షరతులు లేని ప్రేమ
యోహాను 6:37 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
మనయెడల దేవుని ప్రేమ అసమానమైన అది షరతులులేనిది. మనందరికీ ఆయన దగ్గరకు వచ్చి తన ప్రేమను అనుభవించే అవకాశం ఇవ్వబడింది. మనం ఎవరము? ఏమి చేశాము ? మనం ఎక్కడివారము? అనే బేధాలు లేకుండా దేవుని ప్రేమ మనయెడల అసమానమైనది. మనలను తన వద్దకు ఆహ్వానించి మన పాపాలను క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.
దేవుని ప్రేమ చాలా శక్తివంతమైనది. ఆయన మనల్ని ఎలాగైనా ప్రేమిస్తాడు
మరియు మనల్ని క్షమించి తన వద్ద చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనం చేరుకోగలిగేంత సమీపంగా ఉంటాడు ఉన్నాడు. ఆయన మనల్ని వెదకి రక్షించుకోగలడు. గతంలో మనం ఎంత విఫలమైనా ఆయన మనల్ని ఎప్పటికీ తిరస్కరించడు.
మనపట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన తన ఏకైక కుమారుడైన
యేసు క్రీస్తును మనకోసం మరణించడానికే ఈలోకానికి పంపాడు. మనం ఆయనతో రాజీపడి, ఆయనతో సంబంధాన్ని తిరిగిపొందుకునేలా తన కుమారున్ని మనకు అనుగ్రహించాడు.
మనం ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రేమ
మరియు దయను అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది, ఆయన మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టక మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎల్లప్పుడూ మనలను ప్రేమిస్తాడు
మరియు తన చేతుల్లోకి మనలను స్వాగతిస్తాడు. మనం ఎల్లప్పుడూ ఆయన వద్దకు వెళ్లి ఓ
దార్పు నిరీక్షణ
మరియు శాంతిని పొందవచ్చు. మనం చేయాల్సిందల్లా ఆయన వైపు తిరగడం ఆయన ప్రేమను అంగీకరించడమే.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.
Unconditional Love
John 6:37 All that the Father gives me will come to me, and whoever comes to me I will never drive away.
God’s love towards us is Unconditional. We are all given the opportunity to come to Him and He will never turn us away. No matter who we are what we-ve done or where we-ve been God-s love is always there for us. He is always ready to welcome us with open arms and to forgive us our sins.
God-s love is so powerful and so unconditional. He loves us no matter what and He is always ready to take us in. We can never be too far gone for Him to reach us. We can never be too lost for Him to find us. He will never reject us no matter how much we may have failed Him in the past. God-s love for us is so great that He sent His only Son Jesus to die for us. He did this so that we could be reconciled to Him and have a relationship with Him. He wants us to come to Him and experience His love and grace.
God-s love is so great that He will never cast us out. He will always be there for us no matter what. He will always love us and welcome us into His arms. We can always go to Him and find comfort hope and peace. All we must do is turn to Him and accept His love. Amen.
Connecting With God.
Connecting With God.