కహాతు (కహాతు)


సంఘము లేక సభ

Bible Results

"కహాతు" found in 5 books or 22 verses

ఆదికాండము (1)

46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

నిర్గమకాండము (2)

6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము (7)

3:17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
3:19 కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
3:27 కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
3:29 కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
16:1 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
26:57 వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.
26:59 కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.

యెహోషువ (2)

21:20 కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
21:26 వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.

1 దినవృత్తాంతములు (10)

6:1 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
6:2 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
6:16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
6:22 కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
6:38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
6:61 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.
15:5 లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,
23:6 గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
23:12 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , యేసు , అల్ఫా , , మరణ , కాలేబు , ప్రేమ , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , అహరోను , కోరహు , అబ్రాహాము , యెరూషలేము , పౌలు , మరియ , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , లోతు , సౌలు , అక్సా , హనోకు , సొలొమోను , యూదా , సాతాను , సీయోను , బబులోను , రాహేలు , సెల , రాహాబు , ఐగుప్తు , ఇస్సాకు , యెహోషాపాతు , నోవహు , దేవ�%B , ఇస్కరియోతు , జక్కయ్య , ఏలీయా , హిజ్కియా , రక్షణ , లేవీయులు , ఏశావు , అతల్యా , కోరెషు , స్వస్థ , సమరయ , గిలాదు , అన్న , యోకెబెదు , యాషారు , ఆకాను , కనాను , బేతేలు , కూషు , పేతురు , ఆషేరు , ఎఫ్రాయిము , సారెపతు , యెఫ్తా , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , మగ్దలేనే మరియ , యోబు , కెజీయా , తామారు , ఆసా , తీతు , యొర్దాను , రిబ్కా , ఏఫోదు , జెరుబ్బాబెలు , అబ్దెయేలు , కయీను , సీమోను , బేతనియ , అకుల , రోగము , తెగులు , హాము , ఆదాము , రూబేను , యెహోవా వశము , మోయాబు , ఎలీషా , దీనా , వృషణాలు , దొర్కా , మార్త ,

Telugu Keyboard help