చిగురు లేక ప్రార్ధన
10:24 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.11:13 అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.11:14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.11:15 షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
1:18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.1:24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ4:21 యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును
3:35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?