బలపరిచే తలంపులు:
కీర్తనలు 73:26 - "దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు".
దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన వాగ్దానములను గ్రహింపకున్న యెడల నీ విశ్వాసమునకు అర్థమేముంది? అలా కాకుండా నీవు గ్రహింపకున్ననూ దేవుడు నెరవేర్చెనని విశ్వసించగలవా? ఎటువైపు తిరగాలో నీకు తెలియకున్నప్పుడు, నీ ఆలోచనలు నీరుగారినప్పుడు, పరిస్థితులు నీ చేయి జారిపోయినప్పుడు దేవుడు నీకు తోడైయున్నాడు. ప్రపంచమంతా తలక్రిందులైన దేవుడు మనకు తోడైయున్నాడు. గనుక ధైర్యముగా నుండుము.
ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి! నీయందు ఆధారపడుటవలన మాకు అనుగ్రహింపబడిన శక్తిని బట్టి నీకు మా నిండు వందనములు. నేనెంత నలిగిపోయి ఉన్నా నీయందు విశ్వాసముంచి ముందుకు సాగిపోవడానికి సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Strengthening Thoughts:
Psalms 73:26 - God is the strength of my heart and my portion forever.” What if you’re living by faith and yet you don’t see God’s promise to you fulfilled in your lifetime? Can you dare to believe he will still keep his promise, even if you don’t get to see it during your time on earth? When you have nowhere else to turn, when your own ideas and resources have evaporated, when your control over a situation is in shambles, God is still there. When your knees ache from kneeling in prayer but you can’t tell if he’s even listening, God is still there.The world may seem upside down, but the Lord is still there. Hang on.
Talk to The King:
Father God, I thank You for the strength I gain when I lean onto You. Let me never be disheartened no matter what and rest in Your peace at all times. In Jesus name, I pray, Amen.