చిగురు లేక పెనవేసికొనియుండుట
ఆదికాండము (4)11:20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.11:21 రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.11:22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.11:23 సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
11:20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.11:21 రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.11:22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.11:23 సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
1 దినవృత్తాంతములు (1)1:25 సెరూగు నాహోరు తెరహు
1:25 సెరూగు నాహోరు తెరహు
లూకా (1)3:35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
3:35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?