సమృద్ధియైన తలంపులు - Abundant Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సమృద్ధియైన తలంపులు:
ఎఫెసీయులకు 3:21 - "మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు".

మన శక్తియందు గాక దేవుని శక్తినందు నమ్మకముంచినప్పుడు ఆయన మన ద్వారా చేయు కార్యములకు అంతు ఉండదు. దేవుడు నీ యెడల గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు నిన్ను ప్రేమించి తన శక్తితో నిన్ను నడిపించాలని ఆశపడుచున్నాడు. మన శక్తి చేత మన కొంత సాధించవచ్చేమో గానీ దేవుని శక్తి చేత అద్భుతములు జరుగుతాయి. మన శక్తి, జ్ఞానముల పైనే ఆధారపడుట వలన ఆయన చిత్తమునుండి తొలగిపోతాము. దేవుని జ్ఞానముపై ఆధారపడితే సరైన మార్గంలో నడుస్తారు గనుక ఆయన యొక్క నడిపింపు కొఱకు ప్రార్థించుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీ జ్ఞానముచేత నా జీవితమును గూర్చి ప్రణాళికను సిద్ధం చేసిన దేవా నీకు స్తోత్రము. నీ చిత్తము నెరవేర్చు మార్గములో నన్ను నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Abundant Thoughts:
Ephesians 3:20- Now to Him who is able to do exceedingly abundantly above all that we ask or think.” When we trust in God"s power and not our own, there is no limit to what God can do through us! God has big plans for your life and He wants to guide you, love you and fill you with His strength. We may have some success when we try to do things on our own, but there is more that God wants us to achieve! Doing things in our wisdom limits our opportunities and we may go out of God"s planned purpose. But doing things in God"s wisdom will lead us right into His perfect planned purpose. So stop there, pray and let God guide you in perfect peace .

Talk to The King:
Father God, I thank You for planning my purpose in Your wisdom. Lead me and guide me in Your wisdom so that what I do may be in Your planned purpose for my life. In Jesus name, I pray, Amen.