సోయరు (సోయరు)


చిన్నది, తగ్గింపు

Bible Results

"సోయరు" found in 4 books or 7 verses

ఆదికాండము (4)

13:10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.
19:22 నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.
19:23 లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.
19:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

ద్వితీయోపదేశకాండము (1)

34:3 సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను.

యెషయా (1)

15:5 మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.

యిర్మియా (1)

48:34 నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , కోరహు , మరియ , అహరోను , ప్రేమ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , పౌలు , ప్రార్థన , సాతాను , ఇశ్రాయేలు , సెల , సొలొమోను , యూదా , లోతు , రాహేలు , సీయోను , బబులోను , రాహాబు , దేవ�%B , జక్కయ్య , యెహోషాపాతు , ఇస్కరియోతు , యాషారు , ఐగుప్తు , ఇస్సాకు , స్వస్థ , యోకెబెదు , నోవహు , అతల్యా , సమరయ , లేవీయులు , ఏశావు , అన్న , సారెపతు , కోరెషు , గిలాదు , ఆకాను , ఏలీయా , బేతేలు , ఎలియాజరు , ప్రార్ధన , కెజీయా , కూషు , రక్షణ , మగ్దలేనే మరియ , గిల్గాలు , హిజ్కియా , యోబు , కనాను , ఆషేరు , ఆసా , తెగులు , ఎఫ్రాయిము , అబ్దెయేలు , తీతు , రోగము , అకుల , బేతనియ , యెఫ్తా , వృషణాలు , సీమోను , తామారు , దొర్కా , మార్త , యొర్దాను , ఏఫోదు , యెహోవా వశము , బెసలేలు , కయీను , జెరుబ్బాబెలు , సబ్బు , రిబ్కా , ఎలీషా , హాము , పరదైసు , రూబేను , పేతురు ,

Telugu Keyboard help