1 దినవృత్తాంతములు 4:10
యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా
దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
యబ్బేజు ప్రార్థన దేవునిపై విశ్వాసం
మరియు నమ్మకానికి ఒక వినూత్మమైన ఉదాహరణ.
దేవుడు మాత్రమే తన ప్రార్థనకు జవాబివ్వగలడని
మరియు అతను కోరుకున్న వాటిని అనుగ్రహించగలడని అతనికి తెలుసు.
యబ్బేజు యొక్క విశ్వాసం
మరియు దేవునిపై నమ్మకం నుండి మనం నేర్చుకోవచ్చు.
మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఆయన సహాయం కోసం అడగవచ్చు. ఆయన మన ప్రార్థనలన్నింటికీ జవాబిచ్చి మనకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తాడు.
ఈరోజు, మనం చేయవలసిందల్లా ఆయనపై నమ్మకం ఉంచడం
మరియు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడనే విశ్వాసం కలిగియుండడం. మనం దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు అనుటలో ఎట్టి సందేహం లేదు.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.
Every Prayer is Answered
1 Chronicles 4:10 Jabez cried out to the God of Israel, "Oh, that you would bless me and enlarge my territory! Let your hand be with me, and keep me from harm so that I will be free from pain. " And God granted his request.
Jabez-s prayer is an example of faith and trust in God. He knew that God was the only one who could answer his prayer and bless him with the things he desired. We can learn from Jabez-s faith and trust in God. No matter what our circumstances are, we can always turn to God and ask for His help. He will answer all our prayers and bless us with the things we need. Today, all we must do is to trust in Him and have faith that He will provide for sure. When we put our faith in God, He will always take care of us. Amen.
Connecting With God.