స్వస్థపరిచే దేవుడు | God the Healer


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

నా శరీరానికి, ఆత్మకు స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? పరమ వైద్యుడైన యేసయ్యే చేయగలడు.

స్వస్థపరిచే దేవుడు

నిర్గమకాండము 15:26 - నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
దేవుడు తనను తాను యెహోవా-రాఫాగా, అంటే స్వస్థపరిచే ప్రభువుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్వస్థత కేవలం శారీరక అనారోగ్యానికే పరిమితం కాదు - అది మన హృదయాలు, మనస్సులు మరియు ఆత్మలకు కూడా వ్యాపిస్తుంది. మనం విరిగిపోయినట్లు, అలసిపోయినట్లు లేదా పునరుద్ధరణ అవసరమైనప్పుడు, ఆయన తన శక్తిపై విశ్వాసం ఉంచమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రేమ స్వస్థపరిచే ఔషధతైలం, ఆయన వాగ్దానాలు అలసిపోయిన వారికి బలాన్ని దయజేస్తాయి.
ఈరోజు మీ బాధను, అనారోగ్యాన్ని, పోరాటాలను ప్రభువుకు అప్పగించండి. ఆయన శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని తెలుసుకుని, ఆయన స్వస్థపరిచే స్పర్శను పొందుకోంది. ఆయన కేవలం స్వస్థపరిచేవాడు కాదు; ఆయన మీ వైద్యుడని నమ్మండి. ఆమెన్.

Quote: "దేవుని ప్రేమ నిన్ను స్వస్థపరిచే ఔషధతైలం."

https://youtube.com/shorts/LqxuSSo9Q5I

Where can I find healing for my body and soul? In the Lord, who is our healer and source of life.

God the Healer

Exodus 15:26 says, "For I am the Lord who heals you."
God reveals Himself as Jehovah-Rapha, the Lord who heals. His healing isn’t limited to just physical sickness—it extends to our hearts, minds, and spirits. When we feel broken, weary, or in need of restoration, He invites us to trust in His power. His love is a healing balm, and His promises bring strength to the weary.
Today, surrender your pain, sickness, and struggles to the Lord. Trust in His healing touch, knowing that His power is at work in your life. He is not just a healer; He is your healer.

Quote: "God’s healing is not just about relief; it’s about renewal and restoration."