నీ దప్పికను తీర్చుకో | Quench your Thirst


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

యోహాను 7: 37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

యేసు క్రీస్తు తన దగ్గరకు వచ్చి దప్పికను తీర్చుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనల్ని ఉత్తేజపరచి పునరుద్ధరించగల జీవజాలం కేవలం ఆయన దగ్గరే దొరుకుతుంది. ఈ ప్రపంచంలో మనకు కలిగే ఆనందాల కంటే అర్థవంతమైన వాటి కోసం మన దాహాన్ని తీర్చుకోమని ఆయన మనలను పిలుస్తున్నాడు. మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు మనము ఇక ఎన్నటికి దప్పిగొనమని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. 

మనం ఆయనపై విశ్వాసం ఉంచితే మనం సంతృప్తి చెందుతామని ఆయన మనకు హామీ కూడా ఇస్తున్నాడు. ఈ దప్పికను తీర్చుకున్నప్పుడు మనము ఆత్మతో నింపబడి ఉప్పొంగే ప్రేమలో గొప్ప సంతోషాన్ని ఆస్వాదించవచ్చు. 

ఈరోజు మనం యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, జీవజలాన్ని త్రాగినప్పుడు, ఆయన నిజమైన మరియు శాశ్వతమైన సంతృప్తికి మూలం అని అర్ధమవుతుంది. ఆయనే నిజంగా మన హృదయాలను నింపగలడు మరియు మన లోతైన ఆత్మీయ దాహాన్ని కూడా తీర్చగల సమర్థుడు. ఆమెన్

అనుదిన వాహిని
https://youtu.be/07fNrDOi_yo

Quench your Thirst 

John 7: 37 On the last and greatest day of the Feast, Jesus stood and said in a loud voice, "If anyone is thirsty, let him come to me and drink.

Jesus invites us to come to Him and drink. He offers us living water a source of refreshment and renewal that only He can provide. He beckons us to quench our thirst for something greater something more meaningful than the fleeting pleasures of this world. Jesus promises us that when we come to Him we will never thirst again. He gives us the assurance that if we put our trust in Him we will be satisfied. We can be filled with the Spirit and overflow with joy peace and love. As we come to Jesus and drink from the living water, He provides let us remember that He is the source of true and lasting satisfaction. He is the One who can truly fill our hearts and quench our deepest thirst. Amen.


https://youtu.be/iQQuY9g0mxo