అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
ఫిలిప్పీయులకు 4:7
దేవుని సమాధానము
ఆందోళన
మరియు అనిశ్చితితో నిండిన ప్రపంచంలో,
ఫిలిప్పీ 4:7 మనం అర్థం చేసుకోగల దానికంటే ఎక్కువ శాంతిని వాగ్దానం చేస్తుంది. ఇది పరిస్థితులపై లేదా లోక పరిష్కారాలపై ఆధారపడిన నెమ్మది కాదు, కానీ మన హృదయాలను
మరియు మనస్సులను కాపాడే అతీంద్రియ శక్తిగల సమాధానం.
ఒత్తిడి
మరియు ఆందోళన మిమ్మల్ని ముంచెత్తడానికి ప్రయత్నించినప్పుడు, దేవుని నుండి పొందే సమాధానం కేవలం ఒక భావన కాదని గుర్తుంచుకోండి—ఇది మీ ఆలోచనలను
మరియు భావోద్వేగాలను కాపాడే రక్షణ శక్తి. ఇది
అన్ని ఆలోచనలను అధిగమించగలిగే నెమ్మది, శ్రమల వంటి తుఫానులెన్ని ఎదురైనా మిమ్మల్ని ప్రశాంతంగా
మరియు స్థిరంగా ఉంచుతుంది.
కాబట్టి ఈ రోజు, మీరు ఆందోళనతో పోరాడుతుంటే, దానిని ప్రార్ధనలో దేవునికి అప్పగించడానికి కొంత సమయం కేటాయించండి. ఆయన మీ రక్షకుడని తెలుసుకుని, ఆయన సమాధానం మీ హృదయాన్ని
మరియు మనస్సును నింపనివ్వండి
మరియు ఆయన సమాధానం వాటన్నింటిలోనూ మిమ్మల్ని నిలబెట్టుకుంటుంది. ఆమెన్.
Quote: ప్రతి పరిస్థితిలోనూ, దేవుని సమాధానం మిమ్మల్ని భయం
మరియు ఆందోళన నుండి రక్షిస్తుంది, ఆయన వాగ్దానాలలో మిమ్మల్ని నిలబెడుతుంది.
“And the peace of God, which transcends all understanding, will guard your hearts and your minds in Christ Jesus.” — Philippians 4:7
God Guards Your Heart and Mind
In a world filled with anxiety and uncertainty, Philippians 4:7 offers a promise of peace that goes beyond what we can comprehend. It’s not a peace based on circumstances or worldly solutions, but a supernatural peace that guards our hearts and minds.
When stress and worry try to overwhelm you, remember that God-s peace isn’t just a feeling—it’s a protective force, guarding your thoughts and emotions. It’s a peace that surpasses all understanding, one that keeps you calm and anchored, no matter what storms you face.
So today, if you’re struggling with anxiety, take a moment to surrender it to God. Let His peace flood your heart and mind, knowing that He is your protector, and His peace will sustain you through it all.
Quote: In every circumstance, God’s peace protects you from fear and anxiety, grounding you in His promises.