లూకా 24:19 ఆయన అవి
ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.
ఒక వ్యక్తిని
ఏది నమ్మకమైన వానిగా చేస్తుందని ఆలోచన చేసినప్పుడు, వారి మాటలు మరియు
క్రియలు సమానంగా ఉండి, వారి మంచి గుణాలనుబట్టి అర్ధం అవుతుంది.
దేవుని కుమారుడైనప్పటికీ కూడా యేసు తాను బోధించిన ప్రతీదీ అనుసరిచుటలో మనకు పరిపూర్ణ
ఉదాహరణగా నిలిచాడు.
యోసేపు
మరియ కుమారినుగా జీవిస్తున్నప్పుడు,
క్రమం తప్పకుండా ప్రార్థనా మందిరానికి వెళ్తూ అందరి దృష్టిలో ఆదర్శవంతమైన
జీవితాన్ని గడిపాడు. చివరికి సర్వ మానవాళి కోసం తన జీవితాన్ని
కూడా అర్పించాడు.
అంతేకాదు, సిలువ వేయబడిన
సమయంలో కూడా సత్యానికే కట్టుబడి ఉండడం ఎంతో
మహిమాన్వితమైనది.
ఈరోజు, దేవుని వాక్యంతో
మనల్ని మనం సన్నద్ధం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం, ఇది దేవునికి ఇష్టమైన
జీవితాన్ని గడపడానికి సహాయపడడమే కాకుండా మన జీవితాలే క్రీస్తును ప్రకటించేలా చేస్తాయి. పరిశుద్ధ
గ్రంధంలో నాలుగు సువార్తలు క్రీస్తును గూర్చి ప్రకటిస్తుంటే, దైవ చిత్తానుసారమైన
జీవితం జీవించే వ్యక్తి జీవితం, ఐదవ సువార్తగా అనేకులకు సాక్షిగా నిలిచిపోతుంది. ఆమెన్.
https://youtu.be/t8ojLQjaopg
Living an exemplary life
When we think of what makes a person trustworthy one
of the virtues would be ,when his/her words coincide with actions.
Jesus is our perfect example who made sure to do what He said, as the son of
God.
While living as son of Joseph and Mary He made sure to know the word of God
richly, going to the synagogue regularly and lived a exemplary life before people.
Ultimately as the son of God He laid His life for the entire mankind.
His deeds always were aligned to the word he declared.
Even at the time if crucifixion he adhered to the truth.
Lets make a conscious effort to with the word of God, which enable us to live
a life pleasing to God and let our lives speak louder than what we declare.
As a Man of God says let our lives be a fifth gospel that people will
testify.
Being powerful in word and deeds just like Jesus in ours scripture today,
Luke 24:19
"What things?" he asked. "About Jesus of Nazareth," they
replied. "He was a prophet, powerful in word and deed before God and all
the people.
Amen God Bless you
https://youtu.be/VdhYf8R5c24