బాంధవ్యముతో కూడిన తలంపులు:
"హెబ్రీయులకు 10:24-25 - ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను".
దేవుని చిత్తమును నెరవేర్చుటకు నడుచు మార్గములో ముందుకు వెళ్ళేకొద్దీ నీవు ఒంటరిగా నడుచుటలేదని తొందరగా గ్రహిస్తావు. ఒంటరిగా చేయుటకు మనకున్న శక్తిసామర్థ్యాలు సరిపోవు. ఒంటరిగా ఎవరమూ ఉండలేము అందరికీ బాంధవ్యాలు అవసరం. అవి జీవితం ఎంత విలువైనదో, ప్రాముఖ్యమైనదో నిర్వచిస్తాయి. మనకు ఆశయాన్ని ఏర్పరచుతాయి.. జీవితంలో అతి కష్టసమయాలలో మనకు అండగా నిలబడతాయి. ఒకరితో ఒకరు అనుబంధాన్ని కలిగి పరస్పర సహాయసహకారాలను అందించుకోవాలని దేవుని సంకల్పమై ఉన్నది.
దేవుని చిత్తములో ఉన్న అనుబంధ బాంధవ్యాల కొఱకు ప్రార్థించెదము.
ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నీ చిత్తము నెరవేర్చుటకు సహకరించు బాంధవ్యాలను నాకు దయచేయుము. గొప్ప విశ్వాసమును కలిగిన వారితో సహవాసమును కలుగజేసి మంచి ఆత్మీయ అనుబంధాన్ని దయచేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.
Relationship Thoughts:
Hebrews 10:24- Let us consider one another in order to stir up love and good works.” As you follow the path toward fulfilling your God-given potential, you’ll discover rather quickly that you don’t walk it alone. You’ll not arrive at the fullness of your potential without getting and giving help along the way. No one lives in isolation. All of us have and need relationships. They determine to a great extent how successful and joyful we are. Our relationships make it possible for us to pursue various goals and engage in various activities. And they play a key role in helping us overcome adversities and hardships. God’s plan for each of us is to be in relationships that provide mutual help and assistance. But You need to work on Your relationships so that they are in God"s purpose.
Talk to The King:
Father God, help me choose to establish relationships that You honor. Send the right people and help me discern whether a relationship is right. Help me respect every relationship. In Jesus name, I pray, Amen.