తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు | Hated for His Name


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు 

యోహాను 15:18 లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.
క్రీస్తుతో నడవడం అంటే లోక ప్రవాహానికి వ్యతిరేకంగా నడవడం. యేసు స్వయంగా తిరస్కరణను ఎదుర్కొన్నాడు, కాబట్టి మనం తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యపోకూడదు. కానీ ధైర్యంగా ఉండండి - లోకం మిమ్మల్ని ద్వేశించింది అంటే,  మీరు ఆయనకు చెందినవారని రుజువు. మీ ప్రతిఫలం ఈ లోకం నుండి కాదు, ఈ లోకం నుండి ప్రత్యేకపరచి, మిమ్మల్ని పిలిచిన యేసయ్య నుండే వస్తుందని తెలుసుకుని నమ్మకంగా ఉండండి. ఆమెన్.

Quote: లోకం మిమ్మల్ని తిరస్కరించడం అంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని నిర్ధారించడం.

https://youtube.com/shorts/OddSCc7fZ5M

Hated for His Name

John 15:18 (NIV) says: "If the world hates you, keep in mind that it hated me first"
Walking with Christ means walking against the current of the world. Jesus Himself faced rejection, so we shouldn’t be surprised when we do too. But take heart—being hated by the world is proof that you belong to Him. Stay faithful, knowing that your reward is not from this world but from the One who called you out of it.

Quote: Rejection by the world is confirmation that you are chosen by God.