మార్కు 2: 22-30 లో మరియు మత్తయి 12:22-32 లో ఆత్మకు వ్యతిరేకంగా దేవదూషణ ఈ ప్రత్యయం చెప్పబడింది.దేదూషణ అనే పదం సామాన్యముగా ఈ రీతిగా తిరస్కారపూర్వకంగా అగౌరవించుట వివరించబడింది. ఈ పదము సామాన్యముగా దేవునిని శపించుట చిత్తపూర్వకంగా దేవునికి సంభంధించిన విషయాలను చిన్నచూపు చూచుటకు ఉపయోగిస్తారు. దేవునిలో చెడు ఉన్నట్లు ఆరోపించటం లేక ఆయనకు చెందవలసిన ఘనతను ఇవ్వక ఆయనలో చెడుఉన్నట్లు ఆరోపించటం. ఈ విధమైన దేవదూషణ, ఏదిఎంఐనప్పటికి ఇది ఒక రకంగా పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ అని మత్తయి 12:31 చెప్తుంది. ఈ మత్తయి 12:31-32 లో పరిసయ్యులు పరిశుధ్ధాత్ముని శక్తితో యేసు గొప్ప అధ్భుతములు చేయుచున్నాడని, తిరస్కరించలేని ఋజువుకు సాక్ష్యులుగా వున్నప్పటికి దానికి బదులుగా వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయములు వెళ్ళగొట్టుచూ అధ్భుతములు చేయుచునాడని చెప్పిరి (మత్తయి 12:24).ఇప్పుడు గమనించండి మార్కు 3:30లో యేసు చాల స్పష్టముగా వారు ఏ విధంగా పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ అనే తప్పుచేసినారో ఈ భాగములో తెలియును.
ఈ దేవదూషణను ఎవరో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఆత్మ-నింపుదలకన్న అతడు దయ్యములచేత క్రియలుచేయుచున్నాడని నిందమోపినట్లున్నది. దీనికి కారణంగా, ఇదే విధమైన పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ మరలా ఈ దినాలలో మరొకసారి తిరిగి జరుగనే జరుగదు. యేసుక్రీస్తు ఆయన భూమిమీద లేడు- దేవుని కుడి పార్శ్వమున కూర్చోనియున్నాడు.ఎవరుకూడ యేసుక్రీస్తు అధ్భుతములు చేయుచున్నాడని సాక్ష్యమిచ్చి, ఆ ఆత్మ కార్యపుశక్తికి బదులుగా సాతాను శక్తికి ఎవరూ ఆరోపించరు.ఈ దినాలలో మనకు అతి సామీప్యమంగా అర్థమయ్యే ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి విమోచించబడిన జీవిత అధ్భుతాన్ని, ఆవ్యక్తిలో జరుగుతున్నకార్యపు ప్రభావఫలితంను అంతర్వర్తియైన పరిశుధ్ధాత్మునికి బదులుగా సాతాను శక్తికి ఆరోపించలేం.
ఈ దినాలలో ఆత్మకు విరోధముగా దేవదూషణ, క్షమించరాని పాపమువంటిది. అది కొనసాగుతున్న అపనమ్మకత్వపు స్థితి, అపనమ్మకత్వములో జీవిస్తున్న వ్యక్తికి క్షమాపణలేనేలేదు. యేసుక్రీస్తునందు నమ్మికయుంచుటకు పరిశుధ్ధాత్ముడు ప్రేరణ కలిగించినపుడు నిరంతారాయములేకుండా ధిక్కరించే స్థితియే అయనకు వ్యతిరేకముగా క్షమించరాని దైవదూషణ. యోహాను 3:16 లోనిది ఙ్ఞప్తిలోనికి తెచ్చుకోండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవముపొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అదే అధ్యాయములో ముందు భాగపు వచనములో కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును (యోహాను 3:36).ఒకే ఒక షరతు ఏంటంటే ఎందరైతే విశ్వాసముంచితిరో అనే జాబితాలో ఒకరు లేనట్లయితే క్షమాపణలేదు ఎందుకంటె ఆవ్యక్తి దేవుని కుమారుని తృణీకరించినందుకే.