Daily Devotions - అనుదిన వాహిని - Season 7

  • దేవుని విశ్వాస్యత
  • ~ దేవుని యొక్క విశ్వాస్యతను గురించి ధ్యానించడమే క్రిస్మస్. ఆకాశంలోని ఇంద్రధనుస్సు.. నేటికీ మనకు కనిపించే దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానములు ఆయన యొక్క విశ్వాస్యతను ప్రత్యక్షపరుస్తాయి. రక్షణ గురించి ఆయన చేసిన వాగ్దానము అన్నింటిలోకెల్లా గొప్ప వాగ్దానమైయున్నది. ఈ క్రిస్మస్ మాసములో దేవుని విశ్వాస్యత...
  • UFC - Sajeeva Vahini
  •  
  • దేవునితో నడచుట
  • ~ దేవునితో అనుదినము నడచుటయే క్రిస్మస్ యొక్క పరమార్థం. ~ ప్రతీరోజూ క్రీస్తు మన జీవితాల్లో నూతనంగా జన్మించే విధంగా మనం ఉండాలి. కానీ ఒకే విధమైన పాత ఆరాధన క్రమాన్ని గాక నూతనముగా ఉండాలి. ~ దేవునితో నడచుట అంటే క్రీస్తు జీవించిన ప్రకారముగా ఆయనవలె మనమూ జీవించాలి. ఆయనవలె నడచుకోవాలి. <...
  • UFC - Sajeeva Vahini
  •  
  • దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుము
  • ~ మనము చేసే ప్రార్థన ప్రభువు మనకు నేర్పించిన విధంగా ఉన్నాయో లేదో పరిశీలించండి. ఆయన నేర్పిన ప్రార్థనా విధానాన్ని చూద్దాం... ~ తండ్రిని ఆరాధించుట:అన్నింటికన్నా ముఖ్యంగా మనము దేవుని స్తుతించాలి. ఆయన యొక్క మహిమను బట్టి మనకు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనను ఆరాధించాలి. ~ దేవుని...
  • UFC - Sajeeva Vahini
  •  
  • ఇతర విశ్వాసులతో సహవాసము
  • గమనించండి: సంఘము ఆనగా దేవుని మందిరము లేదా దేవుని ఇల్లు లేదా సమాజము. ~ దేవుడు మనలను తన రూపమున సృజించెను కానీ మనము ఒంటరిగా ఉండాలని కాదు. ఆయన ఎలాగయితే త్రిత్వమనే బంధాన్ని కలిగియున్నాడో అలాగే మనకొఱకు సంబంధబాంధవ్యాలను కలుగజేసెను. ~ క్రీస్తు విశ్వాసులుగా ఒంటరిగా జీవితాన్ని సాగించడం సబబు...
  • UFC - Sajeeva Vahini
  •  
  • క్రీస్తులో నీ నూతన ఉద్దేశ్యము ను హత్తుకొనుము
  • ~ మనము గ్రహించామో లేదో ఈ భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరూ ఒక ఉద్దేశము కొఱకు చూస్తున్నారు. మనము ఐహికమైన కోరికలను గురించో, ఆనందాలను గురించో, మంచి పనులను గురించో అడుగుతాము కానీ ఇవి మనకు ఉద్దేశమును ఇవ్వలేవు మరియు మనలను రక్షించలేవు. ~ క్రీస్తునందు తిరిగి జన్మించిన విశ్వాసులమని పిలువబడుచున్న మనము ఆయన ...
  • UFC - Sajeeva Vahini
  •  
  • ఆత్మీయ ఆహారం కొరకు పరితపించుడి
  • ~ మన శరీర ఆరోగ్యానికి, పోషణకు మరియు తృప్తికి ఎలా అయితే ఆయన మనకు ఆహారమును అనుగ్రహించాడో అలాగే మన ఆత్మలకు తన వాక్యమును అనుగ్రహించాడు. అదే పరిశుద్ధ గ్రంథము. ~ మన ఆయన వాక్యమును గూర్చి ఎంతో జిజ్ఞాస కలిగియుండాలి. ఆయన వాక్యము కేవలం ఒక పుస్తకము కాదు. అది జీవగ్రంథము, గ్రంథరాజము. మనలను సత్యము వైపు,...
  • UFC - Sajeeva Vahini
  •  
  • దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుము
  • ~ మనము ఒక మూసధోరణిలో నడుచుకొనే క్రైస్తవుల్లా ఉన్నాము. అనుదిన వాక్యపఠనం, ప్రార్థించడం, ఆదివారం ఆరాధనల్లో పాల్గొనడం చేస్తున్నాం కానీ అతి ముఖ్యమైన సువార్తను వదిలేస్తున్నాము. ~ సువార్త అంటే దేవుని గురించి తెలుసుకోవడం కాదు; దేవునినే తెలుసుకోవడం. ~ ఆయన పాపమెరుగనివాడును పరిశుద్ధ దేవుడైయు...
  • UFC - Sajeeva Vahini
  •  
  • నీకొరకు దేవుని ఉద్దేశ్యము
  • ~ తొలకరి వాన తరువాత దీర్ఘమైన శ్వాసను తీసుకోవడం, వేకువనే వినే పక్షుల కిలకిలలు, దేవునితో ఏకాంత సమయాన్ని స్థిరంగా ఆనందించడం... ఇవన్నియూ మనసుకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. ~ ఆయన సృష్టి యందు, ఆయన వాక్యమందు, ఆయనకు చేసే ప్రార్థనయందు ఎక్కువ సమయాన్ని గడుపుతుంటే ఆయన తన ఉద్దేశములను గూర్చిన ఆశా బీజమ...
  • UFC - Sajeeva Vahini
  •  
  • అనుదినము నూతన వాత్సల్యత
  • ~ ఒక రోజు చివర్లో ఈరోజంతా మనమేమి చేసామని ఆలోచిస్తే ఏదైనా చేసియుండాల్సింది లేదా కాస్త భిన్నంగా చేయాల్సింది అని ఏదోక సందర్భంలో అనిపిస్తుంది. ~ అందువలన నీ ఆత్మ నీరుగారిపోవచ్చు. మళ్ళీ మొదలుపెడదాం..అని నీవు అనుకొనవచ్చు. నీవు చేయగలవు. ~ ప్రతీ ఉదయం... దేవుని కృప మరియు ప్రేమ నిన్ను క్...
  • UFC - Sajeeva Vahini
  •  
  • దేవుని లో ఉల్లసించుడి
  • ~ మన జీవితాలు సాఫీగా సాగిపోతున్నప్పుడు దేవుని ప్రార్థించడం, స్తుతించడం, ఆయనకు కృతజ్ఞత చూపించడం, ఆయనయందు ఆనందించడం... ఇవన్నీ కూడా సులువే. ~ కానీ మనము శ్రమలు అనుభవించి వాటి ద్వారా నలిగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ~ నీవు శ్రమలను అనుభవించబోవుచున్నావని యేసుకు తెలుసు మరియు దానికి విరు...
  • UFC - Sajeeva Vahini
  •  
  • ఆయన కృప బట్టి రక్షింప బడితిమి
  • ~ మన చిన్నప్పుటినుండి మనమేదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసింపబడతున్నాము ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునేంత వరకు విమర్శింపబడతున్నాము. ~ మనము చేసే పనులు దేవుని అనుగ్రహం మీద ప్రభావమును చూపుతాయి. అందుకే దేవుని కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ~ క్రీస్తు తన మహిమను ...
  • UFC - Sajeeva Vahini
  •  
  • ఉల్లాసము తో నడచుట
  • ~ యేసు ఈ భూమ్మీద నడిచినప్పుడు తండ్రి యందు ఉన్న ఆనందముతో నడిచియుంటాడని ఆలోచించావా? ~ అవును..!! దయ్యములను వెళ్లగొట్టినప్పుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచినప్పుడు, జనములకు బోధించినపుడు ఆయన ఎంతో సంతోషముతో ఉన్నాడు. ~ ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళే ముందు మనము ఆయనలో ఉండి ఆయన ఉద్దేశ్యం చొప్పు...
  • UFC - Sajeeva Vahini
  •  
  • దేవుని యొక్క సంపూర్ణ కృప పై నమ్మిక యుంచుకొనుము
  • ~ నీవు శ్రమల నడుమ ఉన్నప్పుడు..ఆ శ్రమ విచారము వలన కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మోసం కావచ్చు లేదా ఏదైనా కష్టం కావచ్చు..నీవు ఆ శ్రమవైపే చూచి సహజంగానే కలవరపడడం, భయపడడం చేస్తాము. ~ కానీ దేవుడు మనకు ఇంకొక మార్గమును కూడా చూపించారు: ఆయనయందు విశ్వాసముంచడం. ~ నీవు విశ్వాసముంచినప్పుడు నీకు ఎల...
  • UFC - Sajeeva Vahini
  •  
  • నీ భారమును దేవుని పై మోపుము
  • ~ ఈరోజు నీ మన‌సు ఏదో భారమును కలిగియుండి నీయాత్మను పలు దిక్కులవైపు లాగి అలిసిపోయేలా చేస్తూ ఉండవచ్చు. ~ కానీ ప్రియులారా, దేవునికి మనము బలహీనులమని అన్నీ సమస్యలు ఒకేసారి ఎదుర్కోలేమని తెలుసు గనుక ఆయన మనకు సహాయము చేయుదునని వాగ్దానము చేసియున్నారు. ~ ఆయన యొక్క శక్తికి అపరిమతము. ఆ...
  • Dr G. Praveen Kumar - Sajeeva Vahini
  •  
  • సిద్ధపరచు తలంపులు - Preparing Thoughts
  • సిద్ధపరచు తలంపులు : యోహాను 14:1 - "మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి". చిరునవ్వు ముసుగుతో ఉన్న మన మొహం వెనుక గాయపడిన మన హృదయం ఉంది. కారణం ఏదొక భయాందోళనను నీ హృదయంలో కలిగియుండవచ్చు. జీవితం శ్రమలతో కూడుకొన్నది. అది ప్రతీ ఒక్కరికీ సర్వసహజ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మొదటి తలంపులు - First Thoughts
  • మొదటి తలంపులు: మలాకీ 3:10 - "పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి". జీవితంలో మనం నేర్చుకొనే పాఠాలలో కష్టమైన పాఠం మన కష్టార్జీతం ప్రభుని సొంతం. ప్రతీ రూపాయి, ప్రతీ పైసా, ప్రతీ అణా ఆయనకే సొంతం. నోటుమీద ఎవరు ఉన్నా అన్నీ దేవునివే. మనము మన జీవితాలు మన కష్టార్జితం ఇవన్నీ ప్...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నిమ్మళమైన తలంపులు - Quieter Thoughts
  • నిమ్మళమైన తలంపులు : 1 రాజులు 19:12 - "ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను". నీ జీవితంలో మౌనం, విరామం సంతరించుకున్నప్పుడు ఇంతకు మునుపెన్నడూ వినలేనిది ఏదైనా నీవు వినియున్నావా? జీవితం ఒక్కసారిగా నిమ్మళంగా ఉన్నప్పుడు మునుపెన్...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆతిథ్యమిచ్చు తలంపులు - Hospitable Thoughts
  • ఆతిథ్యమిచ్చు తలంపులు: రోమా 12:13 - "పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుడు మనయెడల ఉద్దేశించని శ్రమలలో ఆతిధ్యం అందించడానికి సాధ్యాసాధ్యాలను సరిచేసుకోవడం సుళువే. కానీ మన పొరుగువానికి ఆతిథ్యమివ్వడంలో సమయస్పూర్తిని పరీక్షంచడమే దేవుని ఉద్దేశ్యం. మన పొరుగువాడ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ప్రథమమైన తలంపులు - First Thoughts
  • ప్రథమమైన తలంపులు: మత్తయి 6:33 - కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. దేవుని కన్నా మనం అధిక ప్రాముఖ్యత యిచ్చే దేని వలనైనా, ఆయనతో సమానంగా మనం స్థానమిచ్చే ఏదైనా మనలను ఆత్మీయంగా బలహీనపరచి దేవుని యెడల మనం కలిగియున్న ప్రేమను, విశ్వాసమును పడగొట్టే...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నేర్చుకొనే తలంపులు - Learning Thoughts
  • నేర్చుకొనే తలంపులు: మత్తయి 11:29 - "మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి". దేవుడు మనకొఱకు ఒక రక్షకుని ఈ లోకమునకు పంపించెను. మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా. కానీ ఆయన మనుష్యులను వారి ఇష్టము చొప్పున జరిగించువాడు కాడు గానీ ఆయన వద్దు అన్న సందర్భా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ప్రేమించు తలంపులు - Loving Thoughts
  • ప్రేమించు తలంపులు: విలాపవాక్యములు 3:22 - "యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది". మనము పిల్లలుగా ఉన్నప్పుడు మనలను ఎల్లప్పుడూ రక్షణ కలుగజేయుచూ ప్రేమను అందించు తండ్రి ఎంతో అవసరం. కొందరు ప్రేమిస్తారు గానీ దండించరు మరికొందరు దండిస్తారు కానీ ప్రేమను వ్యక్తపరచరు. కేవలం మన పరమతండ్రి...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మొఱ్ఱపెట్టు తలంపులు - Communicating Thoughts
  • మొఱ్ఱపెట్టు తలంపులు: యిర్మీయా 33:3 - "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును". దేవునితో సుస్పష్టమైన, ఖచ్చితమైన సన్నిధిని కలిగియుండడం చాలా సవాళ్ళతో కూడుకొన్నది. ఎందుకంటే మనం మనం చెప్పేదానికి ఆచరించేదానికి వ్యత్యాసాన్ని...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • స్వతంత్రపరచు తలంపులు - Freeing Thoughts
  • స్వతంత్రపరచు తలంపులు: గలతీయులకు 5:1 - "ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు". ఈరోజుల్లో సమాచారం లభించడం చాలా సులువైపోయింది. జిపియస్, సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం ఇవన్నీ మిశ్రమమైన దీవెనలా ఉన్నాయి. మనము మన స్నేహితులను కాకుండా మొబైల్ ఫోన్లను చూస్తున్నాం. స...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • స్వస్థపరచు తలంపులు - Healing Thoughts
  • స్వస్థపరచు తలంపులు: రోమా 8:37 - అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు గతంలో జరిగిన విధంగా మనము శోధనలో పడిపోతాము. దేవుని ఉద్దేశ్యాలను ప్రశ్నించే విధంగా సాతాను మనలను శోధిస్తాడు. ఒక్కసారి అపవాదికి మన హృదయంలోనికి తావిస్తే...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మహిమగల తలంపులు - Gracious Thoughts
  • మహిమగల తలంపులు: ఎఫెసీయులకు 2:8 - "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు". జీవితమనే ఒక మహా వేదికపై మన ఉద్దేశాలు, చర్యలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి. ఆ సమయంలోనే మనమెలా నిర్ణయాలు తీసుకున్నామనేది, మన బ్రతుకు యొక్క ఉద్దేశ్యమును ఎలా గ్రహించామో మన కథను మనమెలా వ్యాఖ్యానించామో, మనమెలా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • రూపాంతరము చెందు తలంపులు - Transformed Thoughts
  • రూపాంతరము చెందు తలంపులు: రోమా 5:3-4 - "శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును". మనము టి.విలో వచ్చే ప్రాయోజిత కార్యక్రమాలకు ఇట్టే అతుక్కుపోతాము. కానీ వాటిని చూచి వినోదించినంత ఇదిగా మనలను పరిశుద్ధ గ్రంథమును చదువుటకు ఆసక్తి చూపించము. అందుకే మన జీవితాల్లో కొన్నింటిక...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నూతనమైన తలంపులు - New Thoughts
  • నూతనమైన తలంపులు: ప్రకటన 21:5 - "ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను". మనలో చాలామంది మరి ముఖ్యంగా స్త్రీలైనవారు కొత్త కొత్తవన్నీ కొనడానికి ఆసక్తి కలిగియుంటారు. ఇది తప్పు కాదు గానీ అది మనలో ఉండే సహజమైన లక్షణం. ఇందుమూలంగానే దేవుడు ఒక రోజున సమస్తమూ నూతనముగా చేస్తానని ప్రకటన గ్రంథమ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మార్పుచెందు తలంపులు - Changing Thoughts
  • మార్పుచెందు తలంపులు: సామెతలు 3:6 - "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును". మనము దేవుని అనుసరించి నడుచుకోవాలని ననిర్ణయించుకున్నప్పుడు మనమెంతో పరివర్తన చెందవలసియున్నది మారుమనస్సు పొందవలసియుంది. దేవుని ఆధిక్యత మనలను సరైన విధంగా మారుస్త...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • దాచియుంచు తలంపులు - Treasured Thoughts
  • దాచియుంచు తలంపులు: మత్తయి 6:20 - "పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి". మన విశ్వాసము వస్తువులపై ఉండకూడదు. మన భద్రత మన క్షేమం వాటిలో ఉండదు. అవి ఎప్పటికీ శాశ్వతం కావు. మన యిల్లు, ఆస్తిపాస్తులు, వస్తువులు ఇవన్నీ కొంతకాలానికి పాడైపోతాయి, శిథిలమైపోతాయి కనుమరుగైపోతాయి‌. దేవుడు వీటిని...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • అప్పగించుకొను తలంపులు - Surrendering Thoughts
  • అప్పగించుకొను తలంపులు: యెహెజ్కేలు 36:26 - "నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను". గాయపడిన హృదయముతో నీవు నొప్పిని భరించడం అలుపులేని ఆ ఉద్వేగాన్ని సహించడం మంచిదే. ఒంటరితనమంటే ఏమిటో అధర్మమంటే ఏమిటో తెలుస్తుంది. ధైర్యమును కలుగజేయుమని దేవుని నీవు అడుగవలసిన అవసరం ఉ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • క్రమబద్ధీకరించు తలంపులు - Decluttering Thoughts
  • క్రమబద్ధీకరించు తలంపులు: యోహాను 10:10 - "జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని". మన జీవితమంతయూ ఈ లోకసంబంధమైన విషయములో నిండిపోవడం వలన దేవునికి ఇవ్వవలసిన శ్రేష్ఠమైన ‌‌సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. సాతాను యత్నాలు మనలను దారి మళ్ళింపజేస్తున్నాయి. మన చదువు, ఉద్యోగం, వ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • స్త్రీ యొక్క తలంపులు - Womanly Thoughts
  • స్త్రీ యొక్క తలంపులు: సామెతలు 31:30 - "యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును". పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తుని వంశావళిలో ప్రస్తావించబడిన స్త్రీలు ఎంతో కీలకమైనవారు. రాహాబు, రూతు అన్యులైనప్పటికీ దేవునియందలి వారికున్న ధృడమైన విశ్వాసమును బట్టి బైబిల్ లో వారు ప్రస్తావించబడ్డా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సందేహంలేని తలంపులు - Doubtless Thoughts
  • సందేహంలేని తలంపులు: ఎఫెసీయులకు 6:10 - "ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి". అనుమానం సత్యాన్ని మరుగుపరుస్తుంది. మన నుండి దూరం చేస్తుంది. దేవుడు ప్రతీసారీ మన పాపములను కడిగి వేసి మనకు ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వాలని అనుకుంటాడు. అలాగే మనలను సత్యం నుండి దారి మళ్ళించే...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సృష్టికర్త యొక్క తలంపులు - Creator""s Thoughts
  • సృష్టికర్త యొక్క తలంపులు: కీర్తనలు 100:3 - "యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము". దేవుడు మనయెడల కలిగిన్న ఉద్దేశముతో చిన్నవి ఏవియూ లేవు. దేవుడు పిచ్చుకలు గురించి కూడా లక్ష్యపెట్టువాడు మనయెడల నిర్లక్ష్యంగా ఉండడు. మన ఇష్టాయిష్టాలను ఎఱిగినవాడు. ఎందుకంటే ఆయన ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాసముంచు తలంపులు - Trusting Thoughts
  • విశ్వాసముంచు తలంపులు: కీర్తనలు 9:10 - "యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు". ఎవరూ నిన్ను అర్థం చేసుకోనప్పుడు, నీ వ్యథను ఎవరూ అర్థం చేసుకోనప్పుడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు రోజులు చాలా భారంగా, నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. నీ హృదయం చుట్టూ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • గ్రహించు తలంపులు - Perceptive Thoughts
  • గ్రహించు తలంపులు: యెహెజ్కేలు 36:27 - "నా ఆత్మను మీయందుంచెదను". మన ప్రతీ రోజూ ఉరుకులు పరుగులతో నడుస్తుంది. కొన్నిసార్లు మనం నిత్యం చేస్తూ ఉండే కార్యములు మన జీవితంలో ఏ మార్పు తీసుకురాక మనలను బాధపెడతాయి. కానీ పరిస్థితులను వేరే కోణంలో చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న మార్ప...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆధారపడియున్న తలంపులు - Clinging Thoughts
  • ఆధారపడియున్న తలంపులు: ఫిలిప్పీయులకు 2:13 - "మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే." నీవు నీ యొక్క భయాలను, బంధకాలనుండి విముక్తుడవైనపుడు దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలా నీవు ఉంటావు. ఈ సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా నిన్ను మభ్యపెట్టాలని అపవాది ఎన్నో శోధనలు మనకు కలుగజేస్తాడు. సత్యమేమిటో ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • స్థిరమైన తలంపులు - Steadfast Thoughts
  • 1 కొరింథీయులకు 15:58 - "స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి". మనకున్న ఈ లోకములో తీర్చాల్సిన బాధ్యతలు మనకు చాలా ఉంటాయి. మనము నెరవేర్చి తీరాలి. మనమందరమూ అట్లు మన వంతు మనం చేయాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మందికి తమ బలబలాలు తెలియవు. మనము ఇతరుల...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • స్వీకరించు తలంపులు - Acceptable Thoughts
  • స్వీకరించు తలంపులు: యిర్మీయా 29:11 - "సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు". సమాజము, సామాజిక మాధ్యమాలు మనమిలానే ఉండాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే కనపడాలని ఒక చట్రంలోకి నెట్టేసాయి. ఇందువలన మనము మనం బాగానే ఉన్నా ఇతరులతో పోల్చుకుని మనము సరిగా లేమేమోనని అసంతృప్తితో జీవిస్తూ ఉంటాము...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సిద్ధపాటు కలిగిన తలంపులు - Willing Thoughts
  • సిద్ధపాటు కలిగిన తలంపులు: 1 తిమోతికి 4:14 - "ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము". దేవుడు నీయందు ఒక కార్యము చేయదలచినప్పుడు ఆయన నీపై ఉంచిన మహిమను గ్రహించి నిన్ను ఆటంకపరచువాటిని, భయపెట్టువాటిని జయించాలి. నీవు క్రీస్తువాడవని పరిశుద్ధాత్ముని శక్తి నీలో ఉన్నదని ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మేల్కొలిపే తలంపులు - Wake-up Thoughts
  • మేల్కొలిపే తలంపులు: యోహాను 10:10 - "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు". దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు ఎందుకు చేయలేకపొయావో క్షమాపణలు చెప్పువచ్చును లేదా పరిశుద్ధాత్ముని శక్తితో చేయగలగవచ్చు. ఇంక దేవునికి క్షమాపణలు, సంజాయిషీలు ఆపి ఆయన యొక్క చిత్తము కొఱ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • శక్తినిచ్చే తలంపులు - Empowering Thoughts
  • శక్తినిచ్చే తలంపులు: ఎఫెసీయులకు 5:14 - "నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించును". దేవుడు నిన్ను ఒక కార్యము కొఱకు పిలిచినప్పుడు నిన్ను ఎవరో అడ్డగించి భయపెడుతున్నారని అనిపించిందా? దేవుడు నిన్ను మేల్కొలిపి నీ ఆత్మను ఉత్తేజపరచాలని ఆశపడుచున్నాడు. దే...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సాధ్యమైన తలంపులు - Possible Thoughts
  • సాధ్యమైన తలంపులు: మత్తయి 19:26 - "దేవునికి సమస్తమును సాధ్యము". దేవుడు నిన్ను ఒక కార్యము కొఱకు ఏర్పరచుకున్నాడని అది నీ జీవితంలో గొప్ప సాక్ష్యముగా మారబోతోందని నీకు అనిపించిందా? మనం ఊహించినట్లుగా కాకుండా కొత్తగా ఎదురయ్యే పరిస్థితులను చూస్తే కొంత ఇబ్బందికరముగా ఉంటుంది. మనము సౌకర్యాలకు అలవాటు...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • వరమంటి తలంపులు - Gifted Thoughts
  • వరమంటి తలంపులు: రోమా 12:6-7 - "మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక... పని జరిగింపవలెను". తమ వివేకమును, సమయమును మన కొఱకు వినియోగించు మనుష్యులు మనకు అవసరము. ముఖ్యంగా మన ఆత్మీయజీవితానికి ఎంతో అవసరం. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అలాగే తో...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆశ్చర్యకరమైన తలంపులు - Wonderful Thoughts
  • ఆశ్చర్యకరమైన తలంపులు: కీర్తనలు 77:14 - ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే దేవుడు నిన్ను మరిచాడని నీవు అనుకొనినట్లయితే నిశ్చయముగా నీవు ఆయనను మరిచిపోయావనే అర్థం. జీవితం నిన్ను ఎంతో శ్రమపెట్టినా దేవుడు నీ కొరకు గతములో చేసిన గొప్ప కార్యములవైపు చూడుము. మనకొఱకు ఎన్నిసార్లయినా ఆయన చేస్తాడు చే...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • భరించు తలంపులు - Bearing Thoughts
  • భరించు తలంపులు: ఎఫెసీయులకు 4:1-2 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుము. మనందరం పుట్టుకలో, పెరుగుదలలో, ఒకరినొకరు ప్రేమించుకొనుటలో వివిధ రకాల వ్యత్యాసాలు కలిగియున్నాము. మన హృదయం సరైన చోటును ఉండకపోతే అది క్ష...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నమ్మికయుంచు తలంపులు - Trusting Thoughts
  • నమ్మికయుంచు తలంపులు: సామెతలు 3:5 - నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. కొన్ని సమయాల్లో దేవుని ఆజ్ఞలకు లోబడియుండడం చాలా కష్టముగా ఉంటుంది. అటువంటప్పుడే మనం మన విశ్వాసమును కోల్పోకుండా పరిస్థితిని దేవుని హస్తములకు అప్పగించాలి. దేవుని మీద సంపూర్తిగా ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • అప్పగింపు తలంపులు - Committing Thoughts
  • కీర్తనలు 37:5 - "నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును". మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించినపుడు ఆయన యొక్క ఎడతెగని కృపను, శాంతిని పొందగలము. ఆయన మనందరి యెడల ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడు. మనము భయపడక స్థిరచిత్తులుగా ఉండవలెను. దేవునియం...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆత్మస్వీకరణా తలంపులు - Self Accepting Thoughts
  • ఆత్మస్వీకరణా తలంపులు: గలతీయులకు 1:10 - "నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును". నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా? ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆత్మస్వీకరణా తలంపులు - Self Accepting Thoughts
  • ఆత్మస్వీకరణా తలంపులు: గలతీయులకు 1:10 - "నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును". నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా? ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాస తలంపులు - Faithful Thoughts
  • హెబ్రీయులకు 11:1 - "విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది". నిజమైన ఆశకు ఒః బలమైన మరియు యధార్థమైన పునాది అవ‌సరం. పరిస్థితులు మనలను కంపింపజేసినా స్థిరంగా నిలిపేది ఆ పునాదియే. మనము శ్రమలలో ఎదురీదుతున్నప్పుడు దేవుని వాక్యము వైపు చూచి స...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఘనమైన తలంపులు - Best Thoughts
  • ఘనమైన తలంపులు: ఎఫెసీయులకు 2:10 - "దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై.... ఆయన చేసిన పనియైయున్నాము". నీవెవరివైనా, నీవెంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎంతటి విజయాన్ని సాధించినా దేవుడు నీ విషయంలో ఇంకా ఏదో ఆలోచన కలిగియున్నాడు. ఇంకా జరుగవలసిందేదో ఉంది. ఇంకా ఘనమైనదేదో ఉంది. నీవు...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నిర్మించు తలంపులు
  • నిర్మించు తలంపులు: యిర్మీయా 29:11 - "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును". మన తండ్రియైన దేవుడు మనమెప్పుడూ క్రొత్త విషయములను నేర్చుకొని నవీనముగా ఉండాలని ఆశపడుచున్నాడు. జీవితంలో ముందుకు సాగిపోయే కొలది ఎన్నో అవకాశాలు, ఆటంకాలు, మలుపులు, సహవాసములు, బంధాలను మనం ఎదుర్కొంట...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • తెగువగల తలంపులు - Brave Thoughts
  • తెగువగల తలంపులు: 1 సమూయేలు 17:45 - "సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను". పరిశుద్ధగ్రంథములో బలిష్టమైన గొలియాతునకు ఎదురు వెళ్ళిన లేతైన దావీదును మనము చూస్తాము. అందరూ దావీదునకు అంత శక్తి ఉందా అని చూసారుకానీ దావీదు సర్వోన్నతుడైన దేవునివైపు చూచాడు. మనలో కూడా చాలామంది శ్...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆనందకరమైన తలంపులు - Delightful Thoughts
  • ఆనందకరమైన తలంపులు: కీర్తనలు 37:4 - "యెహోవాను బట్టి సంతోషించుము". మనలో కొందరికి వేకువనే లేచి దేవుని ప్రార్థించడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆయనతో తమ శ్రేష్ఠమైన సమయాన్ని గడపడంలోనే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. వారికి అది ఉన్న ప్రత్యేక గుణము కాదు... రాత్రివేళ మేల్కొని ఉన్నవారికది శా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ప్రేమను పొందే తలంపులు - Lovable Thoughts
  • ప్రేమను పొందే తలంపులు: రోమా 5:8 - "అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను". ప్రేమకు దేవుడు కలిగియున్న నిర్వచనానికి ఈ లోకము కలిగియున్న నిర్వచనానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనము ఒకరిపై కలిగియుండే ప్రేమ వారిలో మనక...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • బంధకాలను తెంచే తలంపులు - Unleashed Thoughts
  • బంధకాలను తెంచే తలంపులు: మార్కు 6:50 - "ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను." దేవుడు మన జీవితాల్లో కలిగియున్న చిత్తమును తెలుసుకోవడానికి మనం మన జీవితంపై శ్రద్ధను ఉంచవలసిన అవసరమున్నది. ఒకే విధమైన కార్యాచరణతో ఒకే రకమైన వాతావరణముతో అలవాటుపడిపోవుటవలన జీవితాన్ని అందులో ఉన్న ఆనంద...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • బాంధవ్యముతో కూడిన తలంపులు - Relationship Thoughts
  • బాంధవ్యముతో కూడిన తలంపులు: "హెబ్రీయులకు 10:24‭-‬25 - ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను". దేవుని చిత్తమును నెరవేర్చుటకు నడుచు మార్గములో ముందుకు వెళ్ళేకొద్దీ నీవు ఒంటరిగా నడుచుటలేదని తొందరగా గ్రహిస్తావు. ఒంటరిగా చేయుటకు మనకున్న శక్తిసామర్థ్యాలు సరిపోవు. ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాసముతో కూడిన తలంపులు - Faithful Thoughts
  • విశ్వాసముతో కూడిన తలంపులు: మత్తయి 14:31 - "అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి?" ప్రతీ విషయములో అనగా ప్రతీ అనుబంధములో, ప్రతీ నిర్ణయములో, ప్రతీ పనిలో దేవునియందు విశ్వాసముంచడమంటే సాహసమనే చెప్పాలి. కానీ ఆ సాహసం విశ్వాసంలో భాగమే. మనము విశ్వాసముంచు దేవుని మనం చూడలేకపోవచ్చు కానీ ఫలిత...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆంతర్యంలోని తలంపులు - Inward Thoughts
  • ఆంతర్యంలోని తలంపులు: 2 కొరింథీయులకు 4:16 - "మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు". మానవులుగా మనం మనలను బాధలకు గురవుతారు అలాగే తోటివారిని బాధపెడతాము. ఎదుటివారు తమను గుర్తించుట లేదని కలతపడుచూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మనలన...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాసయుక్తమైన తలంపులు - Faithful Thoughts
  • విశ్వాసయుక్తమైన తలంపులు: మార్కు 9:23 - "నమ్మువానికి సమస్తమును సాధ్యమే". మన విశ్వాసమెంత బలమైనదో మనకు దేవునియందు గల నిరీక్షణను బట్టి తెలుస్తుంది. ఒక విషయము కొఱకు ఎదురుచూడడం మంచిదని తలంచినపుడు తప్ప ఆయన మనకు కావలసినది ఇవ్వడానికి జాగుచేయడు. మనకు అన్నియూ అనుకూల సమయములో అనుగ్రహించు దేవుడై...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సమృద్ధియైన తలంపులు - Abundant Thoughts
  • సమృద్ధియైన తలంపులు: ఎఫెసీయులకు 3:21 - "మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు". మన శక్తియందు గాక దేవుని శక్తినందు నమ్మకముంచినప్పుడు ఆయన మన ద్వారా చేయు కార్యములకు అంతు ఉండదు. దేవుడు నీ యెడల గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు నిన్ను ప్రేమించి తన ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఏకమైయున్న తలంపులు - United Thoughts
  • ఏకమైయున్న తలంపులు: 1 కొరింథీయులకు 12:24 - "అయితే శరీరములో వివాదములేక యుండుడి". ఇక్కడ పౌలు మనము పాలిభాగస్థులుగా ఉన్న సంఘమును శరీరముతో పోల్చుచున్నాడు. క్రీస్తునందు సహోదరులమైన మనము వేరువేరుగా ఉండుట కన్నా ఐక్యముగా ఉండుట ఎంతో మంచిది. కానీ ఈనాడు క్రైస్తవులను మనం గమనిస్తే వారు ఆరాధించే వి...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • బలపరిచే తలంపులు - Strengthening Thoughts
  • బలపరిచే తలంపులు: కీర్తనలు 73:26 - "దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు". ‌దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన వాగ్దానములను గ్రహింపకున్న యెడల నీ విశ్వాసమునకు అర్థమేముంది? అలా కాకుండా నీవు గ్రహింపకున్ననూ దేవుడు నెరవేర్చెనని విశ్వసించగలవా? ఎటువైపు తిరగాలో నీకు...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సంపూర్ణమైన తలంపులు - Complete Thoughts
  • సంపూర్ణమైన తలంపులు: యాకోబు 4:7 - "దేవునికి లోబడియుండుడి". దేవునికి మనము కొంచెముగా కాకుండా సంపూర్ణంగా కావాలి. ప్రభువా! సమస్తము నీకే అంకితం అని చెప్పడము సులువే కానీ మనకిష్టమైనది ఆయనకు ఇవ్వడం చాలా కష్టం. ఆయన మనమెట్టి రీతిగా ఉన్నా మనలను ప్రేమించు దేవుడు. మనలను సృష్టించిన ఆయనకు సమస్తమూ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఊపిరినిచ్చు తలంపులు - Breathing Thoughts
  • ఊపిరినిచ్చు తలంపులు: యెహెజ్కేలు 37:5 - "మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను". మన యొక్క జీవం శ్వాసపైనే ఆధారపడియుంది. అది మనము నిరంతరం చేసే పని. కానీ దేవుడు అనుగ్రహించిన జీవాత్మ మనలో లేకుంటే మనము మృతముతో సమానం. మన జీవం ఆయన మనకు అనుగ్రహించిన జీవాత్మతో మొదల...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • బలమునిచ్చు తలంపులు - Lifting Thoughts
  • బలమునిచ్చు తలంపులు: లూకా 10:19 - "శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను". మనందరి జీవితాల్లో వేదన మనలను క్రిందికి లాగి అగాధంలోకి త్రోసివేస్తుంది. వేదన మనలను అశక్తులుగా చేస్తుంది. మనము గ్రహింపలేని విధంగా మనపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. గనుక మనకు శక్తి కొఱకు దేవుని వాక్య...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • నిరీక్షణ కలిగియున్న తలంపులు - Waiting Thoughts
  • నిరీక్షణ కలిగియున్న తలంపులు: హబక్కూకు 2:3 - "ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును". దేవుని సమయం సరైనది, ఏర్పరచబడినది, ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగియున్నది. దేవుడు జాగు చేయువాడు కాడు ఆయన ఖచ్ఛితమైన సమయంలో ఆదుకొనువాడు, అద్భుతాలను చేయువాడు. నీవు సదా ప్రేమించేవారు క్రీస్తులోకి రావాలని నీవు ప...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • వరమంటి తలంపులు - Gifted Thoughts
  • వరమంటి తలంపులు: రోమా 12:6‭ - "మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము". నీ దేవుడైన యెహోవా నీకు ప్రత్యేకమైన మరియు అద్భుతమైన తలాంతులను, సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీవు వాటిని వృద్ధి చేసుకొని నీ తోటివారి కోసం ఉపయోగించినప్పుడు అనేక గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • శక్తివంతమైన తలంపులు
  • శక్తివంతమైన తలంపులు : యోహాను 3:14-15 - "విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందును". క్రీస్తు ప్రభువు అందరివాడు అన్నీ శుభవార్తయే క్రిస్మస్ బహుమానం. మొదట ఆ వర్తమానం సామాజికంగా చిన్నవారైన గొఱ్ఱెలకాపరులకు అందించబడింది. ఆ తరువాత గొప్పవారైన జ్ఞానులను శిశు...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • రక్షించే తలంపులు
  • రక్షించే తలంపులు : లూకా 19:10 - "నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను". దేవుని పోలికగా మొట్టమొదటగా చేయబడిన ఆదాము హవ్వతో పాపములో సంచరించినప్పటి మొదలు దేవుడు తన జనముతో ఉన్న అనుబంధం దూరమైనందుకు ఎంతగానో చింతించి దానిని పునరుద్ధరించడానిక...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • కృతజ్ఞతతో కూడిన తలంపులు
  • కృతజ్ఞతతో కూడిన తలంపులు : లూకా 2:7 - "పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను". ఏదైనా సున్నితమైనదానిని మనము బహుమతిగా యిచ్చేటప్పుడు పైన జాగ్రత్తగా వ్యవహరించమని పెద్ద అక్షరాల్లో రాస్తాము. దేవుడు మనకు దయచేసే బహుమానం కూడా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాస సహితమైన తలంపులు
  • విశ్వాస సహితమైన తలంపులు : రోమా 10:17 - "కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును". కిందకి పడిపోవుచున్న ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నందుకు మనము నిరాశను, వేదనలను, అనుమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునియందలి విశ్వాసము వలననే మనకు వాటినుంచి ఉప...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సందేహము లేని తలంపులు
  • సందేహము లేని తలంపులు : యాకోబు 1:6 - "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను". సందేహపడుటవలన మనకు ప్రమాదం<...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • కృపగల తలంపులు
  • కృపగల తలంపులు : కీర్తనలు 13:3 - "యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము" దేవుడు మన సంతోషసమయాల్లో
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ఆసక్తి కలిగిన తలంపులు
  • ఆసక్తి కలిగిన తలంపులు: తీతుకు 2:14 - "సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనెను".  మనము దేవునియందు ఉత్సాహము కలిగిన వారిగా సృష్టింబడ్డాము.  ఆయన స్తోత్రార్హుడు.  మన ప్రేమను అందుకోతగిన దేవుడు. &nbs...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • మెల్కొలిపే తలంపులు
  • మెల్కొలిపే తలంపులు : 1 పేతురు 5:8 -  "నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి". మనము తరచూ నోవాహు ఉన్నప్పటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము.  సాతాను దాడిచేయబోతున్నాడని ఏదో ముప్పు వాటిల్లబోతుందని మెలకువ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసముంచాలి. ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • పునరుద్ధరించు తలంపులు
  • పునరుద్ధరించు తలంపులు : కీర్తనలు 23:3 - "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు". మనము కలిగియున్న శ్రమలకు మనకున్న కోరికలే కారణం.  నష్టాలు మనకు చాలా విధాలుగా కలుగవచ్చు. మరణం, విడాకులు మొదలైనవి.  ఉద్యోగాన్ని కోల్పోవడం, పదోన్నతిని కోల్పోవడం, అనార...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • క్షమించు తలంపులు
  • క్షమించు తలంపులు : 1 యోహాను 1:8 - "మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు". క్రీస్తు మన ప్రభువునూ, రక్షకుడని విశ్వాసముంచిన మాత్రాన మనమాయన దయను పొందుకోలేము గానీ మన పాపములను ఆయనయెదుట ఒప్పుకొని పశ్చాత్తా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సంరక్షించు తలంపులు
  • సంరక్షించు తలంపులు : కీర్తనలు 62:8 - "ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము." నిరాశ, వేదన జీవితంలో మనకు ఎదురవుతాయి.   గనుక వాటిని ఎదుర్కొనే శక్తిని మరియు యుక్తిని నీవు కలిగియుండాలి.   నీవు గాయపడినప్పుడు తడవుచేయకుండా వెం...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • ప్రేమకలిగిన తలంపులు
  • ప్రేమకలిగిన తలంపులు : హెబ్రీయులకు 10:17 - "వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను. ఇది చాలా బలమైన వాక్యము.  దేవుడు నిజముగా మన పాపములను మరచిపోతాడా? కాదు.  కానీ ఆయన వాటిని జ్ఞాపకం చేసికొనను అని అంటున్నాడు.   ఆయన మనపై...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • పరిచర్యను గూర్చిన తలంపులు
  • పరిచర్యను గూర్చిన తలంపులు : మత్తయి 20:28 - మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను". మనం జీవితంలో మనం చేసే గొప్ప పనుల్లో ఒకటి ఇతరులను గూర్చి ఆలోచించడం.  మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయం కన్నా ముందు ఇతరులను గ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • క్షమించు తలంపులు
  • క్షమించు తలంపులు : మత్తయి 18:22- "ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకు క్షమింపుము." కానీ అన్నిసార్లు క్షమించడం సాధ్యమేనా?  కాదు!!! నిన్ను జీవితాంతం బాధపెట్టినవారినినీవు లెక్కించగలవు.  కొందరు నీతో అబద్ధములాడవచ్చు. కొందరు నిన్ను మ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • భవిష్యత్తును గూర్చిన తలంపులు
  • భవిష్యత్తును గూర్చిన తలంపులు : ఫిలిప్పీయులకు 3:13 - "వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుము." మనందరమూ గతాన్ని కలిగియున్నాము గానీ ఆ గతం మనల్ని నిర్వచించలేదు.  ఓటమే అంతిమం కాదు.  బాధ శాశ్వతం కాదు.  క్రీస్తునందు ఎవ్వరూ ఓటమి చెందర...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • జయకరమైన తలంపులు
  • జయకరమైన తలంపులు : యోహాను 16:33 - "ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించియున్నాననెను". క్రీస్తుని వెంబడించడం చాలా కష్టం.  మనకు మనం కష్టాలను నిరోధించగలమని హామీ యివ్వలేము... కానీ దేవుని పిల్లలుగా మనం భరోసా యివ్వలేము.  నీవు శ్రమలవలన ఛిద్రమ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • దయకలిగిన తలంపులు
  • దయకలిగిన తలంపులు : యోహాను 1:17 - "కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను". ఆయన దయగల దేవుడు. సత్యమైన దేవుడు. ఆయన కలిగియున్న ఈ లక్షణములను బట్టి ఆయనను ఆరాధించుము.  దేవుడు దయగలిగినవాడై ఆయన నిన్ను చేర్చుకుని, షరతులు లేకుండా నిన్ను ప్రేమించుచున్నా...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • జయకరమైన తలంపులు
  • జయకరమైన తలంపులు : యోహాను 16:33 - "ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించియున్నాననెను". క్రీస్తుని వెంబడించడం చాలా కష్టం.  మనకు మనం కష్టాలను నిరోధించగలమని హామీ యివ్వలేము... కానీ దేవుని పిల్లలుగా మనం భరోసా యివ్వలేము.  నీవు శ్రమలవలన ఛిద్రమ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సాన్నిహిత్యముతో కూడిన తలంపులు
  • సాన్నిహిత్యముతో కూడిన తలంపులు : కీర్తనలు 16:11 - నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు". మనమందరము ఆనందం మాసములోకి ప్రవేశించిన సందర్భంగా ఒకసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో సరిచూసుకుందాము.   దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవలసిన సమయమిదే. &nb...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • క్షమించే తలంపులు
  • క్షమించే తలంపులు : ఎఫెసీయులకు 4:32 - "దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి". దేవుని పిల్లలుగా మనం క్షమించే గుణాన్ని కలిగియుండవలసియున్నది.  మనము నూతన హృదయమును కలిగియుండుట వలన క్షమించే తత్త్వం దానికి ఉన్నది.  అందుకే ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సృష్టికర్త యొక్క తలంపులు
  • సృష్టికర్త యొక్క తలంపులు : ఆదికాండము 1:27 - "దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను;  స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను". దేవుడు నిన్ను తన పోలిక చొప్పున సృష్టించి ఈ లోకములో తన దూరంగా నిన్ను ఏర్పరచుకొన్నాడు.  కానీ చాలామంది తమ అందం, జీ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • సిద్ధపరచు తలంపులు
  • సిద్ధపరచు తలంపులు : మత్తయి 8:26 - "అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారు". జీవితం ఒక సముద్రంలాంటిది. ఎప్పుడూ ఆటుపోటులతో నిండియుంటుంది.  కెరటాలు ఎగసిపడి మనలను ఎక్కడికో తోసివేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అటువంటి పరిస్థితులకు సిద్ధపడుతాము.  ...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • శుద్ధిచేయు తలంపులు
  • శుద్ధిచేయు తలంపులు : కీర్తనలు 51:10 - "దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము". మన హృదయాలు ఆయన అధిష్ఠించు సింహాసనమువలె ఉన్నవి. ఆయన వాటిపై అధికారముతో ఆసీనుడై ఉండులాగున అవి తయారుచేయబడినవి.   అటువంటి ప్రత్యేకమైన, పవిత్రమైన స్థలమును శుద్ధపరచుకోకుండా బదులుగా మాలిన్యాలను...
  • Unleashed for Christ - Sajeeva Vahini
  •  
  • విశ్వాసంలో జీవించడం
  • అంశము : విశ్వాసంలో జీవించడం 2 కొరింథీ 5:7 : “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము” అనేక సార్లు మనము దేనినైన చూడనిదే నమ్మలేము, ఎందుకంటే కళ్లతో చూచినప్పుడే బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కాని చూడకుండా విశ్వసించడం ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో అనేకులు అనేక...
  • Praveen Kumar G - Sajeeva Vahini
  •  
  • దేవుని పైనే ఆధారం
  • మనం ఒకటి గ్రహించాలి, మనవద్ద ఉన్నవి మనం పొందేవి అన్ని కేవలం ఒకే చోటునుండి పొందుతున్నాము. అది కేవలం మన దేవుని నుండియే. మన జీవితంలో ప్రతీ విషయంలో ఆయన మీద ఆధారపడాలి మరియు దేవుడే పునాదిగా ఉండాలి ఆ పునాదే లేనట్లయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలమైన పునాదివేసి ఇల్లు కడతామో అప్పుడే ఆ ఇల్లు దృఢ...
  • Praveen Kumar G - Sajeeva Vahini
  •