Daily Devotions - అనుదిన వాహిని - Season 6

 • క్రీస్తు సువాసన
 • క్రీస్తు సువాసనAudio: https://youtu.be/HauzEIXjmHw ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి రీటా ఫ్రాన్సిస్ స్నోడేన్, తాను వ్రాసిన ఒక పుస్తకంలో ఒక అందమైన కథను చిత్రీకరించింది. ఒకానొక రోజు తాను ఇంగ్లాండు దేశమునకు ప్రయాణం చేసినప్పుడు, ఒక హోటల్ లో క...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Inspirations
 •  
 • ఎన్నడూ మారనిది ఏంటి?
 • ఎన్నడూ మారనిది ఏంటి?నేను పదవ తరగతి చదువుకుంటున్న రోజుల్లు ఉన్న సిలబస్ ఈ కాలంలో ఆ తరగతి చదువుకునే విద్యార్ధులను ఆడిగినప్పుడు పుస్తకాల్లో, పఠాలలో ఎన్నో మార్పులు చేసారని అర్ధమయింది. బహుశా మీరుకూడా గమనించియుండవచ్చు. మార్పుల గూర్చి పరస్తావిస్తే మనం పుట్టినప్పుడు ఉన్న పరిస్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Inspirations
 •  
 • దేవుని ముఖదర్శనం
 • దేవుని ముఖదర్శనం తొమ్మిదేళ్ళ నా కుమారుడు ఎప్పుడు నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కొన్ని సార్లు వాడు వెనక్కి తిరిగి కూడా మాట్లాడం నేర్చుకున్నాడు. నేను తరచూ, “నాకు వినబడడం లేదు, మాట్లాడుతున్నప్పుడు దయచేసి నావైపు చూసి మాట్లాడు” అని అంటూ ఉంటాను. ఈ అనుభవం మనలో ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • నేను పొరపాటు చేశాను!
 • నేను పొరపాటు చేశాను! ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్పును తాను...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవుడిచ్చే స్నేహితులు
 • దేవుడిచ్చే స్నేహితులు మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులు గా ఉండేవారు ఖచ్చితంగా ఉంటారు. వారితో మనం అన్ని సంగతులను పంచుకుంటాం. ఈ వ్యక్తీ నా మంచి స్నేహితుడు; అని మనం అనుకుంటే, మన జీవితంలోని రహస్యాలను, భావాలను, అనుభవాలను మాట్లాడుకుంటూ ఉంటాము. ఏ సందర్భంలోనైనా తప్పును తప్పుగా చె...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • ప్రభువునందు ఆనందించుడి
 • ప్రభువునందు ఆనందించుడి పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • విశ్వాసంలో పరీక్షించబడే సమయం
 • విశ్వాసంలో పరీక్షించబడే సమయం జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి లేదా అధిగమించాలో క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోగలం. క్రీస్తులో ఎల్లప్పుడూ సంతోషమే అనుకున్నప్పుడు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. మట్టిలో దొరికే బంగారాన్ని మేలిమైనదిగా చేయాలంటే అగ్ని...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • సృష్టి పరిమళాలు
 • సృష్టి పరిమళాలు ఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. అలా 3900 మీ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతఙ్ఞతలు
 • అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతఙ్ఞతలు నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏ సందర్భాలోనైనా స్తుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి బస్టాండ్ కు వెళ్ళాను. నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. ప్రయాణాన్ని వాయిదా వేసు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవుని దృష్టికోణం
 • దేవుని దృష్టికోణం. జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ సాధన వెనక మన శ్రమ ఉన్నప్పటికీ మనం సాధించగలం అనే ప్రోత్సాహం ఇచ్చే వారు తప్పకుండా ఉండి ఉంటారు కదా. వాస్తవంగా ప్రోత్సాహించే వారి దృష్టి కోణం లో ఆలోచన చేస్తే మనం సాధించగలం అనే సంకల్పాన్ని,శక్తిని, సామర్ధ్యాన్ని వారు మనకంటే ఎక్కువగా గ్రహించి య...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • సంరక్షణ
 • సంరక్షణ నా కుమారుడు ప్రతి రోజు స్కూలుకు వెళుతుంటాడు. స్కూలుకు వెళ్ళిరావడానికి ఒక బస్సును సిద్ధపరచి, స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవరుకి ఫోన్ చేసి చేరుకున్నడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది. అనుకోకుండా బస్సు రావడ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • తిరిగి నిర్మించుకుందాం
 • తిరిగి నిర్మించుకుందాం నేను 10వ తగతి చదువుకునే రోజుల్లో ఒక టౌన్ లో ఉండేవాళ్ళం. నాన్నగారికి బదిలీ అవ్వడం మా పైచదువులకోసం హైదరాబాదు చేరుకున్నాం. దాదాపు 20సంవత్సరాలు ఆ టౌన్ లో గడిపిన నాకు ఎన్నో జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఉండేవి. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి. తిరిగి మరలా ఆ టౌన్ ఎలా ఉందొ చూద...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అల్పమైన పరిచర్యలు
 • అల్పమైన పరిచర్యలు బైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అంతరంగ పోరాటాలు
 • అంతరంగ పోరాటాలు నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా; రోజు తన ప్రాచీన స్వభ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • విశ్వాసంలో స్థిరత్వము
 • విశ్వాసంలో స్థిరత్వము ఈ దినాల్లో ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యంతో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. కారణం కరోనా మహమ్మారి అటు దేశ ప్రజలను ఇటు ఆర్ధిక సామాజిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. స్టాక్ మార్కెట్ పడిపోయే సరికి పెట్టుబడిదారులందరూ నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే, డబ్బును పెట్టు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • సర్వసమృద్ధి
 • సర్వసమృద్ధి వారం రోజులు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే, ఆ ప్రయాణానికి కావలసిన సామాన్లు లేదా వస్తువులతో పాటు, కొన్ని బట్టలు సర్దుకొని ప్రయాణానికి సిద్ధపడుతుంటాము. ఎటువంటి సామాన్లు లేకుండా ఖాళీ చేతులతో ప్రయాణాన్ని ఒకసారి ఊహించుకోండి. ప్రాధమిక అవసరతలకు ఏమి ఉండవు, బట్టలు మార్చుకోవలసిన పరిస్థితి ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • సజీవయాగం
 • సజీవయాగం నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారిని కలిసి, కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను. అయితే నాకు తెలిసి తెల...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • మంటి ఘటములలో ఐశ్వర్యము
 • మంటి ఘటములలో ఐశ్వర్యము చైనా దేశానికి చెందిన కొందరు రైతులు ఒక బావిని త్రవ్వుచున్నప్పుడు ఆశ్చర్యమైన కొన్ని శిల్పాలను కనుగొన్నారు. కొందరు పరిశోధకులు ఈ శిల్పాలు ఏమై ఉండవచ్చు అని పరిశోధన చేసినప్పుడు అవి ౩వ శతాబ్ద కాలానికి చెందిన మానవ పరిమాణంలో ఉన్న “టెర్రాకొట్టా” శిల్పాలుగా గమనించారు. మధ్య చైనా...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అనుభవ గీతాలు
 • అనుభవ గీతాలు ఒక రోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరి కొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు, ఎవరైనా తెలుగు వారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిసారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్రా రాజకీయాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. అయితే ప్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • నా జీవితం ఎలా ఉండాలి?
 • నా జీవితం ఎలా ఉండాలి? “నీవు ఎందుకు పనికి రాని వాడవని” తండ్రి గద్ధిస్తే, ఏమి చేయలేని పరిస్థితిలో రవి అనుదినం నిరాశ పడిపోయేవాడు. తన తండ్రి మాటలు అతని హృదయంలో లోతుగా గుచ్చుకున్నాయి. నీ స్నేహితులను చూడు వారు బాగా సెటిల్ అయ్యారు, మన బంధువుల ముందు నేను తలెత్తుకోలేక పోతున్నానని తండ్రి అన్నప్పుడల్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • విశ్వాసపు సహనం
 • విశ్వాసపు సహనం దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువైపులా దాడిచేస్తుంటే ఆర...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • జీవితంలో ఆనందాన్ని ఎలా పొందగలం?
 • జీవితంలో ఆనందాన్ని ఎలా పొందగలం? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాము. కొన్ని దినములు, నెలలు, సంవత్సరముల నుండి కొనసాగుతున్న సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరికినప్పుడు వెంటనే సంతోషాన్ని పొందే వారంగా ఉంటాము. అనేక సార్లు చిన్న చిన్న సమస్యలపై పొందే...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా?
 • దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా? మీకు తెలుసా? 2015 నాటికి ప్రపంచమంతా 245 మిలియన్ల cctv కెమెరాలు అమర్చబడియున్నాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ వెల్లడిచేసింది. ప్రతీ సంవత్సరం 15 శాతం పెరుగుతూ 2020 నాటికి ఆ సంఖ్యా కొన్ని బిలియన్ల కెమరాలు మనలను పతీరోజు గమనిస్తూనే ఉన్నాయి. హోటల్స్, షాపింగ్ మాల్స్,...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అమ్మ
 • అమ్మ అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు, అద్భుతమైన సాన్నిహిత్యం, కనిపించే దైవం, కని పెంచే మాతృమూర్తి, అరుదైన రూపాన్ని మనకిచ్చే అపురూపమైన కావ్యం, చిరకాల జ్ఞాపకం, ఎన్నడు వాడని మరుమల్లి, అమృతం కన్నా తియ్యని ప్రేమలో... ప్రపంచం మనల్ని చూడక ముందే మనల్ని ప్రేమించినవారు ఎవరైనా ఉన్న...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అద్బుతమైన ప్రతిఫలం
 • అద్బుతమైన ప్రతిఫలం. ఒకరోజు నేను నా భార్య కలిసి బిరియాని చేద్దాం అనుకున్నాము. దాని కోసం ప్రత్యేకమైన సామగ్రిని సమకూర్చుకున్నాము. ప్రత్యేకమైన దినుసులు, మసాలాలను సేకరించి వంట చేయడం మొదలుపెట్టాము. కనీసం 5 రకముల సుగంధ ద్రవ్యాలను వాటితో పాటు కొంత మాంసమును, బియ్యమును కలిపి వంట చేయడం ప్రారంభించాము...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవునిపై భారం వేద్దాం
 • దేవునిపై భారం వేద్దాం. ఒక రోజు రైతు రోడ్డుపై తన ఎద్దులబండిని తోలుకొని వెళుతూ ఉండగా, ఆ ప్రక్కనే వెళుతున్న ఒక స్త్రీ పెద్ద బరువుని తలపై మోసుకువెళ్లడం చూశాడు. తనకు సహాయం చేద్దామని ఆగి, ఆమెను తన బండిలో ఎక్కించుకున్నాడు. కృతఙ్ఞతలు తెలిపి బండి వెనుక భాగంలో ఎక్కి కూర్చుంది ఆ స్త్రీ. కొంత దూరం ప్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • అనుదిన అవసరతలు
 • అనుదిన అవసరతలు అది 2010, ఆగస్టు 5వ తారీకున అటకామా ఎడారి ప్రాంతంలో కాపియాపో సమీపంలో ఒక సంఘటన జరిగింది. దాదాపు 2300 అడుగుల లోతున ఉన్న ఘనిలో, ఘనిని త్రవ్వే 33 మంది అకస్మాత్తుగా చిక్కుకొని పోయారు. ఆ రోజుల్లో ఎం జరగబోతుంది అని ప్రపంచం దృష్టంతా వారిపైనే ఉంది. ఘనిలో చిక్కుకున్న వారికి సహాయం దోర్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • నిష్కళంకమునైన భక్తి
 • నిష్కళంకమునైన భక్తి ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఒక చిన్న చర్చి ఉంది. ఆ సంఘ సభ్యురాలు కేజియా... నర్సుగా పనిచేస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉండేది. అనుకోకుండా ఒక రోజు అదే సంఘంలో విశ్వాసియైన ఒక సహోదరికి తెలియని ఒక వ్యాధి కలిగిందని గుర్తించింది కేజియా. నరాలను కండరాలను బిగపట్టేసే ఆ వ్యాధి, చ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
 • దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం ఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది వారంటే ఇష్టంలేక పోవడ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది!
 • దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది! సిరియా రాజు... ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండు పేటను సిద్ధపరచుకొని, చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలం బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుఱ్ఱములు రథములు; గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. మరోవై...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • కృతజ్ఞత కలిగిన జీవితాలు
 • కృతజ్ఞత కలిగిన జీవితాలు ఆత్మీయ జీవితంలో నైపుణ్యత మరింత పెరగాలని సూజన్ (Suzan) ఒక పాత్రని తీసుకొని, తన రోజువారి జీవితంలో యే సందర్భంలోనైనా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ రాసి ఆ పాత్రలో జారవిడిచేదంట. ఒక్కో రోజు 4 లేదా 5 చీటీలు రాస్తే కొన్ని సార్లు అసలు చీటీలు ఉ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • May Day మేడే - Special Devotion
 • ప్రస్తుత రాజకీయ ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే వ్యవస్థలో మనమున్నాం. ఘణతంత్ర దేశాలు అగ్రరాజ్యం కోసం పోటీ పడుతుంటే, చిన్న రాజ్యాలు విచ్చిన్నమైపోతున్నాయి. రాజకీయాల ఆధిపత్యపోరు రోజు రోజుకి పెరిగే కుంభకోణాలలో రోజువారి మానవ జీవనం బలహీనమైపోతూ ఉంది. స్థూలదేశీయోత్పత్తి అంతకంతకు పడిపోతుంటే సామాన్య మానవు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini Daily Devotions Telugu
 •  
 • క్రైస్తవుని జీవన శైలిలో - విజయ సామర్థ్యం
 • క్రైస్తవుని జీవన శైలిలో - విజయ సామర్థ్యం. ఫిలిప్పీ 4:13 పందెమందు పరుగెత్తేవాడు నేను పరుగెత్తగలను అనే విశ్వాసం కలిగి ఉండాలే కాని, నేను గెలవగలనో లేదో అని పరుగెడితే విజయం పొందకపోగా నిరాశకు గురవుతాడు. విద్యార్థి నేను ఉత్తీర్నుడవుతానో లేదో అనే సందేహాలతో పరీక్షలు వ్రాస్తే విఫలమయ్యే పరిస...
 • Dr. G. Praveen Kumar - Christian Lifestyle Series in Telugu
 •  
 • యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
 • యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34 “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . లూకా 23:43...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • చరిత్రలో శుభ శుక్రవారాన జరిగిన 7 అద్భుతమైన అసాధారణ వాస్తవాలు
 • చరిత్రలో శుభ శుక్రవారాన జరిగిన 7 అద్భుతమైన అసాధారణ వాస్తవాలు: 1. యూదుల రాజని పైవిలాసము. (లూకా 23:34,38). ప్రధాన యాజకులు మరియు పొంతు పిలాతు ప్రభుత్వం వారు, యేసు క్రీస్తును అవమాన పరచుటకు సిలువపై యూదుల రాజాని పైవిలాసము వ్రాశారు. INRI అనే అక్షరాలతో నజరేయుడైన యేసు, యూదుల రాజు మరియు ఇశ్రాయేలుకు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - ఏడవ మాట
 • తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46 ఇంచుమించు ఉదయం 9 గంటలకు యేసు నేరస్తుడని తీర్పు ప్రకటించి సిలువవేయాలని సిద్ధమైంది వ్యతిరేకపు అధికారం. సమాజ బహిష్కరణ చేసి, పాళెము వెలుపట వధకు సిద్ధపరిచారు. శరీరమంతా గాయాలతో నిలువెల్లా నలుగ గొట్టి, మోమున ఉమ్మివేసి, పిడుగుద్దులు గు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - ఆరవ మాట
 • "సమాప్తమైనది" అను మాట గ్రీకు భాషలో అర్ధం "పూర్తిగా చెల్లించెను". యేసు క్రీస్తు సిలువలో ఈ మాటను పలికినప్పుడు, తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని". ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - అయిదవ మాట
 • మదర్ థెరిస్సా తన ఆశ్రమంలోని ప్రార్ధనా గదిలో గోడపై "దప్పిగొనుచున్నాను" అనే ఆంగ్ల భాషాలో పదాలు వ్రాసియుండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు "ఆత్మలకొరకైన దాహం". యేసు క్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగియున్నాడని ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - నాలుగవ మాట
 • తండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధులపాలయ్యాడు, చివరకు పంది పొట్టు తినవలసి వచ్చింది. కాని ఇంట...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - మూడవ మాట
 • ముగ్గురు వ్యక్తులు.. మూడు వ్యక్తీకరణలు యిదిగో నీ కుమారుడు...యిదిగో నీ తల్లి యోహాను సువార్త 19:26,27 1. కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ:ప్రథమఫలమైన యేసు క్రీస్తును పరిశుద్దాత్మద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమయింది. ఆయన్ని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా చూడాలనుకుంద...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - రెండవ మాట
 • మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు. సర్వశక్తిగల సర్వాంత...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసు సిలువలో పలికిన యేడు మాటలు - మొదటి మాట
 • అనుదిన మన ప్రార్ధనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ప్రార్ధన, ప్రార్ధన భారాలు రెండు తగ్గిపోతాయి. అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్ధనలో ఎక్కువ భాగం మనకోసమే...చివర్లో కాస్త కుటుంబంకోసం లేదా అత్యవసరం ఉన్న సన్నిహితుల కోసం. సిలువ...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • యేసులో ఆనందం శాశ్వతమైనది
 • ఒక ఉపాద్యాయుడు ఓ రోజు కొంతమంది విద్యార్థులను ఒక తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ రెండు రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని పెరికివెయ్యండి" అన్నాడు. ఒక విద్యార్థి ముందుకు వచ్చి మొక్కను పట్టుకుని లాగివేసాడు. ఉపాద్యాయుడు కొంతదూరంలో వారం క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని కూడా తీసివెయ్యండి అన్న...
 • - Sajeeva Vahini
 •  
 • క్రీస్తులేకుండా మనము ఏమీ చేయలేము
 • యోహాను 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును - మన రక్షణ కొరకు మరియు ప్రతీవిధమైన ఆశీర్వాదముల కొరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కారకుడై యున్నాడు. - ఆయన దేవుని కుమారుడై మనకు మధ్యవర్తిగా ఉండి, పాప శరీర...
 • - Sajeeva Vahini
 •  
 • మనకు నచ్చినది ఇతరులకు నచ్చక పోవచ్చు.
 • ఆది 5:28,29 లో గమనిస్తే, నెమ్మది అనేది ఎరుగని దినములలో జనులు ఉన్నట్లు తెలుసుకోవచ్చు. లెమేకు ఒక కుమారుని కని, ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అని అనుకొని "నోవహు" అని పేరు పెట్టాడు. నోవహు నీతిపరుడు... దేవునితో నడచినవాడు.అంటే?. ఎవరు నీతిగాను, నిందారహితునిగాను ఉంటారో వారినే దేవునితో నడిచ...
 • - Sajeeva Vahini
 •  
 • హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి
 • ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి...
 • - Sajeeva Vahini
 •  
 • ఐక్యత కేవలం విశ్వాసము ద్వారానే కలుగుతుంది
 • యేసు క్రీస్తు ప్రభువు సిలువకు అప్పగింపబడక ముందు, మేడ గదిలో తన శిష్యులను ఓదారుస్తూ తాను ఎట్టి శ్రమ అనుభవింపబోవునో ముందుగానే వారికి బయలుపరుస్తూ మరియు క్రీస్తు మరణ సమయమున వారికి కూడా ఎట్టి శ్రమలు సంభవించునో తెలియజేసెను. ఎట్టివి సంభవించినా క్రీస్తునందు నిలిచియుండుమని, విశ్వాసమును కాపాడుకొనుటల...
 • - Sajeeva Vahini
 •  
 • ప్రార్థన
 • ప్రార్థన Audio: https://youtu.be/mD8YT0Hj1wY ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవా...
 • Rev Anil Andrewz - Sajeeva Vahini Daily Inspirations
 •  
 • ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు
 • మత్తయి 7:22 లో – ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగోట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు – నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని సెలవిస్తుంది. ఇక్...
 • - Sajeeva Vahini
 •  
 • మెళుకువ
 • మెళుకువAudio: https://youtu.be/US7G-vKwVz8 మార్కు 13:34 లో ఒక మనుష్యుడు తన యింటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్లెను. ఇక్కడ సంఘము గురించి వ్రాయబడింది. దేవుడు స...
 • Rev. Anil Andrewz - Sajeeva Vahini Daily Inspirations
 •  
 • మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి
 • యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నమ్మువాడు గ్రుడ్డిగా నమ్మాలి, అందులో ఏ సందేహము లేదు. కాని, యేసు ప్రభుని వెంబడించువాడు చాలా జాగ్రత్తగా వెంబడించాలి. కీర్తనలు 53:2లో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. అవును, ప్రియ చదువరీ! గ్రుడ్డిగా ...
 • - Sajeeva Vahini
 •  
 • ఒక విశ్వాసి ఎలా మోసగించబడుచున్నాడు
 • ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి ప్రస్తుత దినాలలో భిన్నమైన పరిచర్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన విస్తారముగా వాక్యము ప్రకటించబడుచున్నది. ఎవరిని గమనించినా మేమే సత్యము ప్రకటిస్తున్నాము అని చెప్పుచున్నారు. ఒక విశ్వాసి ఏది సత్యమో, ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాడు...
 • - Sajeeva Vahini
 •  
 • ఒక చిన్న బిడ్డ
 • ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెరిగి పెదై ఎంత సమూహంలో ఉన్నా గుర్తించగలుగుతాడు. తల్లి పరిచయం చేయడం...
 • - Sajeeva Vahini
 •  
 • మూడురకాలైన శత్రువులతో మనము పోరాటంలో ఉన్నాము
 • మూడురకాలైన శత్రువులతో మనము పోరాటంలో ఉన్నాము: లోకము, శరీరము, అపవాది అపజయాలను విజయాలుగా మార్చడానికి...1. దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు, వారెంత ఆయనను సేవించడంలో పడిలేస్తున్నప్పటికి అని మనం గుర్తుంచుకోవాలి. 2. చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి.
 • - Sajeeva Vahini
 •  
 • మీ జీవితములోని ఎర్ర సముద్రం
 • దేవుడు, ఇశ్రాయేలీయులు తమ వాగ్ధాన భూమి చేరుకోవడానికి ఎర్రసముద్రాన్ని తొలగించలేదు, గాని లక్షలాదిమంది ప్రజలు రెండు పాయలుగా చీలిపోయిన ఎర్రసముద్రం దాటడానికి అతని చేతిలో ఉన్న మోషే కర్రను ఎత్తి చాపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనలను విడిపించడానికి దేవుడు మనవద్ద ఏది ఉంటే దానినే ఉపయోగిస్తాడని బ...
 • - Sajeeva Vahini
 •  
 • విజేతగా నిలవాలంటే ప్రత్యర్థిని గెలవాలనే లక్ష్యాన్ని కలిగివుండాలి.
 • ఆ లక్ష్యమును ప్రేమిస్తూ నిరంతరము సాధన చెయ్యాలి. సాధన కోసం అవసరమైన పరికరాలను ఎప్పటికప్పుడు కూర్చుకోవాలి. సాధన ఒక్కోసారి కష్టతరమైనదే కావొచ్చు, ఆ లక్ష్యము గూర్చి గాని మరియు ప్రత్యర్థి శక్తియుక్తుల్నిగూర్చి గాని ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగని మనల్ని మనం కూడా తక్కువ ...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • పునరుద్ధరణకు మూలం దేవుడు
 • పునరుద్ధరణకు మూలం దేవుడు అయి ఉండి, మానవత్వ పునః నిర్మాణ ప్రణాళికలలో పాల్గొనమని మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. తద్వారా మన రోజువారి జీవితంలో పునరుద్ధరణ కొరకు కావలసిన సామర్ధ్యము, సాధనాలను కలిగి ఉంటాము. (ప్రతీ రోజు మన జీవితంలో పునరుద్ధరణ కోరే శక్తి, సాధనాలను కల...
 • - Sajeeva Vahini
 •  
 • యేసుని వెంబడించుట!
 • యేసు..మన జీవనయాత్రలో, నడిచేదారిలో స్నేహితుడు.మనము ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తాడు.మనమెళ్ళవలసిన చోటుకు ఎలా చేరుకోగలము చూపిస్తాడు.తనతో రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మనము ఆయన మాట వింటున్నామా?ఆయనను వెంబడిస్తున్నామా? మత్తయి 4:17 యేసు - పరలోకరాజ్యము సమీపించియు...
 • - Sajeeva Vahini
 •  
 • విజేతలుగా ఎవరు నిలుస్తారు
 • ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగినవారిని విజేతలని అంటుంటాము. మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి మనలను ఓడించడానికి ఏదేను వనంలో ప్రవేశించి, మోసపూరితమైన మాటలతో హహవ్వను నమ్మించి అప్పటివరకు వున్న మహిమను కోల్పోయేటట్టు చేసాడు. తద్వా...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు
 • యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవావానికి ఆశ్రయముగా ఉండును. యిర్మియా 17:7 ఈ లోకయాత్రాలో నే సాగుచుండ ఒకసారి నువ్వు ఒకసారి ఏడ్పు అయిననూ యేసుక్రీస్తు నా తోడై ఉండును అని భక్తులు చెప్పిన రీతిగా ఒక్కోసారి కష్టాలు, నష్టాలు మన జీవితాన్ని కుదిపేస్తుంటాయి. మన జీవితంలో భంగపాటు, కృంగుదలల ...
 • - Sajeeva Vahini
 •  
 • దేవునిలో నీ ఆనందమును వెదకుము
 • యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. నెహెమ్యా 8:10 శమల ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని సజీవముగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఒత్తిడి భారం పెరిగినప్పుడు మనం మాట్లాడే ప్రతీ మాట విషయమై జాగరూకులమై ఉండాలి. సరికాని విషయాల మీద ఎక్కువగా గురిపెడితే నిరుత్సాహము చెంది బలహీనులము కాగలము. ఏం జ...
 • - Sajeeva Vahini
 •  
 • నా సన్నిధి నీకు తోడుగా వచ్చును
 • నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.నిర్గమకాండము 33:14 - మనము క్రీస్తును వెంబండించినట్లయితే అనుదినమూ ఆయన సన్నిధి మనకు తోడైయుంటుంది. - మనము ఆయన ఆత్మతో నింపబడి అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందగలుగుతాము. - నీ చుట్టూ అంతయూ చీకటి కమ్మినా దేవుని వైపు దృష్టి సారించుము. ఆయన య...
 • - Sajeeva Vahini
 •  
 • నాయందు నిలిచియుండుడి
 • నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. యోహాను 15:4 ° ఒక్కసారి ఆయన కొఱకు మనల్ని మనము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధముగా జీవించుచున్నప్పుడు మనము ఆయనలో నిలిచియుండడం న...
 • - Sajeeva Vahini
 •  
 • నీవు ప్రార్థన చేయునపుడు...
 • నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు "చూచు" నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.మత్తయి 6:6 రహస్య ప్రార్థన లో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. "చూస్తాడట".ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ...
 • - Sajeeva Vahini
 •  
 • ప్రార్థన కొఱకు సమయాన్ని కేటాయించుము
 • యెడతెగక ప్రార్థనచేయుడి; 1 థెస్సలోనికయులకు 5:17 ° దేవునితో మాట్లాడ్డానికి అత్యుత్తమమైన మార్గం మరియు ఆయనతో గడిపే శ్రేష్ఠమైన సమయం ప్రార్థన ఒక్కటే. ° ప్రార్థించేటప్పుడు శూన్యంతో మాట్లాడుతున్న వింత అనుభవం ఒక్కోసారి మనకు ఎదురవుతుంది. కానీ ప్రతీసారి అలా అనిపించదు. ° మ...
 • - Sajeeva Vahini
 •  
 • భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను
 • ఆయన తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన వెలలేని ఆస్తిగా భావిస్తున్న మనలను అగాధలోయల్లాంటి శ్రమల్లో, శోధనల్లో విడిచిపెట్టేసి కునికేవాడు ఎంత మాత్రమూ కాదు. మనం/మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఏదో ఒక సమయంలో వారికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శక్తి లేక...
 • - Sajeeva Vahini
 •  
 • నయమాను
 • దేహమెంత బలమైనాజ్ఞానమెంత ఎక్కువున్నాఏదొకటి కొరతై బాధిస్తూనేకొంచెం కొంచెంగా తినివేసేకుష్టై కూర్చుంటుంది ఎదురుచూసే మార్గాలన్నింటాఅంధకారం అలుముకుంటుందికాలికి తగిలే చిన్నదేదోస్థితిని మార్చే మార్గానికి ద్వారం తెరుస్తుంది మనసు మానైన నేనైనావ...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • ప్రతీ శ్రమలలోను వేదనలోను...
 • ప్రతీ శ్రమలలోను వేదనలోను దేవుడు మనకు తోడైయుంటాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ° ఇమ్మనుయేలు దేవుని మనం స్తుతించి ఆరాధించడానికి ఇదే నిజమైన కారణం. మనము శ్రమలలో ఉన్నప్పుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టి తన ముఖమును మరుగుచేయువాడు కనే కాడు. నేను నీకు తోడైయుందును. యెషయా 43:2 &d...
 • - Sajeeva Vahini
 •  
 • మనము జాగ్రత్త కలిగి సహవాసము చేయుదము
 • ° మనము ఎక్కువ సమయం సహవాసము చేయువారి పట్ల ఎలా నడుచుకుంటున్నామో ఒకసారి గమనించవలసి ఉంది. ° వారి ఇష్టమైన వస్తువులుపై మనకూ ఇష్టమవుతాయి. వారి మాట్లాడే పద్ధతి మనకును అలవాటవుతుంది. వారి అభిప్రాయాలు మన అభిప్రాయాలవుతాయి. వారి అలవాట్లు మన అలవాట్లగా మారతాయి. ఇది సహజం. ° అయితే మన చ...
 • - Sajeeva Vahini
 •  
 • తట్టుకోలేని బాధ కలిగినప్పుడు
 • తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి. సూర్యరశ్మిని కురవని మేఘం కమ్మేసినట్టు విశ్వాసంపై తెరలాగ కప్పేస్తుంటాయి. దేవుడు మనకు తోడు వున్నాడనే విషయాన్ని మరుపు పొరల్లోకి తోచేస్తుంది. దొర్లుతున్న పడకపై నలుగు...
 • - Sajeeva Vahini
 •  
 • జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము
 • అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము. సామెతలు 16:16 ° ఈ లోకములో మనము సంపాదించగలిగే అతి ప్రశస్తమైనది జ్ఞానము. ° మన జీవితాలు సరిగా ఉండుటకు మరియు దేవునికి దగ్గరగా ఉండుటకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ జ్ఞానము మనలను నడిపిస్తుంది. ° దేవున...
 • - Sajeeva Vahini
 •  
 • విధేయత
 • మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:3‭-‬6 మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుటకు అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూ...
 • - Sajeeva Vahini
 •  
 • యోసేపు : ఫలించెడి కొమ్మ.
 • యోసేపు అనగా దేవుడు వృద్ధి చేయును (God will increase) మిద్యానీయులైన వర్తకులు .. యోసేపును .. ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. ఆది 37:28 రాబోయే కరువును తప్పించడానికి నిలబడే ముఖద్వారంలాగా నిలబెట్టడానికి దేవుని ప్రణాళిక సిద్దమైనప్పుడు వ...
 • - Sajeeva Vahini
 •  
 • విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము
 • రెండు పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అతను తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ఉత్కంఠతతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తునారు. అతడు నెమ్...
 • - Sajeeva Vahini
 •  
 • మీరు నా చేతిలో ఉన్నారు
 • పాత్రగా తయారవ్వడం వెనుకవుండే కొన్ని రహస్యాలను, స్థితిగతులను గమనిద్దాం: మట్టిపాత్రగా తయారవ్వలంటే ముందుగా తను ఉన్న స్థలమునుండి వేరుచేయబడుతుంది. ప్రత్యేకపరచబడి, నలగగొట్టబడి, నీళ్ళలో నాని ముద్దగా ఆయ్యేంతవరకు పిసగబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిల్లో దాగివున్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • దుఃఖపడువారు ధన్యులు
 • దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. మత్తయ్యి 5 : 4 మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, ...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • ఆరిన నేలలో ప్రయాణించడానికి సాహసం కావాలి
 • అనేక సంవత్సరాలుగా బంధీగా, బానిసగా నలుగుతున్నప్పుడు ఏ మార్గమయినా సరే తప్పింపబడటమే ప్రధానమనిపిస్తుంది. తప్పించబడే, విడిపింపబడే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ ఆలోచనా మార్గంవైపు నడుస్తున్నప్పుడు తెరుచుకొనే ద్వారాలు, మార్గాలు నిలువబడిన మానసిక స్థితికి అర్థం కాకపోవచ్చు. తప్పింపబడుతున్నామనే ఆలోచన ఉంటుందిగానీ, త...
 • ???? ???? ??????? - Sajeeva Vahini
 •  
 • నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు
 • మన చుట్టూ ఉన్నవారు మనలను అన్ని రీతులుగా విశ్లేషిస్తూఉంటారు. మన జీవితాల్లో జరిగే సంఘటలను బట్టి, చేస్తున్న పనులను బట్టి, మనమెటువంటి వరమో అని అనుదినం గమనిస్తూనే ఉంటారు. మనకేదైనా మంచి జరిగినప్పుడు ఈర్షపడుతూ, బాధ కలిగినపుడు నవ్వినవారు లేరని ఎవరు చెప్పగలరు? వీటన్నిటి నుండి విముక్తి పొందగలమా అంటే అసాధ్య...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
 • ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 థెస్సలొనీకయులకు 5:16‭ అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే పద్ధతిని అలవరచుకోవడం ద్వారా ఎటువంటి సందర్భాల్లోనైనా మంచిని చూడగలము. అలసిపోయి నిరాశచెందిన సమయాల్లో దేవునికి దూరమై ఎన్నో సార్లు దేవుడిచ్చే బహుమానాలు పోగొట్టుకుంటున్న పరిస్...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • ఒక నూతన అధ్యాయాన్ని లిఖిద్దాం
 • గడచిన సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసినా, చేయకపోయినా మనలను ఈ దినమున సజీవుల లెక్కలో ఉంచాడంటే అంతకంటే ధన్యత ఏముంది? గడచిన సంవత్సరం గతించిపోయిన వారికంటే మనం గొప్పవారం కాకపోయినప్పటికీ దేవుడు మన యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించాలి. 366 పేజీల నూతన సంవత్సర పుస్తకానికి మొదటి...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము
 • మన జీవిత చరిత్రపుటలు తిరగేస్తే మానసికంగా కలచివేసిన మరపురాని ఎన్నో సంఘటనలు. ప్రతీ కన్నీటి బిందువుకు తెలుసు మనము పడిన వేదన, బాధ, శ్రమ. కొన్నిసార్లు మన జీవిత చిత్రానికి మనము వేసుకున్న రంగులు మారకాలుగా మారిపోయాయిన సందర్భాలు ఎన్నో. చెదిరిపోయిన జీవితాలు చిరిగిపోయిన పరిస్థితులగుండా ప్రయాణిస్తూ, అనుదినం ...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును
 • ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు ఎదో ఒక పనిలో ఒత్తిడి, భారం, బిజీ జీవితం. జీతం సరిపోటల్లేదు, నెలాఖరికి చాలీ చాలినంత డబ్బు, ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గితే బాగుండు, వ్యాపారంలో ఇంకొంచం లాభం, కనీసం మంచి ఉద్యోగం ఇలా అనుకుంటూ పొతే జీవితకాలం చెప్పుకున్నా ముగింపు లేదు కదా. అనుదినం మన హృదయాలను ...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • నీ కృపలో నన్ను బలపరచి సిద్ధపరచుము
 • ✓వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లా జీవితం ఉందని భావిస్తే. భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం "నా కృప నీకు చాలును". కృప అంటే? "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడడమే కృప." ✓ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనక...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • సముద్రంపై రేగిన తుపాను
 • సముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. "ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?" దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుం...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • అధిగమించగలిగే శక్తి దేవుడు దాయచేస్తాడనే విశ్వాస
 • ఉరుములు, వర్షం ఉన్నప్పుడు ప్రతీ పక్షి దాచుకోడానికి ప్రయత్నిస్తాయి. కానీ, గ్రద్ధ మాత్రం మేఘాలకంటే పైకెగిరి సమస్యను అధిగమిస్తుంది. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది...
 • Dr G Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • తండ్రి నాతో ఉన్నాడు
 • నమ్మకంగా జీవిచాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. ఎన్నో పోగొట్టుకున్న భావాలు మనల్ని కొన్నిసార్లు ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. కాని, ఒంటరితనంలో ఓర్పు, సహనం, విధేయతతో పాటు జీవిత అనుభవాలను నేర్పుతూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చి విజయ మార్గంవైపు నడిపిస్తాయి. నా జీవితంలో ఎవరి ఆదరణ లేదని ఒంటరినని నిరాశతో బాధపడకుండ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • ఆరాధన అనేది జీవన శైలి
 • ✓ మన శక్తిసామర్థ్యాలను ఆయన పాదాలచెంత ఉంచగలిగితే తన చిత్తమునకు తగినట్లుగా మనలను ఉపయోగించుకుంటాడు. ఆయన పాదాల చెంత పెట్టడమంటే మోకరించి ఆయనకు లోబడియుండటమే. ✓ అట్టి సామర్థ్యాలను నింపిన దేవునిని ఆరాధించి ఆయనకే మొదటి స్థానమివ్వాలి. అనగా నిత్యము ఆయన మహిమార్థమై జీవించుటకు అనుదినము నిశ్చయించుకోవడమే...
 • UFC - Sajeeva Vahini
 •  
 • దేవుణ్ణి మాత్రమే ఘనపరచుము
 • ✓ పేరుప్రతిష్టలను సంపాదించాలనే కోరికను మనలను అనూహ్యంగా పాపములో పడవేస్తుంది. ✓ దేవుని మహిమపరచడానికి మనం కలిగిన అవకాశములు మనలను స్వకీర్తి వైపు మళ్ళించవచ్చు. ✓ ఒక లక్ష్యాన్ని కలిగియుండుట మంచిదే గానీ అది మనలను హెచ్చించేదిగా ఉంటే మనము పాపములో చిక్కుకుపోతాము. ఆ పాపమును మనం తీవ్రంగా పరిగ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • మొదట దేవుణ్ణి వెదకుము
 • ✓ మనందరి జీవితాల్లో దేవుడు చాలా ప్రాముఖ్యమైన స్థానానికి అర్హుడు. మన హృదయాలలో నివసింప అర్హుడు. ✓ ఈ లోకములో ఉన్నవారు మన జీవితాన్ని లోకపు విషయాలతో నింపి మిగిలిన స్థానాన్ని దేవునికి ఇవ్వమని చెప్తారు. ✓ కానీ అలా చే‌స్తే మనకు నిరాశ, ఓటమి, వేదన ఎదురవుతాయి. అదే దేవునికి మొదటి స్థానాన...
 • UFC - Sajeeva Vahini
 •  
 • దేవునికి నిన్ను నీవు అప్పగించుకొనుము
 • ✓ లోకములో ఎవరు ఎంతటి అధికారమును కలిగియున్ననూ సమస్తమంతటి మీద దేవునికి అధికారము కలదు. ఆయనకు ఉన్న అధికారము మరి ఎవరికినీ లేదు. ✓ పరిస్థితులెలా ఉన్నా మనము ఆయనయందు విశ్వాసముంచగలము. ఫలితమెలా ఉన్నా ఆయన మార్గములయందు మనము నమ్మికయుంచగలము. ✓ ఈరోజు ఆయనయందు కేవలం విశ్వాసముంచుటయే కాదు గానీ మన జీ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • ఆయన చిత్తము ఉత్తమమైనది
 • ✓ దేవుని వాగ్దానములు మనుష్యుల జ్ఞానమును మించి ఘనమైనవిగా ఉంటాయి. ✓ అసాధ్యుడైన దేవుని మనము సేవించుచున్నాము. మన ఆలోచనకు పరిమితులు ఉన్నాయి కానీ ఆయనకు ఎలాంటి పరిమితులు లేవు. ✓ ఆయన యొక్క చిత్తమును సిద్ధింపజేసి దాని విషయమై ఆనందిస్తాడు. ✓ సందేహాన్ని కలిగియున్నంత మాత్రాన విశ్వాస జీ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • ఇతరుల సంతోషములో ఆనందించుము
 • ✓మన జీవితాల్లో సంతోషము ఆనందమును దాయజేయవలెనని యేసు క్రీస్తు దీనుడుగా ఈ లోకంలో జన్మించడం తండ్రికి ఆయన చూపిన విధేయత.✓మనము చేయలేని పరిచర్య ఇతరులు చేసినప్పుడు వారిని ప్రోత్సాహించడం మన బాధ్యత. ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు వారియెడల అసూయపడక వారి సంతోషములో పాలుపొందడం దేవునికి మనము చూపించే విధేయ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • దేవుడు సమస్తము చూచును
 • మన జీవితాలపై దేవుని పిలుపును నెరవేర్చడం, వ్యక్తిగతంగా మనము సాధించాము అని కాదు గాని. ఆ పిలుపు పట్ల విధేయత కనుపరచడమే. మనము చేసే కార్యములు ఎవరూ చూడకపోయినా దేవుడు దానిని గమనిస్తూనే ఉంటాడు. నిజంగా, గుర్తింపు లేకుండా ఏదైనా చేయాలంటే బాధగానే ఉన్నా, దేవునినుండి ప్రతిఫలము పొందగలము అనే నిరీక్షణకలికి...
 • UFC - Sajeeva Vahini
 •  
 • నీ ఆత్మీయ విలువ చాలా ప్రాముఖ్యమైనది
 • ✓ క్రిస్మస్ నీ యొక్క ఆత్మీయస్థితికి గురుతు. ✓ దేవుడు నిన్ను గురించి లోకము ఏమనుకుంటుందో పట్టించుకోకుండా నీ యొక్క ఆత్మీయ స్థితిని మాత్రమే చూస్తాడు. ✓ నీవు క్రీస్తు కొఱకు తెగించి జీవించాలనుకుంటే అది సులువు ఏమాత్రమూ కాదు. కానీ అది చాలా విలువైనది. ఎవ్వరినీ లక్ష్యపెట్టకుండా ఆయనకు మనము ల...
 • UFC - Sajeeva Vahini
 •  
 • నీవు సంపాద్యమై ఉన్నావు
 • ~ ఈ క్రిస్మస్ మాసములో మనము దేవుని దృష్టికి ఎంత ముఖ్యమైనవారమో, మన గురించి ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపెనో మనము జ్ఞాపకము చేసుకోవాలి. నీవెవరివైనా, ఎలా ఉన్నా, ఏ ప్రదేశానికి చెందినా నీవు దేవుని సంపాద్యమైయున్నావు. ఈ సత్యము నిన్ను బలపరచునుగాక. ధ్యానించు: నిర్గమకాండము 19:5- “మీ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • యేసుక్రీస్తుని జననం గురించి
 • ~ యేసుక్రీస్తు జననం అకస్మాత్తుగా సంభవించినది కాదు. ఆయన యొక్క జననము గురించి ఎప్పుడో ప్రవచింపబడింది. ఆయన జననం ప్రవచన నెరవేర్పు. ~ ఆయన జన్మించడానికి ఎన్నో సంవత్సరాల క్రిందటే ఆయన యొక్క వంశావళి నిర్ణయించబడింది. యోసేపు యూదా గోత్రపు వాడని, తల్లియైన మరియ అహరోను వంశీకురాలని ముందే నిర్ణయించబడింది. ...
 • UFC - Sajeeva Vahini
 •  
 • నీ రాజు ఎవరు?
 • ~ ఈ లోకమునకు క్రీస్తు యేసు రాజుగా పుట్టిన దినమే క్రిస్మస్ పండుగ. ఈ రాజు మనందరినీ రక్షించుటకై తన మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని నరావతరిగా ఈ లోకములో జన్మించాడు. అంతేకాదు, పునరుత్థానుడై రాజ్యమేలుటకు మరణమై తిరిగి లేచెను. ఈ రాజును తెలుసుకున్న మనము, మన హృదయములో ఆయనకు చోటిచ్చి సత్యమునకు సాక్ష్యుల...
 • UFC - Sajeeva Vahini
 •  
 • దేవుని దీవెనెలన్నిటిని జ్ఞాపకము చేసికొనుము
 • ~ దేవుడు ఈ సంవత్సరమంతా మన జీవితాల్లో నెరవేర్చిన వాగ్దానములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ఆశీర్వాద సమయమే క్రిస్మస్ మాసము. దేవుడు మనకు ఎటువంటి మేలులు చేకూర్చాడో తలచుకొని ఆయనను స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత. లెక్కింపశక్యమైన దీవెనలను పొందుతూ ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండుటకు ప్రయత్నిద్దాం. <...
 • UFC - Sajeeva Vahini
 •