అద్భుతమైన నిరీక్షణ
నిరీక్షణ గూర్చి బాబిల్ ఇలా చెబుతుంది. ప్రకటన 21:4 “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను”
ఈ వాక్యం ఒక అద్భుతమైన నిరీక్షణ యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. బాధ, నష్టం
మరియు దుఃఖం శాశ్వతంగా దేవుని శాశ్వతమైన ఓ
దార్పు
మరియు శాంతి ద్వారా భర్తీ చేయబడే భవిష్యత్తు. మన ప్రస్తుత పోరాటాలు మన జీవితానికి ముగింపు కాదని గుర్తుచేసే దేవుని వాగ్దానం. ఇక ఎన్నడు దూఖః బాధలు లేని, పరిపూర్ణ ప్రేమ రాజ్యమేలే కొత్త వాస్తవికతను
దేవుడు సిద్ధం చేస్తున్నాడు.
ఈరోజు కష్టంగా జీవితం సాగుతుందని మీరు భావిస్తే, దేవుని వాక్యం మిమ్మల్ని ప్రోత్సాహిస్తుంది - ప్రతి కన్నీటి బిందువు, ప్రతి హృదయ వేదన
మరియు ప్రతి పరీక్ష - ఒక రోజు దేవుడే వాటిని తుడిచివేస్తాడు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధ ఆయన సన్నిధిలో శాశ్వత ఆనందానికి
దారి తీస్తుందని. ఆమెన్ చెప్దామా!.
Quote: ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న బాధ తాత్కాలికం, కానీ
దేవుడు మీ పట్ల చూ
పే ప్రేమ
మరియు ఆనందం శాశ్వతమైనవి.
"He will wipe every tear from their eyes. There will be no more death or mourning or crying or pain, for the old order of things has passed away." - Revelation 21:4
Ultimate Hope
Let us understand what bible talks about Hope. Revelation 21:4 - "He will wipe every tear from their eyes. There will be no more death or mourning or crying or pain, for the old order of things has passed away."
This verse paints a picture of ultimate hope—a future where pain, loss, and sorrow are forever replaced by God’s eternal comfort and peace. This promise is a reminder that our current struggles are not the end. God is preparing a new reality where brokenness is no more, and His perfect love reigns.
Today you might feel struggling, let this truth encourage you: every tear, every heartache, and every trial will one day be wiped away by the hand of God. The pain you face now will give way to eternal joy in His presence. Say Amen.
Quote: The pain you go through is temporary,but God-s love and joy for you is everlasting.