1
యోహాను 5:14 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.
ఆయన పరిపూర్ణ సంకల్పం
ప్రార్థన కేవలం ఒక ఆచారంగా కాదు; అది ధైర్యంగా విశ్వాసంతో దేవుణ్ణి చేరుకోవడానికి ఆహ్వానం. 1
యోహాను 5:14 “మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము “. మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు, ఆయన మన మాట వింటాడని ఈ వాక్యం మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది.
ప్రార్థనలో, విశ్వాసం మనం అడిగే దాని నుండి కాదు, మనం ఎవరిని అడుగుతున్నామో ఆయనపై మనకున్న విశ్వాసమే కదా.
దేవుడు మన అవసరాలను గూర్చి ఆలోచించేవాడు,
మరియు ఆయన సంకల్పం ఎల్లప్పుడూ మనకు
ఏది ఉత్తమమైనదో వాటికి అనుగుణంగానే ఉంటుంది. దేవుని సమాధానాలు మనకు అర్థం కానప్పటికీ, మనం ఆయన జ్ఞానం
మరియు ఖచ్చితమైన సమయాన్ని విశ్వసించవచ్చు.
కాబట్టి, మీరు ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన వింటాడని, ఎల్లప్పుడూ మీ మంచికి, ఆయన మహిమ కోసం ప్రతిస్పందిస్తాడని తెలుసుకుని, ధైర్యంగా దేవుని దగ్గరికి రండి. ఆయన చిత్తాన్ని విశ్వసించండి
మరియు ఆయన విశ్వాసంలో శాంతిని నెమ్మదిని పొందుకోండి. ఆమెన్.
Quote: ఈ రోజు మీ హృదయంలో
ఏదైతే ఉందో దానిని మీరు దేవుని వద్దకు తీసుకెళ్లవచ్చు. ఆయన మీ ప్రార్ధన వింటాడు
మరియు ఆయన పరిపూర్ణ సంకల్పం ప్రకారం సమాధానం ఇస్తాడు.
“This is the confidence we have in approaching God: that if we ask anything according to his will, he hears us.” — 1 John 5:14
God Listens to Your Prayers
Prayer is not just a ritual; it’s an invitation to approach God with boldness and confidence. 1 John 5:14 reassures us that when we pray according to God’s will, He hears us. This isn’t a distant or passive God—we are heard by the Creator of the universe.
Confidence in prayer doesn’t come from what we ask but from who we are asking. God is attentive to our needs, and His will is always aligned with what is best for us. Even when we don’t understand His answers, we can trust His wisdom and perfect timing.
So, when you pray today, approach God with boldness, knowing He listens and will always respond in a way that is for your good and His glory. Trust His will, and find peace in His faithfulness.
Quote: Whatever is on your heart today, you can take it to God. He hears you and answers according to His perfect will.