Bible Results
"అనాతోతు" found in 6 books or 13 verses
21:18 అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
6:60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
7:8 బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.
2:23 అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
7:27 అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
10:19 హారీపు అనాతోతు నేబైమగ్పీ
11:32 అనాతోతులోను నోబులోను అనన్యాలోను
10:30 గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
1:1 బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
11:21 కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు
11:23 వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
32:7 నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.
32:8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"అనాతోతు" found only in one content.
Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33). దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు. యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగిం