Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవ నా మొర లాలించెను - Yehova Naa Mora Laalinchenu


    • యెహోవ నా మొర లాలించెను
    • దన మహా దయను నను గనించెను
    • అహర్నిశల దీనహీనుడగు నా
    • దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను             ||యెహోవ||

    • పిశాచి గడిమి బడగొట్టెను
    • దన వశాన నను నిలువ బెట్టెను
    • ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
    • నిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ||

    • మదావలము బోలు నా మదిన్
    • దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
    • యధేచ్చలన్నిటి గుదించి పాపపు
    • మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను            ||యెహోవ||

    • అనీతి వస్త్ర మెడలించెను
    • యే సునాథు రక్తమున ముంచెను
    • వినూత్న యత్నమే ద నూని యెన్నడు
    • గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను                 ||యెహోవ||

    • విలాపములకు జెవి నిచ్చెను
    • శ్రమ కలాపములకు సెలవిచ్చెను
    • శిలానగము పై కిలాగి నను సుఖ
    • కళావళుల్ మన సులోన నిలిపెను               ||యెహోవ||

    • అగణ్య పాపియని త్రోయక
    • న న్ను గూర్చి తన సుతుని దా చక
    • తెగించి మృతి కొ ప్పగించి పాపపు
    • నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను             ||యెహోవ||

    • Yehova Naa Mora Laalinchenu
    • Dana Mahaa Dayanu Nanu Ganinchenu
    • Aharnishala Deenaheenudagu Naa
    • Du Haayanedu Dhvani
    • Grahinchi Manipenu     ||Yehova||

    • Pishaachi Gadimi badagottenu
    • Dana Vashaana Nanu Niluva Bettenu
    • Prashaantha madhura Su Vishesha Vaakphala
    • Nishaanthamuna Je Rchi Seda Deerchenu     ||Yehova||

    • Madaavalamu Bolu Naa Madin
    • Dana Pradeeptha Vaakyaam Kooshaa Hathin
    • Yadhechchalanniti Gudinchi Paapapu
    • Modal Thudal Nari ki Dariki Jerchenu     ||Yehova||

    • Aneethi Vasthra Medalinchenu
    • Ye Sunaathu Rakthamuna Munchenu
    • Vinoothna Yathname Da Nooni Yennadu
    • Ganan Vinan Bre Ma Naaku Joopenu     ||Yehova||

    • Vilaapamulaku Jevi Nichchenu
    • Shrama Kalaapamulaku Selavichchenu
    • Shilaanagamu Pai Kilaagi Nanu Sukha
    • Kalaavalul Mana Sulona Nilipenu     ||Yehova||

    • Aganya Paapiyani Throyaka
    • Na Nnu Goorchi Thana Suthuni Daa Chaka
    • Theginchi Mruthi Ko Ppaginchi Paapapu
    • Negul Digul Soga Sugaa Nananchenu     ||Yehova||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 12347 times