విశ్వాసం: నిరీక్షించబడిన వాటి యొక్క సారాంశం | Faith: The Substance of Things Hoped For


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

విశ్వాసం: నిరీక్షించబడిన వాటి యొక్క సారాంశం

హెబ్రీయులు 11:1 "విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.."
విశ్వాసం అనేది కేవలం ఊహాత్మక ఆలోచన కాదు; అది మన నిరీక్షణకు పునాది. మనం ఇంకా చూడలేకపోయినా, మనం నమ్మే దానికి అది సారాన్ని ఇస్తుంది. ఒక భవనం కొరకు నమూనాగా వేసిన చిత్రాన్ని ఆలోచించండి—అది భవనం కాదు, కానీ నిర్మాణం నిలుస్తుందని అది మీకు హామీ ఇస్తుంది. అదే విధంగా, విశ్వాసం అంటే దేవుడు వాగ్దానం చేసినది నెరవేరుతుందనే హామీ.
కాబట్టి, సవాళ్లు వచ్చినప్పుడు, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ముందున్న మార్గం అస్పష్టంగా ఉన్నప్పటికీ, దేవుడు తెరవెనుక పనిచేస్తున్నాడని నమ్మండి. విశ్వాసం కనిపించని వాటిని చూస్తుంది, అసాధ్యమైన వాటిని నమ్ముతుంది మరియు నమ్మశక్యం కాని వాటిని స్వీకరిస్తుంది. ఆమెన్.

Quote: విశ్వాసం అంటే మార్గాన్ని చూడటం కాదు—ఆ దారి చూపించే వ్యక్తిని విశ్వసించడం.

https://youtube.com/shorts/Xy8LPlt-6EQ


Faith: The Substance of Things Hoped For

Hebrews 11:1 says, "Now faith is the substance of things hoped for, the evidence of things not seen."
Faith is not just wishful thinking; it is the foundation of our hope. It gives substance to what we believe, even when we can-t see it yet. Think about a blueprint—it’s not the building itself, but it assures you that the structure will stand. In the same way, faith is the assurance that what God has promised will come to pass.
So, when challenges come, hold on to faith. Even if the path ahead is unclear, trust that God is working behind the scenes. Faith sees the invisible, believes the impossible, and receives the incredible.

Quote: Faith is not about seeing the way—it-s about trusting the One who leads the way.