సరైన ద్వారాలు | Breakthrough


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

నా ఉద్యోగ శోధనలో తిరస్కరణ మరియు ఎదురుదెబ్బలు ఎదుర్కొంటే? దేవుడు మీ అడుగులను నడిపిస్తున్నాడని గుర్తుంచుకోండి, ఆయన మిమ్మల్ని పడిపోనివ్వడు.

సరైన ద్వారాలు

కీర్తన 37: 23,24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా  అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
ఎవరైనా తిరస్కరించినప్పుడు, ఏదైనా పని వషయంలో ఆలస్యాలు నిరుత్సాహకరంగా అనిపించవచ్చు, కానీ అవి మీ భవిష్యత్తును నిర్వచించవు. దేవుడు నియంత్రణలో ఉంటాడు, మీరు వేసే ప్రతి అడుగును నడిపిస్తాడు. ప్రణాళిక ప్రకారం విషయాలు జరగనప్పుడు కూడా, ఆయన మిమ్మల్ని మెరుగైన దాని వైపు నడిపిస్తున్నాడు. ఈ రోజు మూసిన ప్రతి తలుపు దేవుడు గొప్పదానికి దారి మళ్లించడం కావచ్చు. మీరు ఇంకా చూడలేనప్పుడు కూడా ఆయన మీ మంచి కోసమే కార్యాలు జరిగిస్తున్నాడని నమ్మండి.
ఈరోజు, దేవుడు మీ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకుని విశ్వాసంతో నడవండి. ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండండి. ఆయన సరైన సమయంలో సరైన ద్వారాలు తెరుస్తున్నాడని నమ్మండి. ఆమెన్.

Quote: "ఈ రోజు మూసిన ప్రతి తలుపు దేవుడు గొప్పదానికి దారి మళ్లించడం కావచ్చు."

https://youtube.com/shorts/-vdic10GRn0

What if I face rejection and setbacks in my job search? Remember that God is directing your steps, and He will not let you fall.

Breakthrough

Psalm 37:23-24 says, "The Lord makes firm the steps of the one who delights in him; though he may stumble, he will not fall, for the Lord upholds him with his hand."
Rejections and delays can feel discouraging, but they do not define your future. God is in control, guiding each step you take. Even when things don’t go as planned, He is leading you toward something better. Every closed door is a step closer to the right one. Trust that He is working things out for your good, even when you can’t see it yet.
Today, walk in faith, knowing that God is establishing your path. Keep applying, keep seeking, and trust that He is opening the right doors at the right time. Your breakthrough is coming!

Quote: "A rejection today may be God’s redirection to something greater tomorrow."