Bible Results
"అమోరీయులు" found in 9 books or 18 verses
3:17 ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
23:23 ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
13:29 అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.
1:44 అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.
3:9 సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.
7:1 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
20:17 వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
9:1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు
12:8 మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు
24:11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.
24:18 యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి.
1:34 అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.
1:35 అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి
3:5 కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు
9:20 అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
1:14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
9:1 ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిఇశ్రాయేలీయులును యాజకులును లేవీయు లును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,
9:8 అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీ యులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"అమోరీయులు" found only in one content.
వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
Popular Searches:
దేవుడు
,
యెహోవా
,
మోషే
,
శ్రమ
,
కృప
,
దావీదు
,
క్రీస్తు
,
యోసేపు
,
యేసు
,
అల్ఫా
,
,
మరణ
,
కాలేబు
,
ప్రేమ
,
ఇశ్రాయేలీయులు
,
బిలాము
,
గిద్యోను
,
యాకోబు
,
ఆత్మ
,
అహరోను
,
కోరహు
,
అబ్రాహాము
,
యెరూషలేము
,
పౌలు
,
మరియ
,
మిర్యాము
,
అగ్ని
,
ప్రార్థన
,
ఇశ్రాయేలు
,
లోతు
,
సౌలు
,
అక్సా
,
హనోకు
,
సొలొమోను
,
యూదా
,
సాతాను
,
సీయోను
,
బబులోను
,
రాహేలు
,
సెల
,
రాహాబు
,
ఐగుప్తు
,
ఇస్సాకు
,
యెహోషాపాతు
,
నోవహు
,
దేవ�%B
,
ఇస్కరియోతు
,
జక్కయ్య
,
ఏలీయా
,
హిజ్కియా
,
రక్షణ
,
లేవీయులు
,
ఏశావు
,
అతల్యా
,
కోరెషు
,
స్వస్థ
,
సమరయ
,
గిలాదు
,
అన్న
,
యోకెబెదు
,
యాషారు
,
ఆకాను
,
కనాను
,
బేతేలు
,
కూషు
,
పేతురు
,
ఆషేరు
,
ఎఫ్రాయిము
,
సారెపతు
,
యెఫ్తా
,
ఎలియాజరు
,
గిల్గాలు
,
ప్రార్ధన
,
మగ్దలేనే మరియ
,
యోబు
,
కెజీయా
,
తామారు
,
ఆసా
,
తీతు
,
యొర్దాను
,
రిబ్కా
,
ఏఫోదు
,
జెరుబ్బాబెలు
,
అబ్దెయేలు
,
కయీను
,
సీమోను
,
బేతనియ
,
అకుల
,
రోగము
,
తెగులు
,
హాము
,
ఆదాము
,
రూబేను
,
యెహోవా వశము
,
మోయాబు
,
ఎలీషా
,
దీనా
,
దొర్కా
,
వృషణాలు
,
మార్త
,