ఆయన మహిమలో పాలుపంచుకోవడం
దేవుని పిల్లలుగా, మనం కేవలం అనుసరించేవారం కాదు - మనం ఆయన రాజ్యానికి వారసులం! వారసత్వం అంటే -
క్రీస్తు శ్రమలలో పాలుపంచుకోవాలని అర్ధం. ఆయన మన కోసం భరించినట్లే, మనం కూడా ఆయన నామం కోసం పరీక్షలను ఎదుర్కోవచ్చు.
ఏదేమైనప్పటికీ, ఈ తాత్కాలిక శ్రమలు మనం పొందే శాశ్వత మహిమతో పోల్చలేవు.
కాబట్టి, సవాళ్లు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. అవి మీరు ఆయనకు చెందినవారని గుర్తుచేస్తు..మీ కోసం ఒక మహిమాన్విత భవిష్యత్తు వేచి ఉందని గ్రహించండి. ఆమెన్.
Sharing in His Glory
Romans 8:17 (NIV) says "Now if we are children, then we are heirs—heirs of God and co-heirs with Christ, if indeed we share in his sufferings in order that we may also share in his glory."
As God’s children, we are not just followers—we are heirs of His kingdom! But with this inheritance comes a calling: to share in Christ’s sufferings. Just as He endured for us, we, too, may face trials for His name. Yet, these temporary hardships cannot compare to the eternal glory we will receive.
So, don’t be discouraged when challenges come. They are reminders that you belong to Him, and a glorious future awaits you.
Quote: Suffering for Christ is temporary, but reigning with Him is eternal.