మేషా (మేషా)


విడుదల చేయునది, రక్షణ

Bible Results

"మేషా" found in 4 books or 18 verses

ఆదికాండము (1)

10:30 మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.

2 రాజులు (1)

3:4 మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.

1 దినవృత్తాంతములు (2)

2:42 యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
8:9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

దానియేలు (14)

1:7 నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.
2:49 అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దానియేలు రాజుసన్నిధిని ఉండెను.
3:12 రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.
3:13 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.
3:14 అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?
3:16 షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.
3:19 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞఇచ్చెను.
3:20 మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞఇయ్యగా
3:22 రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.
3:23 షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా
3:26 అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చిషద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.
3:28 నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.
3:29 కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.
3:30 అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"మేషా" found in 4 lyrics.

దేవుడు మనకు ఎల్లప్పుడు - Devudu Manaku Ellappudu

నన్ను బలపరచు యేసునందే నేను - Nannu Balaparachu Yesu Nande Nenu

యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , యేసు , అల్ఫా , , మరణ , కాలేబు , ప్రేమ , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , అహరోను , కోరహు , అబ్రాహాము , యెరూషలేము , పౌలు , మరియ , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , లోతు , సౌలు , అక్సా , హనోకు , సొలొమోను , యూదా , సాతాను , సీయోను , బబులోను , రాహేలు , సెల , రాహాబు , ఐగుప్తు , ఇస్సాకు , యెహోషాపాతు , నోవహు , దేవ�%B , ఇస్కరియోతు , జక్కయ్య , ఏలీయా , హిజ్కియా , రక్షణ , లేవీయులు , ఏశావు , అతల్యా , కోరెషు , స్వస్థ , సమరయ , గిలాదు , అన్న , యోకెబెదు , యాషారు , ఆకాను , కనాను , బేతేలు , కూషు , పేతురు , ఆషేరు , ఎఫ్రాయిము , సారెపతు , యెఫ్తా , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , మగ్దలేనే మరియ , యోబు , కెజీయా , తామారు , ఆసా , తీతు , యొర్దాను , రిబ్కా , ఏఫోదు , జెరుబ్బాబెలు , అబ్దెయేలు , కయీను , సీమోను , బేతనియ , అకుల , రోగము , తెగులు , హాము , ఆదాము , రూబేను , యెహోవా వశము , మోయాబు , ఎలీషా , దీనా , వృషణాలు , దొర్కా , మార్త ,

Telugu Keyboard help