సంరక్షించు తలంపులు :
కీర్తనలు 62:8 - "ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము."
నిరాశ, వేదన జీవితంలో మనకు ఎదురవుతాయి. గనుక వాటిని ఎదుర్కొనే శక్తిని మరియు యుక్తిని నీవు కలిగియుండాలి. నీవు గాయపడినప్పుడు తడవుచేయకుండా వెంటనే ఆ బాధను దేవుని ఆశ్రయించి ఆయనతో పంచుకొనుము. ఆయన నీ ప్రక్కనే కూర్చోని నిన్ను ఓదార్చి కృప చూపే దయగల తండ్రి. కేవలం తన వాక్కుతో మనకు కలిగిన గాయాలను స్వస్థపరచి బలపరిచే అద్భుతమైన దేవుడు. విశ్వాస జీవితం ఒక్కరోజులో వచ్చేది అది ప్రార్థనా జీవితం వలన సాధ్యమవుతుంది. మనకు ఏ ఆపద వచ్చినా దేవుడే మనకు ఆశ్రయము. ఆయన వలనే స్వస్థత సాధ్యం.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నాకు ఆశ్రయమైయున్నందుకు నీకు వందనములు. నాకు కలిగిన గాయములనుండి స్వస్థపరిచి నీ సన్నిధిలో నా హృదయమును కుమ్మరించు భాగ్యాన్ని మాకు కలిగించుమని
యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Protecting Thoughts:
Psalms 62:8 - “Pour out your heart before Him; God is a refuge for us.” Pain and disappointments will find their way into your life; therefore, you need a healing plan. When hurt finds its way to you, be quick to share your hurt with God and invite the Father of mercies and God of all compassion to come and sit with you. He first wants to offer grace and comfort in His presence, much like a parent to their hurting child. Then, He wants to offer you His healing words that will help you to be strong and secure on your journey of healing. Remember, a healing journey is not an overnight stay; it is a process. God is your Redeemer and Restorer who is committed to making you strong, steady, secure, and sure in your restoration process. Only Jesus can heal you at the depth of your hurt. Look to Him for your healing. Live healed!
Talk to The King:
Father, thank you for the refuge I have in You. Help me pour myself in your presence. Heal me Lord from my hurt. In Jesus name, I pray, Amen.