40 Days - Day 31
పెడ్రో కలంగ్
సోడ్: విశ్వాసం
మరియు త్యాగం యొక్క నిబంధన
పెడ్రో కలంగ్
సోడ్, ఒక యువ ఫిలిపినో మిషనరీ
మరియు అమరవీరుడు,
క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం, ధైర్యం
మరియు త్యాగపూరిత ప్రేమకు నిదర్శనంగా నిలిచాడు. ఇతని జీవితం మన విశ్వాసాన్ని ధైర్యంగా స్వీకరించడానికి
మరియు హింసను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటానికి స్ఫూర్తినిస్తుంది.
17వ శతాబ్దంలో
ఫిలిప్పీన్స్ దేశంలో జన్మించిన పెడ్రో కలంగ్
సోడ్ అంకితమైన మిషనరీ, తనతోపాటు మరి కొందరు స్పానిష్ మిషనరీలతో కలిసి సువార్త ప్రకటించడానికి
మరియు మారియానా ద్వీపాలలో నివసించే గ్వామ్‌లోని చమోరో ప్రాంత ప్రజలకు సువార్తను వ్యాప్తి చేశాడు. వారి మధ్య ఎన్నో సవాళ్లు
మరియు ప్రమాదాలు ఉన్నప్పటికీ, పెడ్రో
క్రీస్తు పట్ల తన నిబద్ధతలో
మరియు ఇతరులతో సువార్తను పంచుకోవాలనే కోరికలో స్థిరంగా నిలిచాడు.
1672లో, గ్వామ్‌లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, పెడ్రో
మరియు అతని సహచరులు క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకించిన స్థానిక నాయకుల నుండి హింసను ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొన్న బెదిరింపులు
మరియు ప్రమాదాలు ఉన్నప్పటికీ, పెడ్రో
మరియు అతని సహచరులు క్రైస్తవ విశ్వాసంలోను, సువార్త బోధించడంలోను
క్రీస్తును గూర్చిన సూచనలను అందించడంలోను వెనుకంజ వేయలేదు.
పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పెడ్రో
మరియు అతని సహచరులు వారి సందేశాన్ని వ్యతిరేకించిన ఆ ప్రాంత ప్రజలు దాడి చేశారు. మరణం వరకు పెడ్రో తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన సహచరులతో పాటు, పెడ్రో ధైర్యంగా హతసాక్షి
అయ్యాడు. తన విశ్వాసాన్ని త్యజించే బదులు
క్రీస్తు కొరకు చనిపోవాలని ఎంచుకున్నాడు. ప్రత్యర్థులు యవనస్తుడైన పెడ్రోపై తన గుందేలోనికి బల్లెం విసిరడంతో, తనతో పాటు తన సహచరులు అక్కడికక్కడే మరణించారు. వారిని ఈడ్చుకొని సముద్రంలో వి
సిరివేయడంతో వారు కనుమరుగైపోయారు.
“నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము." -
ఫిలిప్పీయులు 1:21
క్రీస్తు పట్ల పెడ్రో కలంగ్
సోడ్ యొక్క అచంచలమైన విశ్వాసం
మరియు సువార్త కొరకు తన జీవితాన్ని ధారపోయడానికి అతని సుముఖత మన స్వంత విశ్వాసాన్ని
మరియు భక్తిని పరిశీలించడానికి మనలను సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా?
పెడ్రో కలంగ్
సోడ్ వలే, మన విశ్వాస ప్రయాణంలో ధైర్యం
మరియు అంకితభావంతో కూడిన స్ఫూర్తిని స్వీకరించవచ్చు,
క్రీస్తుపై మన విశ్వాసం
ఏదైనా భూసంబంధమైన ఓ
దార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం. కష్టాలు ఎదురైనప్పటికీ,
క్రీస్తు పట్ల మన విశ్వాసంలో పట్టుదలతో ఉండడానికి
మరియు ప్రతి పరీక్షలో మనల్ని నిలబెట్టే అతని శక్తిపై నమ్మకం ఉంచడానికి పెడ్రో జీవితం ఒక ఉదాహరణగా మనకు స్ఫూర్తినిస్తుంది. ఆమెన్.
Day 31. Pedro Calungsod: A Testament of Faith and Sacrifice
Pedro Calungsod, a young Filipino missionary and martyr, stands as a testament to unwavering faith, courageous witness, and sacrificial love for Christ. His life inspires us to embrace our faith with boldness and to be willing to stand firm in the face of persecution.
Born in the Philippines in the 17th century, Pedro Calungsod was a dedicated missionary who traveled with other Spanish missionaries to evangelize and spread the Gospel to the Chamorro people of Guam. Despite the challenges and dangers of their mission, Pedro remained steadfast in his commitment to Christ and his desire to share the Good News with others.
In 1672, while on a mission in Guam, Pedro and his companions faced hostility from local leaders who opposed the Christian faith. Despite the threats and dangers they encountered, Pedro and his companions continued to preach the Gospel and offer instruction in the Christian faith.
In the face of escalating tensions, Pedro and his companions were attacked by warriors who opposed their message. Despite being outnumbered and facing certain death, Pedro refused to abandon his faith or betray his Christian beliefs. Alongside his companions, Pedro bravely accepted martyrdom, choosing to die for the sake of Christ rather than renounce his faith. The opposers threw a lance at the teenage Pedro which pierced his heart and to his companions, then their body was stripped, thrown into the sea and never recovered.
For to me, to live is Christ and to die is gain." - Philippians 1:21
Pedro Calungsod-s unwavering commitment to Christ and his willingness to lay down his life for the sake of the Gospel challenges us to examine our own faith and devotion. Are we willing to stand firm in our beliefs, even when faced with opposition or persecution?
Like Pedro Calungsod, may we embrace a spirit of courage and dedication in our faith journey, knowing that our trust in Christ is worth more than any earthly comfort or security. May his example inspire us to persevere in our devotion to Christ, even in the face of adversity, and to trust in His power to sustain us through every trial.
“Choosing to die for the sake of Christ rather than compromise in faith exemplifies the ultimate sacrifice and unwavering devotion to our Lord."
पेड्रो कलुंगसोड:विश्वास और बलिदान की गवाही।
पेड्रो कलुंगसोड, एक जवान फिलिपीनी सुसमाचार प्रचारक और उनका बलिदान,
दृढ़ विश्वास और मसीह के लिए त्यागपूर्ण प्रेम का प्रमाण,एक प्रोत्साहित करने वाली गवाही के रूप में जाना जाता है।उनका जीवन हमें अपने विश्वास को साहस के साथ ग्रहण करने और सताव के सामने दृढ़ता से खड़े रहने के लिए प्रेरित करता है।
पेड्रो कलुंगसोड का जन्म 17वीं शताब्दी में फिलीपींस में हुआ था। वह प्रभु के एक समर्पित सुसमाचार सेवक थे। उन्होंने गुआम के चमोरो लोगों में मसीह के सुसमाचार का प्रचार किया।उन्होंने मसीह के सुसमाचार प्रचार के लिए बहुत से स्पेन के रहने वाले सुसमाचार प्रचारकों के साथ लम्बी यात्राएं की थीं।सुसमाचार प्रचार कार्य में आने वाली चुनौती और खतरों के बावजूद पेड्रो मसीह के प्रति अपने पूर्ण समर्पण के साथ अपनी स्वेच्छा से दूसरों को मसीह का सुसमाचार दृढ़ता से सुनाते रहे।
सन 1672 में जब गुआम में पेड्रो और उनके साथी [सुसमाचार प्रचारक] मसीह यीशु का प्रचार कर रहे थे तभी उन्हे वहाँ के स्थानीय दबंगाईयों द्वारा विरोध और धमकियों का सामना करना पड़ा।विरोध और धमकियों के बावजूद पेड्रो और उनके साथी प्रचारक मसीही शिक्षा के कार्य और सुसमाचार प्रचार कार्य को निरन्तर करते रहे।
इस बढ़ते तनाव और विरोध की स्थिति में एक दिन पेड्रो और उनके साथियों पर स्थानीय दबंगाईयों ने हमला कर दिया। पेड्रो और उनके साथी संख्या में कम होने और निश्चित मृत्यु के भय का सामना करते हुए भी अपने विश्वास में दृढ़ता से बने रहे।
स्थानीय दबंगाईयों ने छोटी उम्र के पेड्रो और उनके साथियों पर भाले से ऐसा प्रहार किया कि उनके दिलों को शरीर से बाहर निकाल दिया और सभी को गहरे समुन्द्र में फेंक दिया।पेड्रो ने बड़ी बहादुरी से मृत्यु को स्वीकार किया। पेड्रो और उनके साथियों ने यीशु मसीह में अपने विश्वास को त्यागने के बजाय मरने का विकल्प चुना।
"क्योंकि मेरे लिये जीवित रहना मसीह है, और मर जाना लाभ है।"[ फिलिप्पियों 1:21]
पेड्रो कलुंगसोड का मसीह के प्रति अटूट समर्पण और सुसमाचार के लिए अपना जीवन देने की उसकी इच्छा हमें अपने विश्वास और भक्ति की जांच करने की चुनौती देता है।
क्या हम विरोध या सताव का सामना करने पर भी अपने विश्वास में दृढ़ रहने को तैयार हैं?
क्या हम पेड्रो कलुंगसोड की तरह अपने विश्वास की यात्रा में साहस और समर्पण को अपना सकते हैं ?
यह जानते हुए कि मसीह में हमारा विश्वास किसी भी सांसारिक सुकून और सुरक्षा से कहीं अधिक मूल्यवान है।
पेड्रो कलुंगसोड का उदाहरण हमें विपरीत परिस्थितियों में भी मसीह के प्रति अपनी भक्ति में बने रहने और हर परीक्षाओं में परमेश्वर की सामर्थ और धार्मिकता पर भरोसा करने के लिए प्रेरित करे।आमीन।।