ఊపిరినిచ్చు తలంపులు - Breathing Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఊపిరినిచ్చు తలంపులు:
యెహెజ్కేలు 37:5 - "మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను".

మన యొక్క జీవం శ్వాసపైనే ఆధారపడియుంది. అది మనము నిరంతరం చేసే పని. కానీ దేవుడు అనుగ్రహించిన జీవాత్మ మనలో లేకుంటే మనము మృతముతో సమానం. మన జీవం
ఆయన మనకు అనుగ్రహించిన జీవాత్మతో మొదలైంది. అదే మనలను నిత్యము బ్రదికిస్తున్నది. ఆయన మనకు ఇచ్చిన ఆ జీవాత్మ వలనే మనము అందమైన జీవితాన్ని అనుభవించుచూ మన ప్రతీ ఒక కలను నిజము చేసుకోగలుగుతున్నాము. ఇతరులకు ఒక గొప్ప సాక్ష్యముగా, దీవెనగా అగపడుచున్నాము. ఆ జీవాత్మ లేకుండా మనము శ్వాసించలేము, మాట్లాడలేము, కదలలేము అసలేమీ చేయలేము. ఆ జీవాత్మ మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించును.

ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి! నీవు నాకు అనుగ్రహించిన జీవాత్మను బట్టి నీకు వందనములు. నీ జీవాత్మతో నా ఆత్మను నింపుము. నీయందు నూతనముగా జన్మించుటకు మాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Breathing Thoughts:
Ezekiel 37:5 - I am going to put breath into you and bring you back to life.” All of our life is dependent on breathing. That is the only thing we do all the time. But unless we have the breath of God in us, our lives are dead. Our connection with God starts with the breath of God blowing upon us, freeing us, bringing us to life, and setting us up to multiply. It is a divine exchange that happens with His breath and our breath. When He breathes upon us, our gifts and dreams come alive, turn to color, and the hard parts of our hearts turn to life. In turn, as we are sustained by His breath, He inspires ours to pour out life and blessing to others, multiplying along the way. Without breath, we cannot live, we cannot breathe, speak, move or function. Let His breath bring you new life.

Talk to The King:
Father God, I thank You for the breath you have filled in me giving me life. Lord, fill me with thy breath to give me life spiritually. Help me feel rejuvenated in You. In Jesus name, I pray, Amen.