సృష్టికర్త యొక్క తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సృష్టికర్త యొక్క తలంపులు :

ఆదికాండము 1:27 - "దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను;  స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను".

దేవుడు నిన్ను తన పోలిక చొప్పున సృష్టించి ఈ లోకములో తన దూరంగా నిన్ను ఏర్పరచుకొన్నాడు.  కానీ చాలామంది తమ అందం, జీవితం గురించి సంతోషించుచున్నారు.  కొంతమంది ఇంకా ఎక్కువ అందంగా, ఇంకా ధనవంతులుగా,   ఇంకా ప్రఖ్యాత కలిగినవారిగా ఉండాలని కోరుకొనుచున్నారు.  నిస్సందేహముగా నీ బలం బలహీనతలను ఒప్పుకో.  నీ బలహీనతలను జయించుటకు నీకు అవసరమైన శక్తిని నీలోనే సమకూర్చియున్నాడు.  గనుక నిన్ను నీవు ఇతరులతో పోల్చుకుని చింతింపకూడదు.  నీలో ఉన్న మంచి లక్షణములను బట్టి ఆనందించి నీకు లేని విషయములో గూర్చి బాధపడకుము.  

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నాయెడల నేను ఇన్నిరోజులు కలిగియున్న అసంతృప్తిని బట్టి నన్ను క్షమించుము.  నీ పోలిక చొప్పున సృష్టింపబడినందుకు సంతోషించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Creator's Thoughts:  

Genesis 1:27 - “So God created man in His own image; male and female He created them.” God made you in His image to be His representative here on earth. Yet there are very few people who are happy with how they look and who they are.Most people strive continuously to be more beautiful, more popular, thinner, and richer. Make it your task to accept yourself unconditionally with your strong and weak points. Work on the negative things in your life that you can change and make peace with the rest. Remember: God made you the way you are. Stop comparing yourself to other people and being unhappy because you think you are not as good or as pretty as they are. Concentrate on your good qualities and forget the negative ones.

Talk to The King:   

Heavenly Father, please forgive me for being so dissatisfied with myself. Help me to accept myself unconditionally as Your image bearer and representative. In Jesus name, Amen.