నా లోతైన గాయాలను ఎవరు నయం చేయగలరు? ప్రభువు ఒక్కడే, ఎందుకంటే అతను విరిగిన హృదయాలను కట్టి గాయపడిన వారిని బాగుచేస్తాడు.
లోతైన గాయాలు
కీర్తనల గ్రంథము 147:3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.
జీవితంలో కొన్నిసార్లు మనకు కలిగే నష్టం, ద్రోహం, లేదా వ్యక్తిగత పోరాటాల వలన కలిగే బాధ
లోతుగా ఉంటుంది.
వీటన్నిటి సమాదానం
యేసు క్రీస్తు ప్రభువు. అవును, ఆయన మీ గాయాలను మాత్రమే కట్టువాడు కాక; మనల్ని ప్రేమతో కరుణతో దగ్గరచేసుకుంటాడు. ఆయన
లోతుగా బాగుచేసి సంపూర్ణతను దయజేస్తాడు. మీరు ఎంత విరిగిపోయినా, దేవుని కృప మీ హృదయంలోని ప్రతి పగిలిన భాగాన్ని చక్కదిద్దేంత శక్తివంతమైనది.
ఈ రోజు, మీ విరిగిపోయినతనాన్ని దేవుని దగ్గరకు తీసుకురండి. ఇంకా మనలో సరిచేయబడనివి, ఆయన సరిచేయగలడని విశ్వసించండి. దేవుని ప్రేమ మీ బాధ కంటే గొప్పది, ఆయన సమక్షంలో, నిజమైన స్వస్థత ప్రారంభమవుతుంది. ఆమెన్.
Quote: “దేవుని కృప మీ హృదయంలోని ప్రతి పగిలిన భాగాన్ని చక్కదిద్దేంత శక్తివంతమైనది."
Who can heal my deepest wounds? The Lord, for He binds up the broken hearted and restores the wounded.
Deepest Wounds
Psalm 147:3 says, "He heals the broken hearted and binds up their wounds."
Life brings pain—whether from loss, betrayal, or personal struggles—but God is the ultimate healer. He doesn’t just see your wounds; He tends to them with love and compassion. His healing isn’t rushed or incomplete; it’s deep, thorough, and restoring. No matter how broken you feel, God’s grace is powerful enough to mend every shattered piece of your heart.
Today, bring your brokenness to God. Trust that His healing is already at work, even if you can’t see it yet. His love is greater than your pain, and in His presence, true healing begins.
Quote: "God’s hands don’t just heal; they restore and make whole."