40 Days - Day 30
సెయింట్ ఉర్సులా
మరియు 11,000 మంది కన్యలు, ధైర్యమైన భక్తికి సాక్షులు
సెయింట్ ఉర్సులా
మరియు 11,000 మంది కన్యల కథ ఒక అసాధారణమైన విశ్వాసం, అచంచలమైన భక్తి
మరియు హింసను ఎదుర్కొంటూ
క్రీస్తుకు ధైర్యసాక్షిగా చరిత్రలో నిలిచిపోయింది. వారి జీవితాలు మన విశ్వాసాన్ని ధైర్యంగా స్వీకరించడానికి
మరియు కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి.
ఉర్సులా
మరియు 11,000 మంది కన్యలు 4వ శతాబ్దంలో జర్మనీలోని కొలోన్ పట్టణంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు
మరియు హింసల మధ్య నివసించారు. వీరు క్రీ.శ. 383లో జర్మనీలోని కొలోన్‌లో
క్రీస్తు కొరకు హతసాక్షులు
అయ్యారు. ఉర్సులా
మరియు ఆమె అనుచరులు, 11,000 మంది కన్యలతో సహా
రోమా పట్టణానికి వెళుతుండగా, తుఫాను కారణంగా వారు ఆగిపోవలసి వచ్చింది. అక్కడ ఆమె
మరియు ఆమె సహచరులు హన్‌లు అనే ఒక అన్యుల గుంపు వలన దాడి చేయబడ్డారు. వారిని తిరస్కరించినందుకు ఉర్సులా
మరియు ఆమె స్నేహితులు శిరచ్ఛేదం చేయబడ్డారు.
చరిత్ర ప్రకారం, ఉర్సులా యొక్క అందానికి అన్యులైన హన్‌లు ఎంతగానో ఆకర్షించబడ్డారు, అన్యుడైన రాజు ఆమెను వివాహం చేసుకుంటే ఆమె అనుచరులను వదిలిపెడతామని ప్రతిపాదించాడు. ఆమె అతని మాటలను తిరస్కరించడంతో, అతను ఆమెను బాణంతో మరణానికి గురిచేశాడు. ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఉర్సులా, గొప్ప మహిళల బృందంతో కలిసి,
క్రీస్తు పట్ల తమ విశ్వాసమును ధృవీకరించడానికి
మరియు దేవుని సేవకు తమ జీవితాలను అంకితం చేయడానికి
రోమా పట్టణంలో ఈ సంఘటన నేటికి కూడా ప్రసిద్ధి.
"నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.."
మత్తయి 5:10
ఉర్సులా
మరియు 11,000 మంది కన్యల వలె, మన విశ్వాస ప్రయాణంలో ధైర్యం
మరియు భక్తి యొక్క స్ఫూర్తిని స్వీకరించవచ్చు,
క్రీస్తుపై మనకున్న విశ్వాసం భూసంబంధమైన ఓ
దార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం. కష్టాలు ఎదురైనప్పటికీ,
క్రీస్తు పట్ల మన భక్తిలో పట్టుదలతో ఉండేందుకు
మరియు ప్రతి పరీక్షలో మనల్ని నిలబెట్టే అతని శక్తిపై నమ్మకం ఉంచడానికి వారి ఉదాహరణ మనకు స్ఫూర్తినిస్తుంది. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/rn0PhLJEPUM
40 Days - Day 30
Day 30. Saint Ursula and the 11,000 Virgins, Witnesses of Courageous Devotion
The story of Saint Ursula and the 11,000 Virgins is one of extraordinary faith, unwavering devotion, and courageous witness to Christ in the face of persecution. Their lives inspire us to embrace our faith with boldness and to be willing to stand firm in the face of adversity.
Ursula and the 11,000 Virgins lived during the 4th century AD in Cologne, Germany, during a time of great upheaval and persecution against Christians. Saint Ursula and the 11,000 Virgins are said to have been martyred in Cologne, Germany, in 383 AD. Ursula and her followers, including 11,000 virgins, were traveling to Rome when they were stopped by a storm. Ursula then persuaded the Pope and the bishop of Ravenna to join her in Rome, where she and her companions were attacked by the Huns. Ursula and her friends were beheaded, and the Huns- leader shot Ursula with an arrow.
According to history, the Huns were so taken by Ursula-s beauty that the king offered to stop killing her followers if she married him. When she rejected his advances, he shot and killed her with an arrow. The arrow is now a key part of her iconography. Despite the risks involved, Ursula, along with a group of noblewomen, made a pilgrimage to Rome to affirm their commitment to Christ and dedicate their lives to His service.
"Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven." - Matthew 5:10
Like Ursula and the 11,000 Virgins, may we embrace a spirit of courage and devotion in our faith journey, knowing that our trust in Christ is worth more than any earthly comfort or security. May their example inspire us to persevere in our devotion to Christ, even in the face of adversity, and to trust in His power to sustain us through every trial. Amen.
संत उर्सुला और ग्यारह हज़ार कुंवारी युवतियों की साहस पूर्ण भक्ति की गवाही।
संत उर्सुला और ग्यारह हज़ार कुंवारी युवतियों की कहानी, उनके असाधारण विश्वास, अटूट भक्ति और सताव के सामने प्रभु यीशु मसीह के प्रति साहसी गवाहियों में से एक है। उनका जीवन हमें साहस के साथ अपने विश्वास को थामे रहने और विपरीत परिस्थितियों में दृढ़ता से खड़े रहने के लिए प्रेरित करता है।
यह सच्ची घटना चौथी शताब्दी ईस्वी के समय की है,जब जर्मनी के कोलोन में मसीहियों के विरुद्ध बड़ी उथल-पुथल थी और सताव भी बढ़ता जा रहा था। कहा जाता है कि सन 383 ईस्वी[तीन सौ तिरासी] में एक बड़ी तीर्थ यात्रा के समय संत उर्सुला और उनकी ग्यारह हज़ार अनुयायियों की हत्या कर दी गई थी।
संत उर्सुला और उनकी ग्यारह हज़ार अनुयायी राइन नदी के रास्ते,रोम इसलिए जा रहीं थीं कि रोम के पोप और रेवेना के बिशप को भी अपने साथ शामिल होने के लिए राज़ी कर सकें,परन्तु तूफान आने के कारण उन्हे कोलोन में उतरना पढ़ा। जहाँ हूणों [जो बंजारा मूर्तिपूजक जाति से थे]उन्होंने उन पर तीरों और तलवारों से हमला कर के उन सभी को मार डाला।
कुछ इतिहासकार उनके बारे में लिखते हैं कि हूण जो बंजारा मूर्तिपूजक राजा था वह उर्सुला की सुंदरता से इतना प्रभावित हुआ कि उसने उर्सुला से कहा कि वह उससे विवाह कर ले तो वह उसके अनुयायियों को मारना बंद कर देगा। जब उर्सुला ने उसकी बातों को अस्वीकार कर दिया तब उसने सभी अनुयायियों पर तीरों और तलवारों से मारने का आदेश दे दिया।
आज तीर उर्सुला के स्मारक का महत्वपूर्ण चिन्ह है। मृत्यु के भय में भी उर्सुला ने युवतियों के बड़े समूह के साथ प्रभु यीशु मसीह के प्रति अपने समर्पण को स्थापित करने और अपना पूर्ण जीवन समर्पित करने के लिए रोम की तीर्थयात्रा की।
"धन्य हैं वे, जो धर्म के कारण सताए जाते हैं, क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है।" [मत्ती 5:10]
क्या हम उर्सुला और ग्यारह हज़ार कुंवारी युवतियों की तरह अपने विश्वास की यात्रा में साहस और प्रभु के प्रति गहरी निष्ठा को अपना सकते हैं ?
यह जानते हुए कि मसीह में हमारा विश्वास किसी भी सांसारिक आराम या बचाव से कहीं अधिक मूल्यवान है।
संत उर्सुला का उदाहरण हमें विपरीत परिस्थितियों में भी मसीह के प्रति अपनी भक्ति में बने रहने और हर परीक्षाओं के बीच में दृढ़ता से बने रहने के लिए परमेश्वर की सामर्थ पर भरोसा करने के लिए प्रेरित करे। आमीन।।
"यीशु मसीह में हमारा भरोसा करना किसी भी सांसारिक सुख-शांति और बचाव से कहीं अधिक मूल्यवान है"