భరించు తలంపులు - Bearing Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

భరించు తలంపులు:
ఎఫెసీయులకు 4:1-2
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుము.
మనందరం పుట్టుకలో, పెరుగుదలలో, ఒకరినొకరు ప్రేమించుకొనుటలో వివిధ రకాల వ్యత్యాసాలు కలిగియున్నాము. మన హృదయం సరైన చోటును ఉండకపోతే అది క్షీణించుకుపోతుంది. మన తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ, తోబుట్టువులతో, జీవితభాగస్వామితో మనము కలిగియున్న అనుబంధము దెబ్బతిన్నప్పుడు లేదా వారితో అపార్థాలు ఎదురైనా మోకరించి కన్నీటితో ఆయనను ప్రార్థించుము. ఆయన అన్నింటినీ సరిచేయు వాడు. గనుక ఆయనయందు విశ్వాసముంచుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నేను నా జీవితంలో కలిగియున్న ప్రతీ అనుబంధం గురించి నీకు వందనములు. కలిగియున్న ప్రతీ అనుబంధమును జాగ్రత్తగా నడిపించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Bearing Thoughts:
Ephesians 4:2 - “With all lowliness and gentleness, with longsuffering, bearing with one another in love.” We all come from different upbringings with different styles of parenting and different ways of showing love to one another. When our heart is not in the right place, our love can become depleted. We need God’s help. When relationships become complicated and cease to flourish - whether with our husband, wife, children, siblings, or in-laws - we must ask God to forgive us because our hearts can quickly become hardened and bitter. If you are experiencing difficulty in a relationship, get on your knees and cry out to God to help you love. Let God help you let go of any bitterness, anger or hurt. Take this season as a season of growing to trust God and knowing that God is God.

Talk to The King:
Father God, I thank You for every relation in my life. Help me handle every relationship with love bearing with love. In Jesus name, I pray, Amen.