Women

 • పునరుత్ధానమును ప్రకటించిన ప్రథమ మహిళ
 • పునరుత్ధానము అనగానే మనకు మొదట గుర్తుకువచ్చే స్త్రీ మగ్దలేనే మరియ. పునరుత్ధాన సందేశాన్ని అందించగల ఆధిక్యత కూడా ఈ స్త్రీకే యివ్వబడింది. (లూకా 24:11). ఇంత ఆధిక్యతను ప్రభువునుండి పొందుకున్న ఈమె సమాజంలో గౌరవనీయురాలు కాదు, ఏడు దయ్యములు పట్టిన వ్యక్తి. ఏడు దయ్యములు ఆమెను వెంటాడి వేధించిందంటే బహు...
 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • తలాంతుల పరిచర్య
 • వ్యక్తిగత ప్రజ్ఞ లేక మేథాసంపత్తి దేవుని అనుగ్రహం. ప్రతివారిలోనూ ప్రతిభ ఉంటుంది. ప్రతిభ ద్వారా సామర్ధ్యం కలుగుతుంది.సామర్ధ్యం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని గొప్ప పనులు చేస్తుంది. కళలైనా, చదువులైనా, మరే పనులైనా సాధనతో సఫలమవుతాయి. ఈ ఈవులన్నింటిని తలాం...
 • - Sajeeva Vahini
 •  
 • నీటి ఊటలను ఆశించిన స్త్రీ - అక్సా
 • (యెహోషువ 15:13-19) అరుదుగా వినిపించే ఈ స్త్రీ పేరు అక్సా. ఈ పేరునకు “కడియం” అని అర్థం ఈమె యెపున్నె కుమారుడైన కాలేబు పుత్రిక, కాలేబు అనాకీయుల దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత దేబీరు నివాసుల మీదికి తన దృష్టిని సారించాడు. దానిని కొల్లగొట్టినవారికి తన కుమార్తెయైన అక్సాను యిచ్చి వివాహం జరిపిస్తా...
 • Mercy Ratnabai Shadrach - Sajeeva Vahini Volume 2 Issue 3 Feb-Mar 2012
 •  
 • సృష్టిలో మొదటి స్త్రీ
 • “సృష్టిలో మొదటి స్త్రీ హవ్వ” దేవుడు సర్వసృష్టిని ఏంతో సుందరంగా సృజించిన ఆ చేతులతోనే హవ్వను కూడా నిర్మించాడు. గనుక ఆమె మిక్కిలి సౌందర్యవతి అనుకోవడంలో ఎత్తి సందేహము ఉండరాదు. ఈ స్త్రీ నేటి స్త్రీవలె తల్లి గర్బమునుండి సృజింపబడక పురుషుని పక్కటెముక నుండి నిర్మించబడి, హృదయానికి సమీపస్తురాలుగా వుండటానికి...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •  
 • యేసుతో పోల్చాబడిన యోసేపు యొక్క భార్య
 • యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో ని...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •  
 • ఓ అనామకురాలు
 • ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడైయుండి భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథం లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కేవలం యోబు భార్య గానే పిలువబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఏడువే...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •  
 • తన్నుతాను హెచ్చించుకొన్న మహిళ
 • తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును (లూకా 18:14) అని బైబిల్ బోధిస్తుంటే, మిర్యాము అనే ప్రవక్త్రి తన్నుతాను హెచ్చించుకొని దేవుని నుండి శాపాన్ని పొందుకుంది (సంఖ్యా 12:1-10). లేవీ వంశమునకు చెందిన అమ్రాము, యొకెబేదుల ఏకైక పుత్రిక మిర్యాము. మిర్యాము అనగా “పుష్ఠిగల” లేక “బలిష్ఠమైన” అని అర్...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •  
 • పరిమళ వాసన
 • పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగినరెండవ కుమార్తె “కేజియా”. ఈ పేరునకు అర్ధం “పరిమళ వాసన”. ఈమె అక్కపేరు “యొమీయా” చెల్లి పేరు “కెరంహప్పుకు” వీరు చాలా అందగత్తెలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడియున్నది. ఆ దేశమందంతటను అనగా ఊజు దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. (యోబు 42:15)<...
 • Mercy Ratna Bai Shadrach - Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3
 •  
 • దేవుని వలన కృప పొందిన స్త్రీ
 • లోకరక్షకుని జనన కాలంలో దేవుని కృపపొందితి అని దేవదూత ద్వారా కొనియాడబడిన స్త్రీ యేసు తల్లియైన మరియ. (లూకా 1:30) కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి “ఇమ్మానుయేలు” అను పేరు పెట్టబడును అనే ప్రవచనము క్రీస్తుకు పూర్వం దాదాపు 700 సం||ల క్రిందటనే ప్రవచింపబడినది. (యెషయా 7:14) దాని నెరవేర్పు క్రొత్తనిబంధన...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •  
 • మరపు రాని మహిళలు
 • ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము. దాని బరువును తూచలేము. కాని మనిషి స్పందించే విదానాన్నిబట్టి, దాని గొప్పదనాన్ని గుర్తించవచ్చు. ఒకే ఒక జ్ఞాపకంతో వేయి ఆలోచనలను సంఘర్శించ వచ్చును. అలాంటి జ్ఞాపకాలు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వున్నాయి. వాటిలో స్త్రీలు చేసిన పరిచర్యలు కుడా ఆమోదయోగ్యముగా వున్నవి గాని, వా...
 • Mercy Ratna Bai Shadrach - Bible Women
 •