేవారు నాశనమవ్వకూడదని..!! స్నేహం. స్నేహితులు. ఈ మాటల్లో ఎంతో తియ్యని అనుబంధాలు, భావోద్వేగాలు. కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్న మిన్నది స్నేహమే. కన్నీళ్ళతో నిండుకున్న కష్టాల్లో, ఊహించలేని నష్టాలున్నా, భరించలేని బాధలెన్నున్నా, మోయలేని బరువు భారమైన ఎటువంటి...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ప్రముఖుడై ఉండాలంటే?
  • ప్రముఖుడై ఉండాలంటే? సెలెబ్రిటీలను వెంబడించే నేటి మన సమాజంలో కొందరు పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులకు అధిక లాభాలు పొందడానికి వీరిని క్రయ విక్రయాలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు, ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రముఖులను వెంబడించినట్టు ఆ దినలలో కూడా కొందరు యేసు క్రీస్తును కూడా వెంబడిస్తూ, ఆయన బ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • సంతృప్తి
  • సంతృప్తి చిన్న బిడ్డలు తమ తలిదండ్రులు చెప్పిన పనులు చేయనప్పుడు, పెద్దలు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మాటలతో కుదరనప్పుడు బెత్తంతో చెప్పే ప్రయత్నం సుళువైనప్పటికీ, ఇరువురి మధ్య సంధి ఏర్పడడానికి మరో మార్గాన్ని వెతుక్కుంటారు. నేను చెప్పిన పని చేస్తే నీవు అడిగ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు
  • క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు అవి భారత దేశాన్ని బ్రిటీష్ పరిపరిపాలిస్తున్న రోజులు. ఒకవైపు ధిక్కార స్వరాన్ని ఆ ప్రభుత్వం అణగదొక్కుతుంటే మరోవైపు ప్రాణాలను కూడా లెక్కచేయని స్వతంత్రం కోసం మనం పోరాడుతున్న సందర్భంలో నిరుపేదవైపు జాలిచూపించే వారు కనుమరుగైపోయారు. స్వతంత్రమా లేక ప్రాణమా అనే దుస్థితి. ...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • కృపను ప్రదర్శించడం
  • కృపను ప్రదర్శించడం గెలుపుకు ఓటమికి మధ్య దూరం మన తలవెంట్రుకంత. ఈ చిన్న తేడాతో కొన్ని సార్లు మనం గెలుస్తాము అదే తేడాతో మన జీవితంలో అనేకసార్లు ఓడిపోతుంటాము. మన చుట్టూ ఉండే స్నేహితుల మధ్య గాని, లేదా పనిచేస్తున్న ఆఫీసులో, లేదా నలుగురితో మనం గడిపే సంభాషణలో గాని మనకు దక్కని ప్రాధాన్యత మరొకరు పొంద...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • పరిశోధనా సమయాలు
  • పరిశోధనా సమయాలు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఆ పనిని ఎంతో సామర్థ్యంతో నిర్వర్తించినప్పటికీ వైఫల్యం చవిచూస్తుంటాము. కొన్ని సార్లు నిరాశాజనకంగా ఉండే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓడిపోయామని గ్రహించినా తిరికి పూర్వవైభవంతో ప్రారంభించి మన శక్తినంతా వెచ్చించి చేసినా విజయాన్ని కొద్ది దూరం...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • బాప్తిస్మము ప్రాముఖ్యత
  • మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము? యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • రోలర్ కోస్టర్
  • రోలర్ కోస్టర్ ఒకానొక రోజు అమెరికా లోని ఫ్లోరిడా ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడ సందర్శకులను ఆకట్టుకునే హాలీవుడ్ ప్రదేశానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో, నా జీవితంలో మొట్టమొదటి సారి “రోలర్ కోస్టర్” ఎక్కాను. హై స్పీడ్ తో మలుపులు తిరగడంతో నేను, “దీనిని ఆపేయండి! నేను దిగిపోతాను&...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • గొప్ప విడుదల
  • ఇప్పుడు నా కుమారుని వయస్సు పది నెలలు. ఇప్పుడిప్పుడే నిలబడడం నేర్చుకుంటున్నాడు. వాడు నిలబడిన ప్రతిసారి క్రిందపడిపోతాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఏడుస్తాడు. వాడు ఏడ్వడం నాకష్టములేక వాడు పడుతున్నప్పుడు నేను చూసిన ప్రతిసారి నా కాలు లేదా చెయి అడ్డు పెట్టి దెబ్బ తగలకూడదని ప్రయత్నిస్తుంటాను. నా కుమారు...
  • Rev Anil Andrewz - Daily Devotion
  •  
  • తగ్గించుకోవడం అంటే?
  • తగ్గించుకోవడం అంటే? ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ గారు తాను పనిచేస్తున్న కళాశాలలో విద్యార్ధుల నడవడిని సరి చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. వారి నైపుణ్యతను పెంచడానికి వారికి అర్ధమయ్యే మాటల్లో చెప్పాలని ఎంత ప్రయత్నించినా అనేక సార్లు విఫలమయ్యాడు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన ప్రశ్న అతనికి ఎదురయ్...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • మూల పాఠములు
  • మూల పాఠములు - మొదటి భాగం కొలస్సి 2:6-8 అధ్యయనం “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనన...
  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •