దుప్పి ఒక మ
నోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది.
అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువునుండి కూడా రక్షణ దొరుకుతుంది, అంతేకాదు అవి గాయపడినప్పుడు కూడా ఆ నీటి ప్రవాహాలకే పరిగెత్తుతాయి.
కీర్తనల గ్రంథము 42:1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
అవును, యేసే మన జీవ జాలం అని, నీతి కోసం మన దాహాన్ని తీర్చగల ఏకైక వ్యక్తి అని చెబుతుంది. ఈ ప్రపంచంలో విశ్వాసులపై ప్రయోగించబడే అపవాది అగ్ని బాణాలు చాలా ఉన్నాయి, కానీ మనం దేవుని దగ్గరకు పరిగెత్తినప్పుడు, మనమందరం తప్పించబడి రక్షించబడ్డతాము.
ఆయనే మన ఆశ్రయ దుర్గము, నీతిమంతులు దాని దగ్గరకు పరుగెత్తినప్పుడు వారు రక్షించబడతారు. ఈరోజు, శత్రువు మిమ్మల్ని బాధపెట్టడానికి
ఏదైతే ఉపయోగిస్తున్నాడో, వాటినుండి తప్పించే జీవ జలధారాలు మనము మన యేసయ్య నుండే పొందుకోగాలం.
ప్రతి బాధకి .... ఆనందకరమైన శాంతి
ప్రతి
అనారోగ్యానికి......ఆత్మీయ ఆరోగ్యం
ప్రతి కొరతకు........ సర్వసమృద్ది
ప్రతి హింసకు...... శాశ్వతమైన ప్రతిఫలం
వీటన్నిటికి పొందుకునేలా ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభువు మీకు దయజేయును గాక. ఆమెన్.
అనుదిన వాహిని
https://youtu.be/tHTrHDOq9SUJesus our Living Stream
Psalms 42:1 .....As the deer pants for streams of water, so my soul pants for you, O God.
A deer when is chased by an enemy runs to the stream of water as it loses its scent when it drinks water, there by escaping from the enemy.
Here the streams of water not only quench the thirst but also protects the deer from the predator, that-s the reason why they run to streams when injured as well.
Word of God says Jesus is our living stream, the only one who can quench our thirst for righteousness
Many are the fiery darts of the enemy in this world for a believer but when we run to God, we are all saved and protected.
The name of the Lord is strong tower, the righteous run to it and they are saved.
Whatever the enemy is using to hurt you, the living stream Jesus Christ has more to offer
For every hurt .... abounding peace
For every sickness......Divine Health
For every lack........Abundant supply
For every persecution...... An eternal reward
It should be a natural instinct for all of us to run to our living stream Jesus Christ to escape the fiery darts of the enemy.
Amen ...God Bless
Connecting With God