రోమాకు చెందిన సెయింట్ ఆగ్నెస్: హింస మధ్య స్వచ్ఛత మరియు విశ్వాసం యొక్క నిబంధన


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 26

రోమాకు చెందిన సెయింట్ ఆగ్నెస్: హింస మధ్య స్వచ్ఛత మరియు విశ్వాసం యొక్క నిబంధన

రోమాకు చెందిన సెయింట్ ఆగ్నెస్, ప్రారంభ క్రైస్తవ సంఘ యవ్వన సభ్యురాలు హతసాక్షి. హింసను ఎదుర్కొన్నప్పుడు స్వచ్ఛత, విశ్వాసం మరియక్రీస్తు పట్ల అచంచలమైన భక్తికి ప్రకాశవంతమైన ఉదాహరణగా తన జీవితం గమనించగలం. 

ఆగ్నెస్ క్రీ.శ. 3వ శతాబ్దంలో రోమాలో నివసించింది, రోమా సామ్రాజ్యం కింద క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురైన సమయం. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, ఆగ్నెస్ తన అందం, ధర్మం మరియక్రీస్తు పట్ల స్థిరమైన విశ్వాసానికి ప్రసిద్ధి చెందింది.


చిన్న వయస్సు నుండి, ఆగ్నెస్ తనను తాను క్రీస్తుకు సమర్పించుకుంది, పవిత్రంగా మరియు స్వచ్ఛంగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకుంది. ఆమె విశ్వాసం మరియు స్వచ్ఛత పట్ల ఆగ్నెస్ యొక్క అచంచలమైన విశ్వాసం రోమా అధికారులకు కోపం తెప్పించింది. ఆమె తన క్రైస్తవ విశ్వాసాన్ని విడిచి అన్యదేవతలను ఆరాధించమని ఒత్తిడి చేసినా, చివరకు అట్టి అన్యదేవతలను ఆరాధించే వారిని వివాహం చేసుకోమనే ఒత్తిడి కలిగినా తన విశ్వాసాన్ని బట్టి వెనుకంజ వేయలేదు. ఆగ్నెస్ గట్టిగా నిరాకరించడంతో, ఆమె క్రూరమైన హింస మరియు దుర్వినియోగానికి గురైంది. చివరగా, ఒక అధికారి ఆమె గొంతులో తన కత్తిని లాగి, ఆమె తల నరికి చంపాడు. ఆమె క్రీస్తు కొరకు హతసాక్షి అయింది.

" యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?." - కీర్తన 119:9

భరించలేని వేదన కలిగినప్పటికీ, ఆగ్నెస్ తన విశ్వాసం మరియక్రీస్తుపై నమ్మకాన్ని అంటిపెట్టుకుని నిశ్చయించుకుంది. మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆగ్నెస్ తన చివరి శ్వాస వరకు క్రీస్తు ప్రేమకు మరియు సత్యానికి ధైర్యంగా సాక్ష్యమిస్తూ స్థిరంగా ఉండిపోయింది.

ఆగ్నెస్ జీవితం స్వచ్ఛత మరియు ధర్మానికి మన స్వంత నిబద్ధతను పరిశీలించడానికి సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన నమ్మకాలు మరియు విలువల్లో స్థిరంగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామా? మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో హృదయం మరియు మనస్సు యొక్క స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తామా?

ఆగ్నెస్ వలే, మన జీవితాల్లో స్వచ్ఛత మరియు నీతి యొక్క ఆత్మను పొందుకొని, క్రీస్తుకు మన సమర్పణ, ఏదైనా భూసంబంధమైన ఆనందం లేదా ప్రశంసల కంటే విలువైనదని తెలుసుకుందాం. నైతికంగా రాజీపడుతూ, చీకటిలో పడి ఉన్న ఈ  ప్రపంచంలో క్రీస్తు యొక్క కాంతిని వెదజల్లుతూ సమగ్రతతో నమ్మకంగా జీవిద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/qjref3fw4wg

40 Days - Day 26

Saint Agnes of Rome: A Testament of Purity and Faith Amidst Persecution

Saint Agnes of Rome, a young martyr of the early Christian Church, shines as a radiant example of purity, faith, and unwavering devotion to Christ in the face of persecution. Her life inspires us to uphold the values of purity and righteousness in a world often marked by moral compromise and decay.

Agnes lived during the 3rd century AD in Rome, a time of intense persecution against Christians under the Roman Empire. Despite her young age, Agnes was known for her remarkable beauty, virtue, and steadfast commitment to Christ.

From a tender age, Agnes consecrated herself to Christ, vowing to remain chaste and pure. She refused the advances of suitors and admirers, choosing instead to dedicate her life entirely to Christ and His service.

Agnes- unwavering commitment to her faith and purity angered the Roman authorities, who sought to compel her to renounce her Christian beliefs and marry a pagan suitor. When Agnes steadfastly refused, she was subjected to cruel torture and abuse. Finally, one of the authority drew his sword in her throat and beheaded her to death. She was martyred for Christ.

"How can a young person stay on the path of purity? By living according to your word." - Psalm 119:9

Despite the agony she endured, Agnes remained resolute, clinging to her faith and trust in Christ. Even in the face of death, Agnes remained steadfast, courageously bearing witness to the love and truth of Christ until her last breath.

Agnes- life challenges us to examine our own commitment to purity and righteousness. Are we willing to stand firm in our beliefs and values, even when faced with opposition or persecution? Do we prioritize purity of heart and mind in our thoughts, words, and actions?

Like Agnes, may we embrace a spirit of purity and righteousness in our lives, knowing that our dedication to Christ is worth more than any earthly pleasure or acclaim. May her example inspire us to live with integrity and virtue, upholding the values of purity and righteousness in a world that often values compromise and moral decay. Amen.

English Audio: https://youtu.be/MuEkaGpdBEo

रोम की संत एग्नेस प्रारंभिक मसीही कलीसिया की एक युवा बलिदानी सताव के सामने अपने विश्वास,पवित्रता और मसीह के प्रति गहरी निष्ठा की एक उज्ज्वल उदाहरण के रूप में प्रकाशमान हैं। उनका जीवन हमें इस संसार में पवित्रता और धार्मिकता के मूल्यों को बनाए रखने के लिए प्रेरित करता है, जहां आमतौर पर नैतिक समझौता और विनाश है।

एग्नेस तीसरी शताब्दी ईस्वी में रोम में रहती थी। इस समय रोमी शासन के द्वारा मसीहियों पर सताव हो रहा था। मसीहियों पर अत्याचार बढ़ता जा रहा। छोटी उम्र की एग्नेस,अपनी सुंदरता,अच्छे स्वभाव और प्रभु यीशु मसीह के प्रति पूर्ण समर्पण,सेवा के लिए जानी जाती थी।

 छोटी उम्र में ही एग्नेस ने पवित्रपूर्ण कुंवारी रहकर प्रभु की सेवकाई करने की प्रतिज्ञा करते हुए अपना पूर्ण जीवन अपने प्रभु यीशु मसीह को समर्पित कर दिया। उसके अपने लोगों  ने उसे बहुत समझाया कि वह अपने जीवन में ऐसा निर्णय न ले,परन्तु उसने उनकी बातों को अस्वीकार करते हुए,अपना पूर्ण जीवन मसीह और उनकी सेवा में समर्पित करने का विकल्प चुना।

अपने गहरे विश्वास और अपनी पवित्रता के प्रति एग्नेस के पूर्ण समर्पण ने रोमी अधिकारियों को बहुत ही क्रोधित कर दिया था। उन्होंने उसे मसीही विश्वास को त्यागने और एक स्थानीय अधिकारी से शादी करने के लिए बार-बार विवश किया, परन्तु उसने निरन्तर उनकी इन मांगों को अस्वीकार किया। उसे क्रूर शारीरिक और मानसिक यातनाएं दी गईं और अंत में एक अधिकारी ने अपनी तलवार उसके गले पर ऐसी मारी कि उसका सिर कट कर जमीन पर गिर गया और वह मसीह के लिए बलिदान हो गई।  
       “जवान अपनी चाल को किस उपाय से शुद्ध रखे? तेरे वचन के अनुसार सावधान रहने से।“[भजन 119:9]
         

एग्नेस यातनाओं और पीड़ाओं को सहने हुए भी दृढ़ बनी रही। मसीह में अपने विश्वास और भरोसे पर स्थिर रही।साहसी एग्नेस मृत्यु के सामने भी दृढ़ रही। वह अपनी आखिरी सांस तक मसीह के प्रेम और सच्चाई की गवाही देती रही।

एग्नेस का जीवन हमें अपनी पवित्रता और धार्मिकता के प्रति पूर्ण समर्पण की जांच करने की चुनौती देता है।

 क्या हम विरोध या सताव का सामना करने पर भी अपने विश्वास में दृढ़ रहने को तैयार हैं?

 क्या हम अपने हृदय और मस्तिष्क को अपने विचार, शब्द,और कार्य के द्वारा पवित्र रखने का प्रयास करते हैं?

 क्या हम एग्नेस की तरह अपने जीवन में अपने उद्धारकर्ता के प्रति पवित्रता और धार्मिकता को अपना सकते हैं?

यह जानते हुए कि मसीह के प्रति हमारा समर्पण किसी भी सांसारिक आनंद और खुशी से कहीं अधिक मूल्यवान है।
 एग्नेस का उदाहरण हमें इस संसार में पवित्रता और धार्मिकता के मूल्यों को थामें हुए विश्वासयोग्यता और अच्छे आचरण के साथ जीने के लिए प्रेरित करे, जहां संसार आमतौर पर नैतिक समझौता और विनाश को महत्व देता है। आमीन।। 

https://youtu.be/HPjKII4Ad7A

https://sajeevavahini.com/