క్షమించు తలంపులు :
మత్తయి 18:22- "ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకు క్షమింపుము."
కానీ అన్నిసార్లు క్షమించడం సాధ్యమేనా? కాదు!!! నిన్ను జీవితాంతం బాధపెట్టినవారినినీవు లెక్కించగలవు. కొందరు నీతో అబద్ధములాడవచ్చు. కొందరు నిన్ను మోసగించవచ్చు. నీవు ఎంతగానో నమ్మిన నీ స్నేహితులే వెన్నుపోటు పొడవవచ్చు. నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పవచ్చు. ఒకటి నీవు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేమిటంటే ఎదుటివారు చేసేది నీవు నియంత్రించలేవు కానీ నిన్ను నువ్వు నియంత్రించుకోగలవు. నిన్ను బాధపెట్టినవారిని నీవు లక్ష్యపెట్టవద్దు. వారిని క్షమించి నీ బాధను దేవుని మీద వేయుటకు నిశ్చయించుకొని ధైర్యముగా ఉండుము. అప్పుడు ఆ బాధ నిన్ను కలత చెందనివ్వదు. నీ హృదయములో ఏదైనా కలత ఉన్నా దేవుడు దానిని సరిచేస్తాడు.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నా హృదయములోని కలతలను తీర్చి నన్ను బలపరచినందుకు నీకు వందనములు. నీవు నిన్ను హింసించిన వారిని క్షమించిన ప్రకారము మేమును అలాంటి గుణమును కలిగియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
Forgiving Thoughts:
Matthew 18:22 - “I do not say to you, up to seven times, but up to seventy times seven." That is how many times you need to forgive a person. But is it easy? No!! One thing you can count on is that you will end up being hurt by someone during your lifetime. Someone will lie to you. Someone will betray you. Someone who you thought was your friend will turn his or her back on you. Someone will say something bad about you to others. The most important thing for you to remember is that you can’t control what others do or say, but you can control the way you respond. Never respond to others out of your hurt. Hurt people hurt people. In those moments you have to make a commitment to release the hurt to God—on a daily basis—until the pain begins to fade away. The pain won’t go away immediately but it will go away eventually as you continue to give it to God. This is also a walk of faith. Remember that you are human and that healing a hurt heart is a process.
Talk to The King:
Heavenly Father, thank you for not judging by my past but giving me a hope for future. Help me never cling to my past but move on. In Jesus name, I Pray, Amen.