క్రీస్తుచే గుర్తించబడింది | Marked by Christ


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుచే గుర్తించబడింది

గలతీ 6:17 నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు..
క్రీస్తు పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు రుజువుగా అపో. పౌలు తన విశ్వాసం యొక్క గురుతులను గూర్చి తెలియజేస్తున్నాడు. విశ్వాసులుగా, మనం భౌతిక గుర్తులను కలిగి ఉండకపోవచ్చు, కానీ మన జీవితాల్లో యేసుతో మనం నడిచిన దానికి రుజువులను కలిగి ఉంటాము. పరీక్షలు, త్యాగాలు లేదా మనం ఇతరులను ప్రేమించే విధానం ద్వారానైనా, మన విశ్వాసం తుడిచివేయలేని గుర్తును వదిలివేస్తుంది.
లోకం... మీలో క్రీస్తును చూడనివ్వండి. ఆయన కోసం భరించే ప్రతి కష్టమూ మీ జీవితంలో ఆయన చేసిన పనికి సాక్ష్యమని తెలుసుకుని స్థిరంగా నిలబడండి.

Quote: ఇతరులు.. మీలో ఉన్న క్రీస్తును చూసేలా జీవించండి.

https://youtube.com/shorts/6dMWDuh7RDw

Marked by Christ

Galatians 6:17 (NIV) says "From now on, let no one cause me trouble, for I bear on my body the marks of Jesus."
Paul carried the scars of his faith—proof of his unwavering commitment to Christ. As believers, we may not bear physical marks, but we carry the evidence of our walk with Jesus in our lives. Whether through trials, sacrifices, or the way we love others, our faith leaves a mark that cannot be erased.
Let the world see Christ in you. Stand firm, knowing that every hardship endured for His sake is a testimony of His work in your life.

Quote: A life devoted to Christ leaves a mark that the world cannot ignore.