బంధకాలను తెంచే తలంపులు - Unleashed Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

బంధకాలను తెంచే తలంపులు:
మార్కు 6:50 - "ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను."

దేవుడు మన జీవితాల్లో కలిగియున్న చిత్తమును తెలుసుకోవడానికి మనం మన జీవితంపై శ్రద్ధను ఉంచవలసిన అవసరమున్నది. ఒకే విధమైన కార్యాచరణతో ఒకే రకమైన వాతావరణముతో అలవాటుపడిపోవుటవలన జీవితాన్ని అందులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేము. ఏం జరుగుతుందో సరిగా గ్రహించుకోకపోతే మనకు ఎదురయ్యే అందమైన అనుభవాలను చేజార్చుకుంటాము, దేవుడు చేయగోరుచున్న అద్భుతాలను మనము చూడలేము. బలంగా వీచే పెనుగాలికి భయపడితే క్రొత్త నేలను మనమెన్నడునూ చూడలేము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి! నీవు నా కొఱకు దయచేసిన అవకాశములను బట్టి నీకు వందనములు. ఒక మూస ధోరణిలో పడుతున్న నన్ను సరికొత్తగా తీర్చిదిద్ది నీ చిత్తమును నెరవేర్చుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Unleashed Thoughts:
Mark 6:50- “Be of good cheer! It is I; do not be afraid.” In order to fully engage with what God has for us in life, we have to fully engage with life. We are so often asleep on the inside, going through daily, monotonous actions, without catching the joy in life, and without fully participating. In letting the day pass by, and not engaging with what"s going on, we miss out on experiences that are part of shaping us. We miss out on feelings which keep us connected to others and to God. We miss out on adventures that God wants us to have! We are all afraid of those strong gusts of wind that we are afraid will knock us off our feet. But without that gust of wind, we won"t ever see the new ground to the left of us, that is waiting for us to step into it.

Talk to The King:
Father God, I thank You for the opportunities You create for me. Help me come out of my shell and experience the new things You have prepared for me. Fill me with courage to take steps into new horizons. In Jesus name, I pray, Amen.