తాబోరు (తాబోరు)


రాతిగని లేక ఉన్నతస్థలము

Bible Results

"తాబోరు" found in 7 books or 12 verses

యెహోషువ (3)

19:12 శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి
19:21 సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు
19:34 అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.

న్యాయాధిపతులు (4)

4:6 ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;
4:12 అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండమీదికి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను
4:14 దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదినుండి దిగి వచ్చెను.
8:18 అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా

1 సమూయేలు (1)

10:3 తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.

1 దినవృత్తాంతములు (1)

6:77 మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,

కీర్తనల గ్రంథము (1)

89:12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.

యిర్మియా (1)

46:18 పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే.

హోషేయ (1)

5:1 యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , యేసు , అల్ఫా , , మరణ , కాలేబు , ప్రేమ , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , అహరోను , కోరహు , అబ్రాహాము , యెరూషలేము , పౌలు , మరియ , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , లోతు , సౌలు , అక్సా , హనోకు , సొలొమోను , యూదా , సాతాను , సీయోను , బబులోను , రాహేలు , సెల , రాహాబు , ఐగుప్తు , ఇస్సాకు , యెహోషాపాతు , నోవహు , దేవ�%B , ఇస్కరియోతు , జక్కయ్య , ఏలీయా , హిజ్కియా , రక్షణ , లేవీయులు , ఏశావు , అతల్యా , కోరెషు , స్వస్థ , సమరయ , గిలాదు , అన్న , యోకెబెదు , యాషారు , ఆకాను , కనాను , బేతేలు , కూషు , పేతురు , ఆషేరు , ఎఫ్రాయిము , సారెపతు , యెఫ్తా , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , మగ్దలేనే మరియ , యోబు , కెజీయా , తామారు , ఆసా , తీతు , యొర్దాను , రిబ్కా , ఏఫోదు , జెరుబ్బాబెలు , అబ్దెయేలు , కయీను , సీమోను , బేతనియ , అకుల , రోగము , తెగులు , హాము , ఆదాము , రూబేను , యెహోవా వశము , మోయాబు , ఎలీషా , దీనా , వృషణాలు , దొర్కా , మార్త ,

Telugu Keyboard help