క్రీస్తు కోసం బాధల్లో ఆనందించండి | Rejoicing in Suffering for Christ


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

క్రీస్తు కోసం బాధల్లో ఆనందించండి

కొలొస్స 1:24 ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
శ్రమలను గూర్చి, అపో. పౌలు దృక్పథం చాలా గొప్పది – అది భారం అని కాకుండా అది ఒక ప్రత్యేకత అని తెలుసుకున్నాడు. తన బాధలు సంఘాన్ని నిర్మించడంలో గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయని తెలుసుకుని, తన ఇష్టపూర్వకంగా కష్టాలను భరించాడు. క్రీస్తు కోసం మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, మనం ఆయన లక్ష్యంలో పాల్గొంటున్నాము, ఆయన సంఘాన్ని బలపరుస్తున్నాము మరియు విశ్వాసంలో అభివృద్ధి పొందుకుంటామని అని ఇది మనకు బోధిస్తుంది.
కాబట్టి, బాధలకు భయపడే బదులు, దేవుడు దానిని తన మహిమ కోసం, తన ప్రజల మంచి కోసం ఉపయోగిస్తున్నాడని తెలుసుకుని, దానిని ఆనందంతో స్వీకరించండి.

Quote: క్రీస్తు కోసం మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, మనం ఆయన లక్ష్యంలో పాల్గొంటున్నాము.

https://youtube.com/shorts/c9404Dw2rTo

Rejoicing in Suffering for Christ

Colossians 1:24 (NIV) says:
"Now I rejoice in what I am suffering for you, and I fill up in my flesh what is still lacking in regard to Christ’s afflictions, for the sake of his body, which is the church."
Paul’s perspective on suffering is remarkable—he sees it as a privilege rather than a burden. He willingly endures hardships, knowing that his suffering serves a greater purpose in building up the church. This teaches us that when we face trials for the sake of Christ, we are participating in His mission, strengthening His body, and growing in faith.
So, instead of fearing suffering, embrace it with joy, knowing that God is using it for His glory and the good of His people.

Quote: When you suffer for Christ, you are not losing—you are investing in eternity.