1 కొరింథీయులకు 15:58 - "స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి".
మనకున్న ఈ లోకములో తీర్చాల్సిన బాధ్యతలు మనకు చాలా ఉంటాయి. మనము నెరవేర్చి తీరాలి. మనమందరమూ అట్లు మన వంతు మనం చేయాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మందికి తమ బలబలాలు తెలియవు. మనము ఇతరులకు సహాయపడినప్పుడే మనకు అది తెలుస్తుంది. దేవుడు నీ కొఱకు కొంచెం కొంచెంగా చాలా ఘనమైనది సిద్ధపరచుచున్నాడు. దేవుడు నిన్ను హెచ్చింపదలచినప్పుడు నిన్ను కాస్త కఠినమైన పరిస్థితుల్లో నడిపిస్తాడు. మనము ఆయన కార్యములయందు స్థిరముగా నడువవలసిన అవసరం ఉంది. గనుక నీకు ఏర్పాటు చేయబడిన పనిని నీవు జాగ్రత్తగా వ్యవహరించుము. ఎవరో నీ పనిని చేస్తారని ఎదురుచూడకుము.
ప్రార్థనా మనవి:
ప్రియమైన పరలోక తండ్రి!!! నన్ను నీ తలాంతులతో సమృద్ధిపరచుచున్నందుకు వందనములు. వాటిని నిన్ను స్తుతించి మహిమపరిచేందుకు నీ రాజ్యవిస్తరణ కొఱకు ఉపయోగించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.
Steadfast Thoughts:
I Corinthians 15:58- “ Be steadfast, immovable, always abounding in the work of the Lord,” We all have assignments here on the earth, and we need to complete those assignments - our callings in life. We need everyone to do their part. Many of us don’t know what we are gifted with, and it usually takes serving others to determine how we are gifted. God is preparing you little by little so He can give you more. When God wants to enlarge you, He will stretch you. We can’t stop growing now. It doesn’t matter what age you are, you need to continually be growing and stretching beyond your limits. It is time to take your position or assignment and be obedient to what God is calling you to do. Stop looking to others to do your job; it’s your job to get it done.
Talk to The King:
Father, I thank You for every gift You have abundantly filled me with. Help me use them for your glory. And extension of Your kingdom. In Jesus name, Amen.