మావోయిస్టు నుండి హతసాక్షి వరకు: పాస్టర్ యోహాన్ మారియా స్ఫూర్తిదాయక ప్రయాణం


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 days - Day 39. మావోయిస్టు నుండి హతసాక్షి వరకు: పాస్టర్ యోహాన్ మారియా స్ఫూర్తిదాయక ప్రయాణం

పాస్టర్ యోహాన్ మారియా జీవితం మరియు తన ప్రాణత్యాగం క్రీస్తు ప్రేమ యొక్క పరివర్తన శక్తికి మరియయేసుక్రీస్తు శిష్యుడిగా మారిన మాజీ మావోయిస్టు యొక్క అచంచలమైన విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. కనికరంలేని హింసను ఎదుర్కొంటున్నప్పటికీ, సువార్తను పంచుకోవడానికి అతని ధైర్యం మరియు వెనుకంజ వేయని విశ్వాసం, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వాసులకు స్ఫూర్తినిస్తుంది.

మావోయిస్టుగా హింస మరియు తిరుగుబాటు జీవితం నుండి క్రీస్తులో విశ్వాసం మరియు విమోచన జీవితానికి పాస్టర్ యోహాన్ మారియా యొక్క ప్రయాణం సువార్త యొక్క పరివర్తన శక్తిని ఉదాహరణగా చూపుతుంది. యేసుక్రీస్తుతో అతని వ్యక్తిగత సంబంధం అతని జీవితాన్ని మార్చడమే కాకుండా అతని కుటుంబాన్ని మరియు అతని చుట్టూ ఉన్నవారిని అనేక మందిని మార్చింది, వారు యేసుక్రీస్తు శిష్యులుగా మారారు.
తన నూతన విశ్వాస ప్రయత్నాలను వ్యతిరేకించిన మావోయిస్ట్ నాయకుల నుండి అనేక బెదిరింపులు మరియు దాడులను ఎదుర్కొన్నప్పటికీ, పాస్టర్ మారియా తన విశ్వాసంలో స్థిరంగా ఉండి, యేసుక్రీస్తు ప్రేమను వినే ప్రతీ ఒక్కరికీ ధైర్యంగా పంచుకున్నాడు. ఆపదలో కూడా తన విశ్వాసానికి అనుగుణంగా జీవించాలనే అతని దృఢ సంకల్పం, అచంచలమైన భక్తి మరియు ధైర్యానికి శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది.

దేవుని పిలుపు పట్ల పాస్టర్ యోహాన్ మారియా యొక్క స్థిరమైన విశ్వాసం లో అతను అన్న మాటలు, "నేను జీవించినా లేదా చనిపోయినా, అది పర్వాలేదు, నేను అందరికీ యేసు ప్రేమను పంచుతాను." అనే తీర్మానం తో అడుగులు ముందుకు వేసాడు. తన తీర్మానాన్ని బట్టి, మరణ బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా నిర్భయంగా సువార్త ప్రకటించడం, అనేకుల జీవితాలను మార్చడానికి క్రీస్తు ప్రేమ శక్తిపై అతని లోతైన దృఢ విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది.

విషాదకరంగా, జూలై 29న, అతను పోలీసు ఇన్‌ఫార్మర్ అని మరియు గిరిజనులను దోపిడీ చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలపై, పాస్టర్ యోహాన్ మారియాను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. అతని జీవితంలో అన్యాయమైన ఆరోపణలు మరియు హింసాత్మక ముగింపు ఉన్నప్పటికీ, పాస్టర్ మారియా యొక్క విశ్వాసం మరియు ధైర్యం యొక్క వారసత్వం లెక్కలేనన్ని విశ్వాసులను ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మరియు వారి విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి ప్రేరేపిస్తుంది.


" సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది." – రోమా 1:16

పాస్టర్ యోహాన్ మారియా జీవితం మరియు త్యాగం ఇతరులతో యేసుక్రీస్తు ప్రేమను పంచుకోవడంలో మన స్వంత నిబద్ధతను పరిశీలించడానికి సవాలు చేస్తుంది. హృదయాలను మరియు జీవితాలను మార్చడానికి క్రీస్తు ప్రేమ యొక్క శక్తిపై విశ్వాసం ఉంచుతూ, వ్యతిరేకత మరియు హింసల మధ్య కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి అతని అచంచలమైన విశ్వాసం మరియు ధైర్యంతో మనం ప్రేరణ పొందుదాము. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/JsBnA2QCrpk

Day 39. From Maoist to Martyr: The Inspiring Journey of Pastor Yohan Maria

The life and martyrdom of Pastor Yohan Maria stand as a powerful testimony to the transformative power of Christ-s love and the unwavering faith of a former Maoist turned disciple of Jesus Christ. His courageous witness and unyielding commitment to share the Gospel, despite facing relentless persecution, inspire believers around the world.

Pastor Maria-s journey from a life of violence and rebellion as a Maoist to a life of faith and redemption in Christ exemplifies the transformative power of the Gospel. His personal encounter with Jesus Christ not only changed his life but also transformed his entire family and many others in his community who became disciples of Jesus Christ.

Despite facing numerous threats and attacks from Maoist leaders who opposed his conversion efforts, Pastor Maria remained steadfast in his faith, boldly sharing the love of Jesus Christ with all who would listen. His resolute determination to live out his faith, even in the face of danger, serves as a powerful example of unwavering devotion and courage.

Pastor Maria-s unwavering commitment to his calling was summed up in his constant declaration, "I live or die, it doesn-t matter, I will share the love of Jesus to all." His fearless proclamation of the Gospel, even in the face of death threats, demonstrates his deep conviction and trust in the power of Christ-s love to transform lives.

Tragically, on July 29, Pastor Maria was brutally murdered by Maoists who accused him of being a police informer and exploiting tribals. Despite the unjust accusations and violent end to his life, Pastor Maria-s legacy of faith and courage continues to inspire countless believers to boldly proclaim the Gospel and stand firm in their faith, regardless of the cost.

"For I am not ashamed of the gospel, because it is the power of God that brings salvation to everyone who believes." - Romans 1:16

May Pastor Yohan Maria-s life and sacrifice challenge us to examine our own commitment to sharing the love of Jesus Christ with others. May we be inspired by his unwavering faith and courage to boldly proclaim the Gospel, even in the face of opposition and persecution, trusting in the power of Christ-s love to transform hearts and lives. Amen.

English Audio: https://youtu.be/_bDFDGZINZc

माओवादी से बलिदान तक: पास्टर योहन मरिया की प्रेरणादायक यात्रा


पास्टर योहन मरिया का जीवन और बलिदान, यीशु मसीह के प्रेम की सामर्थ और माओवादी से यीशु मसीह के शिष्य बने। उनके अटूट विश्वास की एक सामर्थी गवाही है।निरन्तर सताव का सामना करते हुए भी सुसमाचार का प्रचार करने की उनकी साहसी गवाही और प्रभु में उनका अटल समर्पण, दुनिया भर के विश्वासियों को प्रेरित करता है।


माओवादी हिंसा और विद्रोह के जीवन से यीशु मसीह में विश्वास और उद्धार के जीवन तक, पास्टर मरिया की यात्रा,सुसमाचार की एक बहुत बड़ी सामर्थ का उदाहरण देती है। यीशु मसीह के साथ उनकी व्यक्तिगत मुलाकात ने न केवल उनके जीवन को बदल दिया बल्कि उनके पूरे परिवार और उनके साथ रहने वाले कई अन्य लोगों को भी बदल दिया था बाद में सब यीशु मसीह में मज़बूत विश्वासी बन गए।
  

उनको कई बार माओवादी नेताओं के द्वारा धमकियों और हमलों का सामना करना पढ़ा, क्योंकि वे पास्टर मरिया के इस निर्णय के विरोध में थे। इन सब के बावजूद पास्टर मरिया अपने विश्वास में दृढ़ रहे। वह साहसपूर्वक उन सभी के साथ यीशु मसीह के प्रेम को बाँटते रहे,जो उनकी बात सुनते थे। मौत का भय होने पर भी,अपने विश्वास में दृढ़ता से बने रहना,अटल निर्णय,अटूट भक्ति और साहस का एक सामर्थी उदाहरण है।


अपनी बुलाहट के प्रति पास्टर मरिया का अटूट समर्पण,उनके हर एक कथन में पाया जाता था "मैं जियूँ या मरूं, इससे कोई फर्क नहीं पड़ता, मैं निरन्तर यीशु के प्रेम का सुसमाचार सुनाऊँगा।"


 मौत की धमकियों के बावजूद भी उनका निडरता से सुसमाचार सुनना,जीवनों को बदलने वाले मसीह के प्रेम की सामर्थ में,उनके गहरे विश्वास को दर्शाती है।
 

बड़े दुख की बात है,29 जुलाई को माओवादियों ने उन पर आदिवासियों का शोषण करने और पुलिस का खबरी होने का आरोप लगाते हुए उनकी बेरहमी से हत्या कर दी। 


गलत आरोपों के साथ बेरहमी से हत्या किए जाने के बावजूद भी पास्टर मरिया का विश्वास और साहस, बहुत से विश्वासियों को निडरता,साहसपूर्ण,दृढ़ता से मसीह के सुसमाचार का प्रचार करने के लिए प्रेरित कर रहा है।


"क्योंकि मैं सुसमाचार से नहीं लजाता हूं, क्योंकि यह परमेश्वर की सामर्थ है जो विश्वास करने वाले हर एक को उद्धार देता है।"[रोमियों 1:16]


पास्टर योहन मरिया का जीवन और बलिदान हमें यीशु मसीह के प्रेम को दूसरों के साथ बाँटने के समर्पण की जांच करने की चुनौती देता है।
 

विरोध और सताव के बावजूद भी हम उनके अटूट विश्वास और साहस से प्रेरित होकर बहुत से हृदय और जीवन को बदलने के लिए मसीह के प्रेम की सामर्थ पर भरोसा करते हुए साहस के साथ सुसमाचार का प्रचार कर सकें।आमीन।।

https://youtu.be/bPrG1Ng-6mY