యేసుక్రీస్తు ఎవరు ?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-who-Jesus.html

యేసుక్రీస్తు ఎవరు ? “అసలు దేవుడున్నాడా?” అసలు యేసుక్రీస్తు ఉన్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ లో యేసు నిజంగా మానవ రూపంలో ఈ భూమి మీద నడిచారని సాధారణముగా ప్రతిఒక్కరు అంగీకరిస్తారు. యేసును గూర్చిపూర్తి వివరణ అడిగినపుడే వాదన మొదలవుతుంది. దాదాపుగా ప్రతి ముఖ్యమయిన మతము ఏమి చెపుతుందంటే యేసు ఒక ప్రవక్త అని, లేదా మంచి బోధకుడని, లేదా దైవజనుడని.

సి.ఎస్. లూయిస్ తాను రాసిన క్రైస్తవతత్వము అనే పుస్తకములో: “నేను ఎవరైతే ఆయన యేసుక్రీస్తు అని బుద్దిహీనంగా చెపుతారో వారిని ఆపటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆయనను గొప్ప నైతిక బోధకుడిగా ఒప్పుకోవటానికి సిద్దంగా వున్నాను. కాని ఆయన [యేసు క్రీస్తు] దేవుడని ప్రకటించటానికి మాత్రము అంగీకరించను”. ఒక విషయము మనము అసలు చెప్పకూడదు. ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి అయి కొన్ని మంచి విషయాలు చెప్పినంత మాత్రాన యేసు ఆయనను గొప్ప నీతి బోధకుడు అవడు అని చెప్పారు. అతడు అయితే పిచ్చివాడు –గుడ్లను దొంగిలించే స్థితిలో ఉన్న వ్యక్తి—లేదా నరకానికి సంబంధించిన దెయ్యము అయినా అయి వుండాలి. మీ ఇష్టము వచ్చినట్లుగా మీరు అనుకోవచ్చు. ఈ వ్యక్తిని దేవుని బిడ్డగా కాని లేదా పిచ్చివాడిగా లేదా ఇంకా అతి హీనమైన వ్యక్తిగా-….మీరు అనుకుని బుద్దిహీనుడిగా తోసివేసినా లేదా మీరు ఉమ్మి వేసినా, దెయ్యము అని చంపినా, కాళ్లతో తొక్కినా లేదా మీరు ఆయనని దేవుడని పిలిచినా ఏది అయినా అది మీ ఇష్టం. ఆయన గోప్ప మానవ బోధకుడని చెప్పే మాయమాటలకు తావు ఇవ్వవద్దు. ఆయన మనకొరకు అలాంటి అవకాశాన్ని తెరిచి ఉ౦చలేదు. ఆయనకి అలాంటి ఉద్దేశ్యమే లేదు.

కాబట్టి ఎవరు యేసుని గూర్చి వాదిస్తారు అతని గురించి బైబిల్ ఏమి చెపుతుందో ఎవరు చెప్తారు మొదట యోహాను 10:30 లో యేసును గూర్చిన మాటలు చూద్దాం, “నేనును తండ్రియును ఒక్కరమే” అని చెప్పారు. ఇంత వేగముగా మొదటి చూపులోనే ఆయన దేవుడని వాదించలేము. ఎలాగైతే యూదులు ఆయన ప్రకటనకు విరోధముగా –నీవు మనుష్యడవైయుండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దైవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని చెప్పిరి. యూదులు యేసు తనను దేవుడిగా చేసుకునిన ప్రకటనను ఈ విధంగా అర్థ౦ చేసుకున్నారు. ఈ క్రింది వరుసలను చూస్తే యేసు ఎక్కడా దేవుడిని గాను అని యూదులను సరిచేసినట్లు లేదు. దీనిని బట్టి చూస్తే నిజముగా యేసు తానే దేవుడినని , నేను నా తండ్రి ఒక్కరే అని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇంకొక ఉదా( యోహాను 8.58). అబ్రహామ్ పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో సత్యము చెప్పుచున్నాను, ఆ మాటకు బదులుగా వాళ్లు కొట్టుటకు రాళ్ళను ఎత్తిరి. నిర్గమ కాండం 3:14 లో ఆయన నేను ఉన్నవాడును అనువాడనై యున్నాను అని పాతనిబంధనలో తానే ప్రకటించుకున్నారు. ఆయనను కొట్టటానికి యూదులు మరల రాళ్ళు ఎందుకు తీసారు—ఆయన చేసిన దైవదూషణను గూర్చి ఏమి చెప్పకుండా ,తాను దేవుడినని వాదించుకుంటున్నందుకా.

యోహను 1:1 లో చెప్పినట్లు ఆదియందు వాక్యము వుండెను. ఆ వాక్యము శరీరధారిగా మనుష్యలమధ్య నివసించెను. ఇది చాలా స్పష్టముగా యేసు మానవ రూపములో ఉన్న దేవుడు. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన థామస్ ఆయనను నా దేవా, నా ప్రభువా అనెను. అందుకు యేసు ఆయనను ఖండించలేదు. తీతు 2:13 లో కూడ అపొస్తలుడైన పౌలు ఆయనను మహా దేవుడును మన రక్షకుడైన క్రీస్తు అని , అదే రీతిగా పేతురు కూడ మన దేవుడు రక్షకుడని సంబోధించెను. తండ్రియైన దేవుడు యేసుకి ప్రత్యక్షసాక్షి కాని కుమారుని గురించి చూస్తే మీ సింహాసనము, ఓ దేవా, తరతరములకు నిలుచును గాక మరియు మీ నీతి మీ రాజ్యమంతటా విస్తరింప చేయబడును గాక. పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన ప్రవచనములము చూస్తే ఆయనే దైవము, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.ఆయన భుజము మీద భారముండును . మరియు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టుదురు.

కాబట్టి సి.ఎస్ లూయిస్ ఏమని వాదిస్తున్నారంటే యేసును మంచి బోధకుడిగా నమ్మాలనటం అనేది మన ఇష్టం కాదు. యేసు చాలా స్పష్టంగా, తిరుగలేని విధంగా తానే దేవుడినని వాదించారు. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే, ఆయన అబద్దికుడు, మరియు ప్రవక్త, మంచిబోధకుడు, లేదా దైవజనుడు అయివుండేవారు కాదు. యేసు మాటలలోనే చెప్పాలనుకుంటే నవీన “పండితులు” ఆయనను “నిజమైన చారిత్రక యేసు” అని వాదిస్తారు, పైగా బైబిల్ లో ఆయనను గురించి ఆరోపించిన విషయాలు ఏవి చెప్పరు. ఎలా ఒక పండితుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసును గూర్చిన మంచి దృక్ఫథాన్ని త్రోసివేస్తే లేదా చెప్పకపోతే మరిఎవరితో ఉన్నట్లు, ఎవరిని సేవించినట్లు. తనకు తానే యేసుని బోధించినప్పుడు (యోహాను 1: 26).

ఈ ప్రశ్న యేసు యొక్క నిజమైన గుర్తింపు పైన ఎందుకు కాదు? యేసు దేవుడైనా లేదా కాకపోయినా ఇది మనకు ఒక సమస్య కాదు? యేసు దేవుడనటానికి దేవుడు కాదనటానికి చాలా ముఖ్యమైన కారణము , అతని మరణము సర్వ లోకము చేసిన పాపములకు శిక్ష సరిపోయెడిది కాదు.(1 యోహాను 2:2) కేవలం దేవుడు మాత్రమే అటువంటి అనంతమైన శిక్షను చెల్లి౦చగలడు. (రోమా 5:8;2 కోరింథి 5 21). మన పాపములు చెల్లించగలడు కావున యేసు దేవుడు. కేవలం యేసు క్రీస్తు నందు విశ్వాసముతో మాత్రమే రక్షణ కలుగుతుంది! అతను రక్షణ మార్గము వలనే దేవుడు. యేసు దేవుడని ఆయన తెలిపెను (యోహాను 14 :6) నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాలేడు”