యెషయా 41:10 - నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
నిన్ను బలపరతును
కొన్నిసార్లు భయం మనల్ని స్తంభింపజేస్తుంది, మనల్ని బలహీనంగా
మరియు నిస్పృహకు గురిచేస్తుంది.
యెషయా 41:10 “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.” ఈ వాక్యం శక్తివంతమైన ఆదరణ కలిగిస్తుంది. ఇది దేవుని అచంచలమైన ఉనికి
మరియు బలం. కేవలం
దేవుడు మనతో ఉండడం కాదు గాని; వేసే ప్రతి అడుగులో ఆయన మనల్ని బలపరచి, అడుగు వేయలేమని భావించినప్పుడు మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు.
జీవితపు పోరాటాలను మనం ఒంటరిగా ఎదుర్కోలేమని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ విశ్వం యొక్క సృష్టికర్త మీతో మాత్రమే కాదు-ఆయన మీ కోసమే ఉన్నాడు. ఒంటరితనం అనే భయం మనల్ని వెంటాడినప్పుడు “నేను మాత్రమే మీతో ఉన్నానని” గుర్తుంచుకోమని
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ఆయన బలానికి మొగ్గు చూపండి, ఆయన సహాయాన్ని విశ్వసించండి
మరియు ఆయన దక్షిణ హస్తం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదని తెలుసుకోండి. మీరు ఎన్నటికీ ఒంటరి కాదు అని గ్రహించండి. ఆమెన్.
Quote: బలహీనంగా ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని బలమే మిమ్మల్ని నిలబెడుతుంది. మీ మార్గంలో
ఏది ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు.
https://youtube.com/shorts/uChzo88xelU (SV)
https://youtube.com/shorts/IUJP9UsIH2U (IWC)
I will strengthen you
Isaiah 41:10 - So do not fear, for I am with you; do not be dismayed, for I am your God. I will strengthen you and help you; I will uphold you with my righteous right hand.
Fear can paralyze us, making us feel weak and overwhelmed. Isaiah 41:10 reminds us “So do not fear, for I am with you; do not be dismayed, for I am your God. I will strengthen you and help you; I will uphold you with my righteous right hand”. This verse offers a powerful antidote: God’s unwavering presence and strength. He doesn’t just promise to stand by; He promises to uphold us, to strengthen us when we feel we can’t take another step.
This verse reminds us that we don’t face life’s battles alone. The Creator of the universe is not only with you—He’s for you. When fear whispers that you’re not enough, God declares, “I am your God, and I am enough.”
Take courage today. Lean into His strength, trust His help, and know that His righteous hand will never let you fall. You are held by the One who never fails. Amen
Quote: When you feel weak or burdened, God’s strength upholds you, ensuring you can handle whatever comes your way.
https://youtube.com/shorts/AIcGdbrrD0w