నిజమైన శిష్యత్వానికి పిలుపు
మత్తయి 16:24 అప్పుడు
యేసు తన శిష్యులను చూచి - ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉ
పేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
యేసు క్రీస్తు మనల్ని విధేయత కలిగిన జీవితాన్ని కలిగి యుండేలా పిలుస్తునాడు . ఆయనను అనుసరించడం అంటే స్వార్థపూరిత కోరికలను విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని స్వీకరించడం. సిలువ కేవలం భారం కాదు - అది విశ్వాసానికి చిహ్నం. అంటే సుఖాలకంటే విధేయతను, భయం కంటే విశ్వాసాన్ని
మరియు
అన్నింటికంటే
క్రీస్తును ఎంచుకోవడం.
నిజమైన శిష్యరికం ఖరీదైనది, కానీ ప్రతిఫలం శాశ్వతమైనది. మీరు ఈరోజే మీ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడిస్తారా?
Quote: మీరు
యేసుతో ఎంత దగ్గరగా నడిస్తే, మీ సిలువ అంత తేలికగా అనిపిస్తుంది.
The Call to True Discipleship
Matthew 16:24 (NIV) says: "Whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me."
Jesus calls us to a life of surrender. To follow Him means letting go of selfish desires and embracing His will. The cross is not just a burden—it’s a symbol of devotion. It means choosing obedience over convenience, faith over fear, and Christ over everything else.
True discipleship is costly, but the reward is eternal. Will you take up your cross today and follow Him?
Quote: The closer you walk with Jesus, the lighter your cross feels.