విశ్వాసయుక్తమైన తలంపులు - Faithful Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

విశ్వాసయుక్తమైన తలంపులు:
మార్కు 9:23 - "నమ్మువానికి సమస్తమును సాధ్యమే".

మన విశ్వాసమెంత బలమైనదో మనకు దేవునియందు గల నిరీక్షణను బట్టి తెలుస్తుంది. ఒక విషయము కొఱకు ఎదురుచూడడం మంచిదని తలంచినపుడు తప్ప ఆయన మనకు కావలసినది ఇవ్వడానికి జాగుచేయడు. మనకు అన్నియూ అనుకూల సమయములో అనుగ్రహించు దేవుడైయున్నాడు. మన నిరీక్షణలో తన వాగ్దానములతో, స్వరముతో, దర్శనము ద్వారానో మనలను బలపరుస్తాడు. ఎన్ని భయాలున్నా, అనుమానాలున్నా ఆయనయందు బలమైన విశ్వాసమును కలిగియుండుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి! నన్ను విశ్వాసములో బలపరచుచున్నందుకు నీకు వందనములు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడువక నడుచుటకు మాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Faithful Thoughts:
Mark 9:23- Everything is possible for the person who has faith.” When it comes to faith, there’s going to be waiting involved. God keeps no one waiting unless he sees that it is good for him to wait. We can trust God to do what’s best for us at the right time. Even when we’re forced to wait, God often reinforces his promises to us and reminds us of his presence. It might be through his Word, by a whisper, through a person, or simply through our believing by faith that he is with us. Inspite of doubts, struggles, mistakes, flaws and weaknesses, hold onto faith. Think about it: if you had everything figured out, you wouldn’t need faith. You could live simply by your understanding. By your logic, but not by faith. But when you don’t understand something, that gives you the unique opportunity to deepen your faith.

Talk to The King:
Father God, I thank You for the way you guide me in faith. Help me never lose faith in every struggle and dire circumstance. In Jesus name, I pray, Amen.